హీరో శర్వానంద్‌కు యాక్సిడెంట్
టాలీవుడ్ హీరో శర్వానంద్‌కు కారుకు యాక్సిడెంట్ అయింది. శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు శనివారం అర్ధరాత్రి ఫిల్మ్ నగర్‌లోని ఓ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో...
‘ఫుల్ బాటిల్’ టీజర్
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఫుల్ బాటిల్'. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
ఇక...
ఫ్రీగా ‘మేము ఫేమస్’ మూవీ.. ఎక్కడంటే!
యూట్యూబ్ స్టార్ సుమంత్ ప్రభాస్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మేము ఫేమస్. నిన్న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రమోషన్ కూడా ఈ...
పవన్ కళ్యాణ్ -కనగరాజ్ కాంబినేషన్‌పై క్లారిటీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో మరో ఊహించని కాంబినేషన్ ఉండబోతుంది అని వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. పవన్ కళ్యాణ్- కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్...
కత్రినా భర్తను పక్కకు నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల వేడుక దుబాయ్‌లో గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, మరో నటుడు...
గురూజీ అనుకుంటే ఎవర్నైనా వేరు చేస్తాడు.. బండ్ల గణేశ్ ట్వీట్
బండ్ల గణేశ్ తరచూ సోషల్ మీడియాలో ఎదో ఒక అంశంపై స్పందిస్తూ.. వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా బండ్ల గణేష్ గురూజీ ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశాడు. ఈ రోజు ఉదయం...
బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీలు.. వైరల్
గోవా బ్యూటీ ఇలియానా తల్లికాబోతున్నానంటూ ప్రకటించి అందరినీ షాకింగ్ కి గురి చేసింది. గతంలో ఓ వ్యక్తి తో డేటింగ్ చేసింది. కానీ అతనితో విడిపోయినట్లు తానే ప్రకటించింది. ఆ తర్వాత కత్రినా...
ప్రముఖ జ్యువెలరీ సంస్థకు అంబాసిడర్‌గా సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సితార నెట్టింట్లో తన డ్యాన్స్ వీడియోలతో.. ఫొటోలతో తెగ సందడి చేస్తుంది. సితార ఇప్పుడు ప్రముఖ...
‘మా’ సభ్యత్వం రద్దుపై కరాటే కళ్యాణి స్పందన
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి తరచు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. తాజాగా దివంగత ఎన్టీఆర్ విగ్రహం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇరకాటంలోకి నెట్టేశాయి. ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతిని...
60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు
నటుడు అశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే ఈ టాలెంటెడ్ యాక్టర్ వెడ్డింగ్ అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు....
రామ్ చరణ్ ‘వి మెగా పిక్చర్స్’.. వారి కోసమే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా యువీ క్రియేషన్స్‌లోని తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో చేతులు కలిపారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను, యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్...
ఆకట్టుకుంటున్న కార్తీ ‘జపాన్’ టీజర్
తమిళ నటుడు కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అతను నటించిన పలు సినిమాలు హిట్‌గా నిలిచాయి. డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులతో ప్రేక్షకులను ఆకట్టుకునే కార్తీ తాజాగా నటిస్తున్న చిత్రం 'జపాన్'. కార్తీ...
‘మేమ్ ఫేమస్’ పై మహేష్‌బాబు రివ్యూ
సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. స్వీయ రచనా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రేపు (మే 26)న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాయ్ బిస్కెట్ అనురాగ్ రెడ్డి, శరత్...
‘మళ్లీ పెళ్లి’ ని ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ భార్య
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా విషయంలో కీలక పరిణామం చోటు...
రానాతో తేజ మూవీ!
ప్రముఖ దర్శకుడు తేజ ప్రస్తుతం రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ను 'అహింస' సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది....
‘సత్తిగాని రెండెకరాలు’ ట్రైలర్
'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రధానలో నటిస్తున్న చిత్రం 'సత్తిగాని రెండెకరాలు'. అభినవ్ దండ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. కొల్లూరు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. వెన్నెల...
‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్‌లుక్
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్...
మరోసారి త్రివిక్రమ్‌తో బన్నీ!
ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప 2' చేస్తున్నాడు. అయితే ఆ తరువాత ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన తన సినిమాలపై చాలా...
బాలకృష్ణ మల్టీస్టారర్!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో 'ఎన్‌బీకే108' చేస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా తరువాత బాలయ్య మల్టీస్టారర్ మూవీ చేయనున్నట్లు గత కొన్ని...
బ్రో: సాయిధరమ్ తేజ్ ఫస్ట్‌లుక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. సముద్రఖని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా నుండి విడుదలైన పవన్...
హీరోగా తేజ కొడుకు ఎంట్రీ
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రేమకథా చిత్రాలకు తేజ పెట్టింది పేరు.తన సినిమాల ద్వారా చాలామంది హీరోలను పరిచయం చేశాడు తేజ. అలాంటి తేజ తాజాగా దర్శకత్వం...
హాలీవుడ్ డైరెక్టర్స్‌కి కూడా కండీషన్ పెడతాను: రామ్ చరణ్
'RRR' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు రామ్ చరణ్. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తర్వాత ఇండియా నుంచి గ్లోబల్ గుర్తింపు చరణ్ కి మాత్రమే దక్కింది. తాజాగా చరణ్ కశ్మీర్ లో...
నటి డింపుల్ హయతిపై కేసు నమోదు
నటి డింపుల్ హయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగిందంటే.. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును ఆమె తన కారుతో ఢీకొట్టింది. ఆ తర్వాత రచ్చ...
‘ఆర్‌ఆర్‌ఆర్’ విలన్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టత్మిక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో విలన్‌గా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. థోర్ సినిమా...
పవన్ ‘BRO’ లో స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'BRO' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ మూవీని సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన చిత్రాన్ని తెలుగులో రీమేక్...
వెంకట్ ప్రభుతో విజయ్ మూవీ
వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు తమిళ నటుడు విజయ్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో లియో సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ ఈ మూవీపై...
‘విమానం’ నుండి సుమతీ.. సుమతీ సాంగ్ విడుదల
'విమానం' సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. శివప్రసాద్ యానాల దర్శకత్వం లో...
ప్రముఖ నటుడు శరత్ బాబు కున్నుమూత
ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో...
‘నేను స్టూడెంట్ సార్’ మూవీ ట్రైలర్
బెల్లంకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నేను స్టూడెంట్ సార్'. నాంది నిర్మాత సతీష్ వర్మ నుంచి వస్తోన్న రెండో మూవీ ఇది. ఈ మూవీతో రాకేశ్ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు....
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన హఠాణ్మరణం చెందారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు...





