కొత్త సినిమా సంతకం చేసిన కాజల్
టాలీవుడ్ చందమామ కాజల్ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా ఉమ టైటిల్‌తో తెరకెక్కనున్న ఓ సినిమాకు సంతకం చేసింది కాజల్. పరిస్థితులు మెరుగైన వెంటనే ఈ మూవీ షూటింగ్...
బాలసుబ్రహ్మణ్యం జయంతి సదర్భంగా చిరంజీవి ఎమోషన్ పోస్ట్
నేడు(జూన్ 04) గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నివాళులర్పిస్తున్నారు. బాలు జయంతి సందర్భంగా మెగాస్టార్...
‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ వచ్చేసింది
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ...
నలుగురు హీరోయిన్‌లతో విశ్వక్ సేన్ రొమాన్స్!
టాలీవుడ్‌లో యంగ్ హీరో విశ్వక్ సేన్ విలక్షణమైన పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విష్వక్ తాజాగా 'పాగల్' సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. నరేశ్ కుప్పిలి అనే నూతన దర్శకుడితో చేసిన...
‘ఏక్ మినీ కథ’ హీరో కొత్త సినిమా ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్‌శోభన్ 'పేపర్ బాయ్' ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ...
ఆర్జీవీ-అరియానా వర్కవుట్ ఫొటో వైరల్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేయడంతో అరియానా ఒక్కసారిగా పాపులర్ అయింది. అరియానా డ్రెస్సింగ్, ఆమె తొడల మీద అరియానా చేసిన కామెంట్స్, ఆమె సిగ్గుపడిన సందర్భం అవన్నీ కూడా...
శర్వానంద్‌తో ఉపాసన షార్ట్ ఫిల్మ్!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. మెగా కోడలు ఉపాసన కొణిదెలతో కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే శర్వానంద్‌తో ఉపాసన ఓ షార్ట్ ఫిల్మ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే అపోలో లైఫ్...
మహేష్ బాబు వేకప్ మంత్ర.. ఫొటో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది సితార. వీరికి సంబంధించిన ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా...
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎంతో నష్టపోయిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్‌తో ఇండస్ట్రీలో మళ్లీ సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో...
రామ్‌కు విలన్‌గా మాధవన్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్.. తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లవలసిన ఈ సినిమా కరోనా...
ఓటీటీలో రిపబ్లిక్!
కరోనా నేపధ్యంలో ఇప్పటిలో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. థియేటర్లకు జనం రావడానికి మరికొంత సమయం పట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో అప్పటివరకూ వేచి చూడలేని సినిమాలు ఓటీటీ వైపు అడుగులు...
హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో అడివిశేష్
యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో అడివిశేష్. ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటాడు అడివిశేష్. ఈ యంగ్ హీరో ఇప్పుడు ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని తానే...
ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత
తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు జీఎన్ రంగరాజన్(90) ఈ ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడు రంగరాజన్ మృతి పట్ల...
ముంబై పోలీసులకు చిక్కిన టైగర్ ష్రాప్, దిశాపటానీ
బాలీవుడ్ ప్రేమపక్షులు లాక్‌డౌన్ సమయంలో బాంద్రాలో విహరిస్తూ ముంబై పోలీసులకు చిక్కారు. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీపై ముంబై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిద్దరూ లవ్‌బర్డ్స్ అని బాలీవుడ్‌లో...
పిల్లలతో అల్లు అర్జున్ వీడియో వైరల్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుంటుంబానికి ఎంత ప్రధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ఏ సందర్భం వచ్చినా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ కుటుంబంతోనే సరదాగా గడుపుతుంటారు....
కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్న సురేష్ బాబు
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్‌బాబు. ఇప్పటికే అనేకమంది దర్శకులను, నటీనటులను, టెక్నీషియన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రామానాయుడు ఫిల్మ్ స్కూల్...
మెగా ఫోన్ పట్టనున్న నివేద థామస్!
టాలీవుడ్‌లో నాని 'జెంటిల్ మేన్' హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి నివేద థామస్. తొలి సినిమాతోనే విజయం సాధించాడు. ఆ తరువాత 'నిన్నుకోరి' , 'జై లవ కుశ' సినిమాలు కూడా ఆమెకి...
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన దివి
బిగ్‌బాస్ ఫేం దివి ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో హౌస్‌లో తనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ బ్యూటీ. అంతకు ముందు సూపర్ స్టార్ మహేశ్ బాబు...
రెండో పెళ్లి చేసుకోనున్న నటి ప్రేమ?
నటి ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ పుకారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె రెండో పెళ్లికి రెడీ అయిందంటూ ఊహాగానాలు...
భార్యకు కీలక బాధ్యతలు అప్పగించిన సుకుమార్!
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ 'సుకుమార్ రైటింగ్స్'లో సినిమాలు తెరకెక్కిస్తున విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆయన మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించిన ఉప్పెన బ్లాక్ బస్టర్...
‘పుష్ప’తో తరుణ్ రీ ఎంట్రీ!
టాలీవుడ్‌లో బాల నటుడిగా అలరించిన తరుణ్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మంచి హిట్‌తో రొమాంటిక్ హీరోగా అదరగొట్టారు. 'నువ్వే కావాలి' వంటి బ్లాక్ బస్టర్ తో పాటు కొన్ని హిట్...
‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లె దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. సినిమా రిలీజ్...
షేర్నీ ట్రైలర్
బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించిన తాజా చిత్రం ‘షేర్నీ’. అమిత్ మసుర్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ...
నందినీ రెడ్డితో ఏక్ మినీ కథ హీరో!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ 'ఏక్ మినీ కథ' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయనకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి....
ఏపీకి ఊపిరి: మేఘా క్రయోజనిక్ ట్యాంకుల విరాళం
సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి
రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు
ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత
ప్రభుత్వానికి...
100 పేద కుటుంబాలకి పూజా హెగ్డే సాయం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కొవిడ్ సంక్షోభం వల్ల ఇబ్బంది పడుతోన్న వారికి తనవంతు సాయం చేశారు. లాక్‌డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకి అండగా నిలిచారు. 100 కుటుంబాలకు...
రామ్ న్యూపిక్ వైరల్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా...
ధనుష్ ‘జగమే తంత్రం’ ట్రైలర్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘జగమే తంతిరమ్’. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించాడు. ఈ సినిమా...
హాలీవుడ్ సినిమా తీయబోతున్న రాజమౌళి!
టాలీవుడ్‌లో దర్శక ధీరుడు రాజమౌళి వరుస హిట్లులతో టాప్ డైరెక్టర్ గా వెలుగొందాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. అంతేకాదు.. ప్రపంచ సినిమా దృష్టిని కూడా ఆకర్షించాడు. ఇక...
సోనూసూద్‌ని కమర్షియల్ అనుకున్నా: తమ్మారెడ్డి భరద్వాజ
కరోనా సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న మంచి పనులు చేస్తున్నాడు. తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు సోనూ సూద్. తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి...





