మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన సంచలన నటి
కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేసిన హంగామా అంతాఇంతా కాదు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్నిశ్రీ రెడ్డి బహిరంగంగా ప్రశ్నించింది. ఆ తరువాత చాలాకాలం పాటు శ్రీరెడ్డి సినిమాలకు దూరంగా ఉంది....
పవన్‌పై విమర్శలు.. కోన వెంకట్ క్లారిటీ.. నేను పవన్ శ్రేయోభిలాషిని
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో విజయవంతంగా రాణించాలని ఆశిస్తున్నట్లు ప్రముఖ రచయిత కోన వెంకట్ చెప్పారు. తాజాగా కోన ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన పవన్‌ను విమర్శించారు....
జనసేన కోసం ప్రచారం చేస్తున్న హైపర్ ఆది.. పవన్ మాదిరే మెడలో రెడ్ టవల్
జబర్దస్త్ కమెడియన్.. హైపర్ ఆది రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈయన జనసేన కోసం ప్రచారం మొదలు పెట్టాడు. ఆది దూకుడు చూస్తుంటే ఈయన త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చేలా కనిపిస్తున్నాడు. అంతగా...
బీజేపీలో చేరిన జయప్రద
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చేరికలు, వలసలు జోరందుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె బీజేపీ కండువా...
అమలాపాల్ మాజీ భర్తతో సాయి పల్లవి పెళ్లి.. ఫ్యాన్స్ ఫైర్
'ప్రేమమ్' సినిమా తో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన మల్లార్ బ్యూటీ సాయి పల్లవి.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి చిత్రాలతో ఆకట్టుకుని...
భీమవరంలో కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణ
ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్‌ను తిరస్కరించారు రిటర్నింగ్ అధికారులు. ఇప్పటికే నర్సాపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన... ఇవాళ భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు ప్రయత్నం చేశారు....
వర్మ’లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు ఈసీ అనుమతి.. వెల్లడించిన నిర్మాత
'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ విడుదలకు ఈసీ అంగీకరించిందని ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి తెలిపారు. ముందుగా అనుకున్నట్లే సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నామని చెప్పారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎన్నికల...
నాగార్జున ‘మన్మథుడు 2’ షురూ..
అక్కినేని నాగార్జున హీరో 'మన్మథుడు 2' సినిమా షురూ అయ్యింది. 2002 బ్లాక్‌బస్టర్ 'మన్మథుడు' కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. రాహుల్ రవీంద్రన్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో రకుల్...
హీరోయిన్ ను కన్ఫర్మ్ చేసిన దేవరకొండ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరో నుంచి నిర్మాతగా మారి కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ పెళ్లి చూపులు దర్శకుడు...
‘ఛపాక్’ ఫస్ట్‌లుక్.. గుర్తుపట్టలేనంతగా దీపిక
ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ నటిని గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె..! ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోపిక్‌లో దీపిక నటిస్తున్నారు. ఈ...
7 కోట్లతో అల్లు అర్జున్ క్యారవాన్ !
టాలీవుడ్ హీరో స్టైలిష్ ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్న బన్నీ ఇంకో ఏర్పాటు కూడా చేసుకుంటున్నాడు. అదే కొత్త క్యారవాన్. ఇప్పటికే...
‘తలైవి’ కోసం ..కంగన షాకింగ్ పారితోషికం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ .. జయలలిత బయోపిక్‌లో నటించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రాని తెరకెక్కిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. విష్ణు వర్థన్ ఇందూరి...
ట్విటర్‌లో యశ్ చోప్రా కుమారుడు ఆత్మహత్య చేసుకుంటాను అంటూ.. షాకింగ్ ట్వీట్
ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా ట్విటర్‌లో షాకింగ్ ట్వీట్లు చేశారు. 'ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా పరిస్థితి బాగోలేదు. ప్రయత్నిస్తున్నాను కానీ...
జైపూర్లో మెగా హీరో సందడి
జైపూర్లో దగ్గుబాటి వారి పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం జైపూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ నుంచి ప్రముఖులంతా...
అఫీషియల్.. అమ్మ పాత్ర పోషించనున్న కంగనా రనౌత్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు జయ జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చేందుకు ముందుకువస్తున్నారు....
జనసేనకు మద్దతు.. తారక్ వస్తే ప్రాణమిస్తా: మంచు మనోజ్
ఏపీలో ఎన్నికల వేళ డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ఫ్యామిలీ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై మోహన్ బాబు మండిపడుతూ ఆరోపణలు చేస్తున్నారు. తన విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్...
దగ్గుబాటి వారి పెళ్ళిలో సందడి చేసిన సల్మాన్ ఖాన్
ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత వివాహ మహోత్సవ కార్యక్రమం జైపూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు...
మరో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రానా!
ప్రముఖ నటుడు రానా వెండితెరకు లీడర్ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. సినిమా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. రానా నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. సినిమా విజయానికి కారణమైంది. ఆ...
నరేశ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హీరో రాజశేఖర్
'మా' నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది. అధ్యక్షుడిగా నరేశ్ ప్రమాణస్వీకారం చేస్తూ 'నేను అసోసియేషన్ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నాను' అని పేర్కొన్నారు. నరేశ్ ప్రమాణ స్వీకారం చేసిన తీరుపై సినీనటుడు,...
నిఖిల్ ‘అర్జున్ సురవరం’ వాయిదా తప్పడం లేదుగా!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అర్జున్ సురవరం'. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందగా 'ముద్ర' అనే టైటిల్‌ను నిర్ణయించారు. కానీ...
మోహన్‌బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ
సినీ హీరో శివాజీ ఎన్నికల సమయంలోనే మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యా...
ఫేక్ వార్తలను నమ్మకండి: నితిన్
సినీ నటుడు నితిన్ తన సినిమాల గురించి స్వయంగా వెల్లడించేవరకూ ఎవ్వరి మాటలూ నమ్మొద్దని అంటున్నారు. ఆయన మున్ముందు చేయబోయే ప్రాజెక్ట్‌ల గురించి తప్పుడు సమాచారంతో వార్తలు వెలువుడుతున్నాయి. దాంతో ఆయన తాజాగా...
సన్నబడుతున్న బన్నీ!
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రకటన చేసి ఇన్నాళ్లు కావొస్తున్నా రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు. అందుకో కారణం కూడా ఉందట. అదే బన్నీ మేకోవర్. ఈ సినిమాలో...
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ట్రంప్‌తో ప్రమోషన్స్ చేయించిన వర్మ!
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు ప్రమోషన్స్ కల్పించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఇన్నాళ్లు సినిమాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని మాత్రమే వాడిన...
మోహన్ బాబు హౌస్ అరెస్ట్..?
శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి రూ.9 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని ఆ సంస్థ అధినేత, సినీ నటుడు మోహన్ బాబు ఆరోపించారు....
నిహారిక ‘సూర్యకాంతం’కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్
మెగా డాటర్ కొణిదెల నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'సూర్యకాంతం'. ఈ సినిమా మార్చి 29 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా,...
గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్
గాజువాక ఒక మినీ ఆంధ్రప్రదేశ్ లాంటిది.. అటువంటి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు జనసేన అధినేత, గాజువాక జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్. గాజువాకలో ఇవాళ నామినేషన్...
నితిన్ కొత్త సినిమా ప్రకటన!
యంగ్ హీరో నితిన్ కొత్త సినిమాకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. 'రైడ్', 'వీరా' మూవీలను తెరకెక్కించిన రమేశ్ వర్మతో కలిసి నితిన్ పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. రొమాంటిక్...
ఆదికి పాట్నర్ కానున్న హన్సిక
ఆర్‌ఎఫ్‌సీ క్రియేషన్స్ బ్యానరుపై ఎస్పీ కోహ్లి నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పాట్నర్'. 'ఈరం', 'అరవాన్', 'యూటర్న్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆది ఇందులో హీరోగా నటిస్తున్నారు. హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి...
బిగ్‌బాస్ -3 హోస్ట్ ఆ హీరోనే!
తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే రెండు సీజన్లు ముగిశాయి. మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక రెండవ సీజన్ ను హీరో నాని హోస్ట్ చేశాడు....





