తెలుగు News

మోహన్‌లాల్‌ కసరత్తుల వీడియో.. వైరల్‌

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ 60 యేళ్ళకు చేరుకున్న యంగ్‌ హీరోలకు దీటుగా స్టంట్స్‌ చేయగలరు. ‘మన్యంపులి’ సినిమాలో ఆ ఎనర్జీ కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణం ఆయన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమివ్వటమే....

‘పుష్ప’ విలన్‌ పారితోషికం ఎంతో తెలుసా!

టాలీవుడ్‌ హీరో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీలో ఓ క్యారెక్టర్‌కి భారీ మొత్తంలో...

మంచు మనోజ్‌ సినిమాలో మెగా హీరో!

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ఓ పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలం బ్రేక్‌ తర్వాత...

జాతిరత్నాలు మేకింగ్‌ వీడియో

నవీన్ పోలిశెట్టి, రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. కొత్త...

ఉగాది నుంచి ఆది సాయికుమార్‌ కొత్త సినిమా ప్రారంభం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ శిఖర క్రియేషన్స్‌ బ్యానర్‌పై యుగంధర్‌.టి(గుడివాడ యుగంధర్‌) నిర్మాతగా భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఆది...

వైష్ణవ్‌ తేజ్‌ సినిమాలో ‘రొమాంటిక్‌’ హీరోయిన్‌!

దర్శకుడు పూరి జగన్నాథ్‌ కొడుకు నటించిన 'రొమాంటిక్' సినిమాలో హీరోయిన్‌గా నటించింది కేతిక శర్మ. సినిమా విడుదల కాక ముందే ఈ అమ్మడుకి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు...

త్వరలో తెలుగింటి అల్లుడి కాబోతున్నాను: విష్ణు విశాల్‌

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం. ఈ క్రమంలో త్వరలోనే తాను తెలుగింటి అల్లుడిని కాబోతున్నట్లు విష్ణు విశాల్‌ ప్రకటించాడు‌. రానా హీరోగా...

జాన్వీని ముద్దు అడిగిన అభిమాని!

శ్రీదేవి నటవారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఆ క్రమంలోనే జాన్వీ అంతే ఉత్సాహంగా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతోంది. తాజాగా క్యూ అండ్ ఏ సెషన్స్ లో...

ప్రియుడి కోసం శృతి వంట.. చివరికి ఏమైందో తెలుసా!

హీరోయిన్‌ శృతీ హాసన్ గతకొద్ది రోజులుగా డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్‌ కూడా శంతనుతో కలిసి డేట్‌కు వెళ్లడం.. సోషల్‌...

సీఎం అంటు నినాదాలు.. ఎన్టీఆర్‌ రియక్షన్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆరాధిస్తారు. తాతగారు ముందుకు నడిపించిన తెలుగు దేశం పార్టీ పగ్గాలు ఏ...

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శికి రాహుల్‌ రామకృష్ణ వార్నింగ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం జాతిరత్నాలు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అందుకుంది. ఇప్పటికే ఈ జాతిరత్నాలు...

తమన్నా ఇల్లు చూశారా?

మిల్కీ బ్యూటీ తమన్నా 16 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇప్పటికీ ఈమె కోసం నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 50పైగా చిత్రాల్లో నటించిన తమన్నా ముంబైలో అద్భుతమైన ఇంటిని...

సీటీమార్‌ నుంచి ‘పెప్సీ ఆంటీ’ సాంగ్‌ రిలీజ్‌

గోపీచంద్ - మిల్కీ బ్యూటీ తమన్నా హీరో,హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'సీటీమార్'‌. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని పొస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుండగా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది....

గాయని సునీతకు పుత్రికోత్సాహం

ప్రముఖ గాయని సునీత కుమార్తె శ్రేయ కూడా గాయనిగా మారబోతున్నారు. నేపథ్య గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సునీతకు ఇటీవల వ్యాపారి రామ్‌ వీరపనేనితో వివాహం జరిగిన సంగతి...

భవ్య అండర్ వాటర్ ప్రపోస్‌ చేశాడు: మోహరీన్‌

టాలీవుడ్‌ యంగ్ హీరోయిన్ మెహరీన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇటీవలే మెహ్రీన్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానాకు చెందిన...

దుమ్ము లేపుతున్న యువరత్న ట్రైలర్

విద్యాసంస్థల్లోని అవకతవకలను చూపిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం యువరత్న. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, సాయేషా జంటగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విద్యార్థులు డ్రగ్స్‌...

దిల్‌రాజు చేతుల మీదుగా పీనట్ డైమండ్ టీజర్

కొత్త తరహా కంటెంట్‌తో వస్తున్న సినిమా పీనట్ డైమండ్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభినవ్ సర్దార్, రామ్‌ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాందిని, శాని సల్మాన్...

మెగా ఫోన్ పట్టనున్న శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ ఇప్పటివరకు తనలోని పలు కోణాలను ప్రేక్షకులకు చూపించింది. నటిగా, సింగర్‌గా, మ్యుజీషియన్‌గా తన సత్తా చూపిన శ్రుతి హాసన్ తాజాగా తనలోని రచయిత్రిని బయటకు తీస్తోంది. కొంతకాలం కెరీర్‌లో వెనుకబడినా...

రామ్‌ మిర్యాల పాడిన ‘అర్రెరె జాతిరత్నాలు’.. రిలీజ్‌

నవీన్‌ పొలిశెట్టి ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫరీదా హీరోయిన్‌గా నటించింది. మార్చి 11న...

ఇటలీల్లో అనసూయ.. వీడియో వైరల్‌

తెలుగు హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఇటు బుల్లితెర, అటు వెండితెరపై కూడా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బ్యూటీ 'థ్యాంక్ యూ బ్రదర్' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు...

అడవి శేష్‌ ‘హిట్‌-2’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన 'హిట్' మూవీ సూపర్ హిటైన సంగతి తెలిసిందే. ఇక న‌టుడిగాను, నిర్మాత‌గాను దూసుకెళుతున్న నేచురల్‌ స్టార్‌ నాని.. ఈ మూవీకి నిర్మించగా.. శైలేష్‌...

అమితాబ్‌తో నటించనున్న రష్మిక

టాలీవుడ్‌లో రష్మిక మందన్నా అల్లు అర్జున్ పుష్పతో పాటు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలో నటిస్తోంది. ఇక అమ్మడు కోలీవుడ్ లో కార్తీతో 'సుల్తాన్' సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది....

ప్రేక్షకులకు షాకిచ్చిన షకీలా

సినిమా ఇండస్ట్రీలో షకీలా పేరు వినని వాళ్లు ఉండరేమో. స్టార్ హీరోలకు సైతం దక్కని పాపులారిటీ దక్కించుకుంది నటి షకీలా. ఆ తర్వాత కెరీర్‌లో వెనుకబడినా ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితమయ్యారు....

ఆకట్టుకుంటున్న ‘రంగ్‌దే’ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌- వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘రంగ్‌దే’. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర...

‘చావు కబురు చల్లగా’.. రివ్యూ

టాలీవుడ్‌లో 'ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో కార్తికేయ యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన...

మోసగాళ్లు రివ్యూ

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు- కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మోసగాళ్లు'. రూ.50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా...

మహేష్‌ బాబు కారవాన్‌ ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఓ కారవాన్‌ను కొనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వ్యాన్‌ను హీరో దగ్గరుండి మరీ రెడీ చేయించుకున్నాడట. అందులో బాత్‌రూమ్‌, హాల్‌, కిచెన్‌, టీవీ సహా సకల...

ట్రెండింగ్‌లో ఉప్పెన ‘జలజలజలపాతం’ వీడియో సాంగ్‌

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌-కృతిశెట్టి హీరో,హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'ఉప్పెన'. ఈ సినిమాకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన...

మోహన్‌ బాబు బర్త్‌డే స్పెషల్‌.. ‘సన్నాఫ్ ఇండియా’ పోస్టర్‌

టాలీవుడ్‌ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రెటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోహన్‌ బాబు ప్రస్తుతం ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాలో ప్రధాన...

రకుల్‌ న్యూ ఫోజ్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌

హీరోయిన్‌ రకుల్ ప్రిత్‌ సింగ్‌ తాజాగా ఎలైట్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రకుల్ అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలన్నీ వైరల్ గా మారాయి. ఇంతకుముందు బటన్ లెస్ ఫోజుని షేర్...
error: Content is protected !!