తెలుగు News

ధనుశ్ జంటగా రాశి ఖన్నా!

టాలీవుడ్‌లో రాశి ఖన్నా ప్రస్తుతం చైతూ చేస్తున్న'థ్యాంక్యూ' , గోపీచంద్ 'పక్కా కమర్షియల్'లో హీరోయిన్‌గా నటిస్తుంది. హిందీ సినిమాల్లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ, వెబ్ సిరీస్ లలో దూకుడు చూపుతోంది. ఇక...

‘పుష్ప’ ఫస్ట్‌ సాంగ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రం సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం...

పాన్‌ ఇండియా మూవీగా ‘రాక్షకుడు-2’

టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రాక్షసుడు’. రమేష్‌ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా...

‘బంగార్రాజు’ ముహుర్తం ఫిక్స్‌

టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున 'బంగార్రాజు’ చేయనున్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయనా’కి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాని కల్యాణ్‌కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నారు. ఇందులో నాగ్‌...

టాలీవుడ్‌ డైరెక్టర్‌, నటుడు గిరిధర్‌ మృతి

టాలీవుడ్‌ డైరెక్టర్‌, నటుడు ఇరుగు గిరిధర్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. నిన్న...

ఒకే ఫ్రేములో స్టార్‌ హీరోలు.. షేర్‌ చేసిన నాని

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, నాని ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పిక్ నిన్న ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే...

విడకులు తీసుకోనున్న నటి సంజన్‌.. వైరల్‌

నటి సంజన గల్రాని ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొదట్నుంచి కూడా వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న సంజన.. ఇప్పుడు వ్యక్తిగత...

డైరెక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) ఓ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దర్శక రచయితగా కాకుండా ఓ అభిమానిగా చిరంజీవి కోసం వినూత్న కథని సిద్ధం చేస్తున్నారాయన. ఇదిలా...

అశ్విన్‌బాబు న్యూమూవీ టైటిల్‌ ‘హిడింబ’

యాంకర్‌ ఓంకార్‌ తమ్ముడు హీరో అశ్విన్‌ బాబు.. జీనియస్‌, రాజుగారి గది 2, రాజుగారి గది 3 తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ్యాడు. ప్రస్తుతం ఆయన అనిల్‌ కృష్ణ డైరెక్షన్‌లో ఓ...

‘బిగ్‌బాస్‌-5’ లోగో విడుదల

‘బిగ్‌బాస్‌’ అభిమానులకు శుభవార్త. త్వరలోనే బిగ్‌బాస్‌-5 ప్రారంభమవబోతుంది. ఈ విషయాన్ని స్టార్‌మా అధికారికంగా తెలియజేస్తూ బిగ్‌బాస్‌-5 లోగోని విడుదల చేసింది. అయితే ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈషో కరోనా కారణంగా కాస్తా ఆలస్యం...

ఆర్‌ఆర్‌ఆర్‌: దోస్తీ సాంగ్‌ వచ్చేసింది!

జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'‌. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం..భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి అదిరిపోయే...

‘సర్కారువారి పాట’ నుండి మహేశ్‌ బాబు ఫస్ట్‌లుక్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారువారి పాట'. తాజాగా ఈ చిత్రంలో నుంచి ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. రెడ్‌ కలర్‌ కారులో నుంచి మహేశ్‌ బయటకు దిగుతున్నట్టుగా ఉన్న ఈలుక్‌...

సోషల్ మీడియాలో అక్కినేని పేరు తొలిగించిన సమంత.. షాక్‌లో అభిమానులు

టాలీవుడ్‌లో 'ఏమాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సమంత. పెళ్లికి ముందు వరకు గ్లామరస్‌ రోల్స్‌లోనూ కనిపించిన సమంత ఆ తర్వాత రూటు మార్చింది. కేవలం కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు...

ఓటీటీలో ‘నారప్ప’ ఆర్‌. నారాయణమూర్తి కామెంట్స్‌

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'నారప్ప'. ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు దర్శకనిర్మాత పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ...

ఆచార్య నుండి సోనూసూద్‌ ఫస్ట్‌లుక్‌

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ నిన్న పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. సినీ ప్రముఖులు సహా సామాన్యులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేసారు....

ఇష్క్‌ రివ్యూ..

తేజా సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం 'ఇష్క్'. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది‌. క్రేజీ కాంబినేషన్ లవ్ స్టోరీ ఊహిస్తే.. నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ...

‘స్టాండప్‌ రాహుల్‌’ నుంచి ‘అలా ఇలా అనాలని’ లిరికల్‌ వీడియో

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. కూర్చుంది చాలు అనేది ఉప శీర్షిక. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు హీరోయిన్‌ వర్ష...

పవన్‌ కళ్యాణ్‌కు జంటగా నిత్యామీనన్‌.. పోస్టర్‌ విడుదల

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్- రానా ప్రధాన పాత్రల్లో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియమ్'...

‘పెళ్లిసందD’లో దర్శకేంద్రుడు.. వీడియో విడుదల

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100 సినిమాలకు డైరెక్షన్ చేశారు. అయితే ఆయన తొలిసారి నటుడిగా 'పెళ్లిసందD' చిత్రంలో కనువిందు చేయనున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'పెళ్లిసందD'. గతంలో...

‘సోడాల శ్రీదేవి’ ఇంట్రో వీడియో వచ్చేసింది

హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 'పలాస 1978' డైరెక్టర్‌ కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమా.. ఫస్ట్...

హ్యపీ బర్త్‌డే సోనూసూద్‌

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ పంజాబ్‌లోని మోగాలో 1973లో జులై 30న జన్మించాడు. సోనూ అమ్మ ప్రొఫెసర్‌. నాన్న బట్టల వ్యాపారి. వీళ్ల దుకాణం ఎదుట వారానికొకసారి అన్నదాన కార్యక్రమం చేపట్టేవారు. ఇందులో సోనూ...

సంక్రాంతికి రానున్న రాధేశ్యామ్‌.. ప్రకటించిన ప్రభాస్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- పూజాహెగ్గే హీరోహీరోయిన్‌లగు నటించిన తాజా చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ భారీ...

సెప్టెంబర్ 12న ‘మా’ ఎన్నికలు!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనపడుతోంది. సెప్టెంబర్ 12న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 22న జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు....

కరోనా బారినపడ్డ పోసాని కృష్ణమురళి

ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా భారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని పోసాని స్వయంగా వెల్లడించారు....

ఆది ‘కిరాతక’ షూటింగుకు డేట్‌ ఫిక్స్‌

ఆదిసాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం 'కిరాత‌క'‌. పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎం వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను...

రెండో పెళ్లిపై స్పందించిన సుమంత్‌

టాలీవుడ్‌ హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్తలు వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో సుమంత్ పెళ్లిపై అనేక కథనాలు వస్తున్నాయి. పెళ్లి కార్డులు కూడా చక్కర్లు కొట్టింది, తాజాగా...

మహేష్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన అభిమానులకి శుభవార్త వినిపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి ఓ సర్‌ప్రైజ్‌ అందిస్తున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. పరశురామ్‌...

‘మెరిసే మెరిసే’ ట్రైరల్‌

హుషారు, ప్లే బ్యాక్ ఫేమ్ దినేష్ తేజ్- శ్వేతా అవస్తి హీరోహీరోయిన్‌లుగా నటించిన తాజా చిత్రం 'మెరిసే మెరిసే'. ఈ చిత్రానికి కె. పవన్ కుమార్ దర్శకుడు. కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్...

‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో వేణు

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన...

‘నెత్రికన్‌’ ట్రైలర్‌

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'నెత్రికన్‌'. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నటుడు అజ్మల్‌ సైకో విలన్‌గా మెప్పించారు. తాజాగా ‘నెత్రికన్‌’ ట్రైలర్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ...
error: Content is protected !!