Telugu News

‘ఎన్టీఆర్’ 60 గెటప్‌ల్లో బాలయ్య!

నందమూరి తారకరామారావు బయోపిక్ 'ఎన్టీఆర్' చిత్రంలో బాలకృష్ణ లీడ్‌ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సంబందించిన ప్రతి యొక్క పాత్రలను చూపడం జరుగుతుందట. అందుకోసం బాలయ్య ఒకటి కాదు...

సమంత డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్‌!

ప్రముఖ నటి అక్కినేని సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు తన అభిమానులకు సరదాగా రిప్లైలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే సెలబ్రెటీలు సరద సరదాగా ట్వీట్లు చేసినంత వరకు బాగానే...

‘అరవింద సమేత’ డేట్‌ ఫిక్స్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'అరవింద సమేత'. ఇప్పటికే టీజర్‌, ఫస్ట్‌ లుక్స్‌, పాటలతో సందడి చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే...

కౌశల్ డైరెక్షన్‌లో.. బిగ్‌బాస్ ఫ్యామిలీతో రోల్ రైడా ఆల్బమ్‌!

తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోకి రాపర్ రోల్ రైడా ఎంటరవ్వడానికి ముందే పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 'పతంగ్', 'శంకర్ కా బేటా' లాంటివి మంచి ఆదరణ పొందాయి....

కౌశల్‌ టాప్-2లో ఉంటారని చెప్పిన జ్యోతిష్కురాలు

ఎన్నో మలుపులు తిరుగుతూ ఫినాలేకు చేరువైన తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌-2లో 109వ ఎపిసోడ్‌ సరదాగా గడిచిపోయింది. ఈ ఎపిసోడ్‌లో ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా సాగింది. అలాగే హౌస్‌లోని...

మీ ట్వీట్‌తో నా స్ట్రెస్‌ పోయింది: నాని

కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'దేవదాస్‌'. ఈ సినిమాలో నాగార్జున, నాని పేర్లు దేవ, దాసు.. అయితే దేవ చేసిన ట్వీట్‌తో తన ఒత్తిడి పోయిందంటున్నాడు దాసు....

చిరుతో మిల్కీ బ్యూటీ?

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చిరంజీవి హీరో నటిస్తున్న 'సైరా' సినిమాలో ఒక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తరవాత వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి...

అభిషేక్‌ని నటించడం మానేసి వడాపావ్‌ వ్యాపారం చేసుకోమన్న నెటిజన్‌

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌కు తరచూ సోషల్‌మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గత కొంత కాలంగా అభిషేక్‌ కెరీర్‌లో సరైన హిట్లు లేవు. ఈ మధ్యే ఆయన నటించిన 'మన్మర్జియా'...

ఆ రోజే ప్రభాస్ పెళ్లి ప్రకటన..!

టాలీవుడ్‌ లో తరచు వినిపించే హాట్ టాపిక్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం. ఇప్పటికే అనేకసార్లు తెరమీదికొచ్చిన ఈ అంశం అభిమానులు, మీడియా సర్కిల్స్ లో ఎప్పుడూ కొత్తగానే నడుస్తూ ఉంటుంది....

విజయ్‌ దేవరకొండతో జాన్వి కపూర్‌..?

అలనాటి అందల నటి శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశారు. సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆమె తెలుగులో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌...

‘హలో గురు ప్రేమ కోసమే’తో సింగర్‌గా మారిన రామ్‌?

ఈ రోజులో యంగ్ హీరోలు కేవలం నటులుగా మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. చాలా మంది హీరోలు నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తుండగా అడపాదడపా...

పెళ్లికూతురు కాబోతున్న సైనా నెహ్వాల్..!

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌తో ఆమె వివాహం జరగనుందని విశ్వసనీయ సమాచారం. వీరిద్దరూ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది....

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కు బంపర్ ఆఫర్స్‌..!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్-2 సీజన్ ఈ వారంతో ముగియనుంది. 16 మంది సభ్యులతో ప్రారంభమైన బిగ్ బాస్-2 ఎన్నో మలుపులు తిరిగి దిగ్విజయంగా 107 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది....

బయటకు వచ్చి కౌశల్‌ను బ్లేమ్‌ చేస్తున్న రోల్..!

బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తున్న ఆఖరి వారంలో హౌస్‌ నుంచి రోల్ రైడా ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల మద్దతుతో బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువకాలం కొనసాగిన రోల్‌రైడా బయటకు వచ్చాక మీడియా...

‘ఎన్టీఆర్‌’ లో సుమంత్‌ గెటప్స్‌ ఎన్నో తెలుసా!

బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తూ.. నిర్మిస్తున్న బయోపిక్ చిత్రం 'ఎన్టీఆర్'. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఈ చిత్రంలో సుమంత్ అక్కినేని నాగేశ్వరావు పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన స్టిల్...

క్షణాల్లో వైరల్ అయిన సమంత ఫొటో

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ సమంత. పెళ్లికి ముందు ఎలాంటి హిట్స్ ఇచ్చిందో.. నాగ చైతన్యతో వివాహం తరువాత కూడా అదే రేంజ్ లో హిట్స్ ఇచ్చింది. గ్లామర్ డోస్ ను ఏ...

అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి నో చెప్పిన నాగ్!

అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన మూడవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జొహార్ అఖిల్ ను హిందీ పరిశ్రమకు పరిచయం చేయనున్నాడని కొన్ని వార్తలు వచ్చిన...

మూడోసారి తల్లి అయిన రంభ

సీనియర్‌ స్టార్ హీరోయిన్ రంభ మూడో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమె భర్త ఇంద్రకుమార్ ఇన్‌స్ట్రాగ్రమ్‌ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. కెనడాలోని టొరంటోలో ఈ నెల 23న తేదీన రంభ మగబిడ్డను జన్మనించింది....

పార్టీ మూడ్‌లో ఉన్న చై-సామ్‌

టాలీవుడ్‌లో ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఫుల్‌ జోష్‌లో ఉంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన 'శైలజా రెడ్డి అల్లుడు', సమంత కీలక పాత్రలో నటించిన 'యూ టర్న్‌' ఒకే రోజున విడుదలైనా.. ఈ...

నా వక్షోజాలను దానం చేస్తా: రాఖీ సావంత్‌

నటి రాఖీ సావంత్‌.. షాకింగ్‌ కామెంట్స్‌తో మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. తన వక్షోజాలను దానం చేస్తానని రాఖీ సావంత్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో.....

జంబలకిడి పంబగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ సభ్యులు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-2 చివరి ఘటనికి చేరుకుంది. ఈ హౌస్‌లో ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గత వారం పోల్చుకుంటే ఈ వారం ఇంటి సభ్యులు కాస్త ప్రశాంతంగా ఉన్నారు. చివరి...

కొత్త ఆఫీస్‌ను ప్రారంభించిన అల్లు అర్జున్‌

టాలీవుడ్‌ లిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇంత...

దాచడానికి ఏమీ లేదు: రాధికా ఆప్టే

క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడిన తారల్లో దక్షిణాదిలో ముందున్న నటి రాధికా ఆప్టే. ఆ మధ్య ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక నటుడు తనను పడక గదికి రమ్మని చిత్రహింసలకు...

కేరళకు తొలి పారితోషికం విరాళం.. తమిళ్ అర్జున్‌ రెడ్డి

నూతన నటుడు ధృవ్‌ తన తొలి పారితోషికాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం అందించారు. హీరో విక్రమ్‌ వారసుడు ధృవ్‌ అమెరికాలో నటనలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ధృవ్‌ తెలుగులో సంచలన విజయం...

‘అరవింద సమేత’లో మరో సర్ప్రైజ్

జూనియర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'అరవింద సమేత'. ఈ సినిమా ఆడియో ఈనెల 20 వ తేదీన రిలీజ్ అయింది. నాలుగు పాటలతో కూడిన ఈ ఆడియో సూపర్...

ఫోర్బ్స్ టైకూన్స్ ఆఫ్ టుమారో జాబితాలో ఉపాసన

ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యధిక సంపన్నుల జాబితాను అలాగే ఇండియాలో సంపన్నుల జాబితా వివరాలను ప్రకటిస్తుంటుంది. ఈ సంవత్సరం కొత్తగా టైకూన్స్ ఆఫ్ టుమారో జాబితాను విడుదల చేసింది. ఈ...

కౌశల్ ని టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు, ఫినాలేకి కౌశల్‌ వద్దు!!

తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-2 లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. 17 మంది కంటెస్టెంట్స్‌లో ఫైనల్ వార్‌కి ఐదుగురు ఫినాలేకి చేరడంతో బిగ్ బాస్ సీజన్ 2 ఆసక్తిగా మారింది. సామ్రాట్, కౌశల్,...

‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'చంద్రోదయం'. ఈ సినిమాని వెంకట రమణ దర్శకత్వం వహిస్తుండగా జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. చంద్రబాబుగా వినోద్‌ నువ్వుల, ఎన్టీఆర్‌గా భాస్కర్‌...

‘యాత్ర’ చేయనున్న ప్రముఖ నటి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకి మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వైఎస్సార్...

చరణ్ సినిమా ‘స్టేట్ రౌడీ’..?

టాలీవుడ్‌ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. మొదటిసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బోయపాటి కూడ ఆ అంచనాల్ని...
error: Content is protected !!