తెలుగు News

సుమంత్‌ ‘అహం రీబూట్’

సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహం రీబూట్’. వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి డైరెక్షన్‌లో...

‘ఖతీజా’గా సమంత ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అతి త్వరలో 'ఖతీజాగా' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతి, నయనతారతో కలసి సమంత నటించిన కోలీవుడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. తాజాగా...

రామ్‌ చరణ్‌ ఫొటో వైరల్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫీ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పిక్ లో సూర్యుడి కిరణాలు చరణ్ పై...

రియల్‌ సినతల్లికి 10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసిన హీరో సూర్య

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య తాజాగా చంద్రు అనే అడ్వకేట్‌ బయోపిక్‌తో అద్భుతమైన విజయం సాధించాడు. నిజ జీవితంలో అన్యాయంగా జైలుపాలైన భర్తను కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటంలో.. చంద్రూ...

‘అనుభవించు రాజా’ నుండి ‘బతికేయ్‌ హాయిగా’సాంగ్‌ రిలీజ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అనుభవించు రాజా'. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ...

‘గని’ టీజర్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌...

పెద్దమ్మ తల్లి ఆశీస్పులతో ‘భోళా శంకర్‌’ ఫస్ట్ డే షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ మొదటి రోజు షూటింగ్ ప్రారంభమైందినే విషయాన్నీ తెలియజేస్తూ దర్శకుడు ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి ఎంతగానో ఎదురుచూస్తున్న “భోళా శంకర్”...

మైసూర్‌లో ‘బంగార్రాజు’ టీమ్ సందడి

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బంగార్రాజు' ‘సోగ్గాడు మళ్లీ వచ్చా డు’ అనేది ట్యాగ్‌లైన్. కల్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌...

ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: శివానీ రాజశేఖర్‌

‘‘స్టార్‌ కిడ్స్‌కి ఏం సినిమా కష్టాలుంటాయని అందరూ అంటుంటారు. అయితే కొత్తవారిలానే నేను, చెల్లి (శివాత్మిక) అవకాశాల కోసం ఆడిషన్స్‌ ఇచ్చాం. నా మూడేళ్ల యాక్టింగ్‌ కెరీర్‌లో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను....

‘అఖండ’ ట్రైలర్‌

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అఖండ'. ఈ సినిమాపై అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని,...

మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు

బాలీవుడ్‌ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు తాజాగా మరో పెద్ద సమస్య ఇరుకున్నారు. 1.51 కోట్ల చీటింగ్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి...

‘పుష్ప’లో సమంత ఐటెం సాంగ్‌!

క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ఈ...

సాయి ధరమ్ తేజ్.. టాలీవుడ్ ఎంట్రీకి ఏడేళ్లు.. పోస్ట్‌ వైరల్‌

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే సుప్రీం హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రోజుతో సాయి తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో...

‘18 పేజీస్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘18 పేజీస్‌’. విభిన్నమైన ప్రేమ కథతో యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల...

‘పుష్ప’ మూవీ అప్డేట్‌

సుకుమార్‌ డైరెక్షన్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా వస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప'. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం...

‘జబర్దస్త్’ నుండి తప్పుకున్న సుడిగాలి సుధీర్!

జబర్దస్త్ కామెడీ షో సుడిగాలి సుధీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా, యాంకర్ గా మల్లెమాల సంస్థ లో నాటుకుపోయ్యాడు సుధీర్‌. తాజాగా ఆ సంస్థను వీడనున్నాడని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. జబర్దస్త్...

‘ఛత్రివాలి’ నుంచి రకుల్‌ ఫస్ట్‌లుక్‌

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నతాజా చిత్రం 'ఛత్రివాలి' నుంచి అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో ఫస్ట్‌ లుక్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా విడుదల చేసింది రకుల్‌. 'ఎలాంటి...

ఓటీటీలో విడుదలైన ‘మహాసముద్రం’

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించిన చిత్రం 'మహాసముద్రం'. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద...

సాయి ధరమ్‌ తేజ్‌తో మూవీ.. వెల్లడించిన డైరెక్టర్‌

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అక్టోబర్ లో యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. చాలా రోజులు సోషల్ మీడియాకు దూరంగా...

జనవరి 26 ‘హీరో’

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు ‘హీరో’గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నిజానికి ‘దిల్’ రాజు నిర్మాతగా మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎప్పుడో ఒక సినిమా రావాల్సింది....

‘ఊరికి ఉత్తరాన’ ట్రైలర్‌

నరేన్‌ వనపర్తి, దీపాలి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊరికి ఉత్తరాన'. విభిన్న ప్రేమ కథా చిత్రంగా సిద్ధమైన ఈ సినిమా నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘ఊరికి...

‘రాధేశ్యామ్‌’ అప్డేట్‌ వచ్చేసింది

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’.తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చింది. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి కె. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించాడు....

బాలయ్య కొత్త సినిమా ప్రారంభం

నందమూరి బాలకృష్ణ 107వ సినిమా ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీష్...

‘మాచర్ల నియోజకవర్గం’రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం విభిన్న యాక్షన్‌ డ్రామా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని దర్శకనిర్మాతలు తాజాగా ప్రకటించారు....

సుమ వర్కౌట్‌ వీడియో వైరల్‌

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన...

‘నా పాట చూడు’ పాటకు యువతి డాన్స్‌.. ఆర్ఆర్ఆర్ టీమ్ ఫిదా

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి తాజాగా విడుద‌లైన 'నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు' అనే పాట లిరిక‌ల్ సాంగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్‌లో నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్‌లో...

టాలీవుడ్‌ లో భాగ్యశ్రీ కూతురు ఎంట్రీ!

‘ప్రేమపావురాలు’ హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులోనూ నటించింది. తాజాగా ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కూతురు అవంతికకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి...

సమంతది స్వచ్ఛమైన ప్రేమ: ఉపాసన

మెగా కోడలు ఉపాసనకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. నిత్యం హాస్పిటల్ పనులు, బిజినెస్ వ్యవహారాలతో తలమునకలైన ఫ్యామిలీ విషయం వచ్చేసరికి మెగా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ...

చిరంజీవి సినిమాలో సల్మాన్‌ఖాన్‌

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ నటించే అవకాశాలున్నాయంటూ ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. వీటిపై సంగీత దర్శకుడు తమన్‌ స్పష్టతనిచ్చారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ చిరంజీవి,...

‘పుష్పక‌విమానం’రివ్యూ

ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పక‌విమానం’.విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్ర నిర్మాణంలో భాగం కావ‌డంతోపాటు స్వయంగా సినిమాకి ప్రచారం చేయ‌డంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆస‌క్తి పెరిగింది. మ‌రి ఈ న‌యా ‘పుష్పక‌విమానం’...
error: Content is protected !!