పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ
టాలీవుడ్ సింగర్ మధుప్రియ పోలీసులును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. తనకు బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ షీటీమ్స్ కు ఆమె ఫిర్యాదు మెయిల్ ద్వారా చేయగా......
దెబ్బతిన్న ‘శ్యామ్ సింగ రాయ్’ సెట్.. కోట్లలో నష్టం!
నెచ్యురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా నాని కెరియర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఈ సినిమా కోసం...
సత్యమేవ జయతే ఫుల్ వీడియో సాంగ్
పవర్ స్టార్ రీ ఎంట్రీ తరువాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా… ఆ తర్వాత ఓటీటీలోనూ సందడి చేసింది. తాజాగా ఈ సినిమా నుండి సత్యమేవ జయతే...
బంగార్రాజులో పాయల్ ఐటమ్ సాంగ్!
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ని జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతం కోసం...
చెన్నై వీధుల్లో రజనీకాంత్.. ఫొటోలు వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. కరోనా లాక్‌డౌన్‌లో కూడా ఆయన వ్యాయామం చేయడం ఆపలేదు....
కరోనాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి
టాలీవుడ్‌లో కరోనా మహమ్మారికి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. సాధారణ కథను సైతం తన కెమెరాతో అందంగా, అద్భుతంగా ఆవిష్కరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.జయరామ్ కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా,...
చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేసిన పొన్నాంబళం
టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనస్సుని చాటుకున్నారు. నటుడు పొన్నాంబళం సమస్యల్లో ఉన్నారని తెలుసుకుని చేయూతనిచ్చారు. పొన్నాంబళం కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీ మార్పిడి కోసం రూ.రెండు...
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విజయకాంత్
తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విజయకాంత్ కోలుకొని ఇంటికి చేరుకున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని, అనవసరంగా ఆయన...
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల రజనీకాంత్ 'అన్నాత్తె' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. 35 రోజుల...
‘శతఘ్ని’ ట్రైలర్
అభిరామ్ రెడ్డి దాసరి హీరోగా, స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శతఘ్ని’. 2010 లో ఆంధ్ర తీరప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి ఎల్వీ శివ దర్శకత్వం వహిస్తున్నాడు....
‘ఏక్ మినీ కథ’ ట్రైలర్
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'ఏక్ మినీ కథ'. డైరెక్టర్ మేర్లపాక గాంధీ కథ అందించగా.. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో...
ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయానున్న చిరంజీవి
కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు...
ఓటీటీలో ‘ఏక్ మినీ కథ’
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లలో రిలీజ్ చేయాలని చూసిన చాలా సినిమాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమౌతున్నాయి. ఈ క్రమంలో ''ఏక్ మినీ కథ'' చిత్రాన్ని కూడా డిజిటల్ రిలీజ్ కి...
‘క్యాబ్ స్టోరీస్’ టీజర్
ఓటీటీ వరల్డ్ లోకి వచ్చిన 'స్పార్క్' ఓటీటీ.. ప్రత్యేకమైన కంటెంట్ తో ఆకర్షిస్తోంది. 'క్యాబ్ స్టోరీస్' అనే సరికొత్త ఒరిజినల్ సిరీస్ ని స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తోంది. దీనిలో బిగ్‌బాస్ ఫేమ్...
లెక్చరర్‌గా పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజకీయాల వలన మూడేళ్లు సినిమాలకు దూరంగా పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే....
‘గరుడవేగా’ డైరెక్టర్‌తో వరుణ్‌తేజ్!
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో దర్శకత్వంలో గని మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపధ్యంలోతెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్‌గా సత్తా చాటేందుకు సిద్ధమౌతున్నాడు....
కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి
విశ్వశాంతి పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత విశ్వేశ్వరరావు(92) కరోనా తో మృతి చెందారు. కరోనా సోకడంతో కొన్నిరోజుల క్రితం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం క్షీణించడంతో గురువారం...
ఇద్దరు బలవంతులు జత కలిశారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు.ఈ సందర్భంగా సినిమా యూనిట్ శక్తిమంతమైన పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాతో పాటు 'కేజీఎఫ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన...
బాగ్‌బాస్ షూటింగ్‌ని అడ్డుకున్న పోలీసులు
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. సినిమాలు, టీవీ షూటింగ్‌లు నిలిపివేశారు. దీంతో బుల్లితెర షో బిగ్‌బాస్ కూడా పలుచోట్ల వాయిదా పడింది. అయితే సూపర్ స్టార్ మోహన్‌లాల్...
ఆ నిర్ణయం నాభర్తదే: కాజల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో టాప్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు అందరితోనూ కలిసి నటిస్తోంది. తాజాగా ఆచార్యలో నటిస్తుంది....
25 వేల కుటుంబాలకు సాయం చేయనున్న మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే పుట్టినరోజు వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. ఈ ప్రత్యేక రోజున ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. COVID-19 బారిన పడ్డ...
RRR: పవర్‌ఫుల్ లుక్‌తో కొమురం భీమ్
నేడు (గురువారం) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌తో యంగ్ టైగర్ అభిమానుల్ని మరోసారి ఫిదా చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ఓ సరికొత్త లుక్‌ను సోషల్...
ఎన్టీఆర్ 30వ సినిమా న్యూలుక్
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు (గురువారం). ఈ సందర్భంగా ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా ఫస్ట్‌లుక్ ని విడుదల చేశారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా...
దీపికను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
దేశంలో తౌక్టే తుఫాన్ పలు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. కుండపోత వర్షాలు ముంబైను ముంచెత్తాయి. 120 కి.మీ. పైగా వేగంతో వీసిన ప్రచండ గాలులతో ముంబైలోని పలుచోట్ల భారీ వృక్షాలు విరిగి పడ్డాయి....
సలార్: ప్రభాస్ సోదరిగా జ్యోతిక!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బీజిగా ఉన్నాడు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త...
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా RRR చిత్రబృందం ఓ శుభవార్త వెల్లడించింది. రేపు ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ట్వీట్ చేసింది. RRR చిత్రంలోని తారక్ పాత్రకు సంబంధించి ఓ పోస్టర్‌ను...
గాలోడులా వస్తున్న సుడిగాలి సుధీర్
జబర్ధస్త్ కామెడీ షోతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. కేవలం కామెడీతోనే కాకుండా మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నాడు. యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, మెజీషియన్‌గా, నటుడిగా తనలోని మల్టీ టాలెంట్‌తో ముందుకెళ్తున్నాడు....
కరోనాపై పోరుకు నిధి అగర్వాల్ సాయం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. తమిళనాడులో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న...
ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ బహిరంగ లేఖ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు(మే 20) ఏవిధమైన వేడుకలు చేయవద్దని సూచించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ...
కోలీవుడ్ నటుడు విజయ్ కాంత్‌కు అస్వస్థత
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యలు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం...





