హాద్దులు చెరిపేసి.. లిప్‌లాక్స్‌కి ఓకే చెప్పిన లావణ్యా త్రిపాఠి
టాలీవుడ్‌లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ లావణ్యా త్రిపాఠి. పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి.. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు...
ప్రదీప్ సాంగ్‌లో స్టార్ యాంకర్ చిందులు
యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వంవహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 29న...
ప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్: అనుష్క
సైబరాబాద్‌లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో 750 మంది మహిళా పోలీసులున్నారన్నారు. నగరంలో బుధవారం ‘షీ పహి’ ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్...
బాలీవుడ్ హీరో పెళ్లి శ్రద్దా శ్రీనాథ్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ దావన్, నటాషా దలాల్ సుదీర్ఘ కాలంగా ప్రేమాయణం తరువాత వివాహం బందంతో ఒకటైన సంగతి తెలిసిందే. వారికి ఎంతో మంది సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు....
అదాలో మరో టాలెంట్.. వీడియో వైరల్
టాలీవుడ్‌లో ‘హార్ట్ ఎటాక్’ సినిమా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అదాశర్మ. ఆ తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన...
ట్రోలింగ్స్ కారణంగా నిద్ర లేని రాత్రులు గడిపాను: సమంత
స్టార్ హీరోయిన్ సమంత ఎంత బీజీగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా సమంత ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. `20 ఏళ్ల...
చిరంజీవి ‘ఆచార్య’ టీజర్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా `ఆచార్య` టీమ్ తాజాగా...
వ్యాలంటైన్స్ డే కు రానున్న ఉప్పెన
మెగా మేనల్లుడు, సాయి థరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకి సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం...
A1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం 'A1 ఎక్స్‌ప్రెస్'. కెరీర్‌లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీపి కిషన్ ఇప్పుడు క్రీడా నేపథ్యమున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హాకీ ఆటగాడిగా...
లొకేషన్‌లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. వీడియో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్...
ఎస్పీబీకి పద్మ విభూషణ్.. చిరంజీవి స్పందన
కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డులు రాగా వారిలో దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి...
‘ఖిలాడీ’ గ్లింప్స్
నేడు మాస్ మహారాజ్ రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'ఖిలాడీ' ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఖిలాడీ. ఈ సినిమాలో డింపుల్...
సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మోషన్ పొస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'రిపబ్లిక్'. దేవా కట్టా డైరెరక్షన్‌లో వస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు రిపబ్లిక్ డేని పురస్కరించుకుని 'SD14' టైటిల్ ప్రకటించడంతో పాటు...
‘దియా’ నీవేనా నీవేనా లిరికల్ వీడియో సాంగ్
క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'దియా'. విభ కశ్యప్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ఖుషి హీరోయిన్‌గా నటిస్తుంది. ఆర్‌కె నల్లం, రవి కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా...
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య
కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి జయశ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో ఉరేసుకుంది. డిప్రెషన్ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని సన్నిహితులు భావిస్తున్నారు. గతేడాది జులై 22న...
ప్రభాస్ ఆదిపురుష్‌లో లక్ష్మణుడు అతడేనా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా చిత్రం రాధేశ్యామ్ ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రామాయణ...
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ ఎప్పుడంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ను వేసవిలో ప్రారంభిచబోతున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ పుట్టినరోజున షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. దీనికి...
దుబాయ్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్...
‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ అప్‌డేట్ కోసం అభిమానుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా వారి...
ఏసు క్రీస్తులా జగపతిబాబు
టాలీవుడ్ నటుడు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. తండ్రిగా, మామగా, విలన్‌గా ఇలా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బీజీగా ఉన్నాడు. ఫాదర్-చిట్టి-ఉమా-కార్తిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా...
పెళ్లి ఫొటో షేర్ చేసిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ల వివాహం నిన్న వైభవంగా జరిగింది. ఈ వివాహం ముంబైలోని ఓ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ వివాహ వేడుకకి...
నిహారిక పెళ్లి వీడియో.. వైరల్
మెగా బ్రదర్ నాగాబాబు కూతురు నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డల పెళ్లి డిసెంబర్ 9న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి వీరి పెళ్లి ఫొటోలు లేదా వీడియోలు...
కొన్ని గంటలల్లో పెళ్లి.. బాలీవుడ్ హీరో కారుకు ప్రమాదం
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వివాహ వేడుకల్లో బీజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో పాల్గొని వివాహ వేదిక దగ్గరకు తిరిగెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. అయితే...
సునీత వెడ్డింగ్ టీజర్
టాలీవుడ్ సింగర్ సునీత ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ టీజర్ విడుదలైంది. సునీత తన...
పెళ్లి తరువాత నిహారిక మాట్లాడటం తగ్గించేసింది: నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబుకు తన కూతురు నిహారికాకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. ఆమె ఇల్లు వదిలి వెళ్తుంటే పొంగుకుస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. చిన్నపిల్లాడిలా మనసారా ఏడ్వాలని ఉన్నా పెద్దరికం...
స్టేజ్‌పై కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్
టాలీవుడ్‌లో యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’. మున్నా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. జనవరి 29న సినిమాను విడుదల కాబోతుంది....
శివరాత్రికి శర్వా ‘శ్రీకారం’
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ 'శ్రీకారం'. కిశోర్ బి. దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై...
ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘డీ కంపెనీ’. 'ది మహాభారత్ ఆఫ్ అండర్ వరల్డ్` అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఆర్జీవీ ఈ రోజు...
సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం
టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబుకు ‘బజార్ రౌడీ’ అనే సినిమా షూటింగ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ఎలాంటి గాయాలు కాకపోవడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్‌లో ఈ ప్రమాదం...
మోక్షజ్ఞ ఎంట్రీ డైరెక్టర్ ఎవరోతెలుసా!
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై...





