ప్రభాస్‌ని లైన్‌లో పెట్టి షారుక్‌కి డేట్స్ ఇచ్చిన దీపిక!
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' 21వ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు దీపికాపదుకొనే గతంలో ఎన్నడూ లేనంతగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్...
రకుల్ సినిమాలో యంగ్ హీరోయిన్!
బాలీవుడ్ హీరో అర్జున్‌కపూర్ కు జంటగా నటిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. కాష్వీ నాయర్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. భూషణ్ కుమార్, నిఖిల్ అద్వానీ, జాన్ అబ్రహాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
‘జోహార్’ మూవీ ట్రైలర్
ఎస్తర్ అనిల్, ఈశ్వరీరావు, చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'జోహార్'. తేజ మర్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్,...
శ్రీదేవి మరణంపై సీబీఐ ఎంక్వైరీ.. ఫ్యాన్స్ డిమెండ్
దక్షిణాది, ఉత్తరాదిలో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీదేవి. అతిలోక సుందరి శ్రీదేవి జయంతి(ఆగస్ట్ 13) సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నటనలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన శ్రీదేవి...
బన్నీ ట్వీట్‌కి పూరీ ఫన్నీ రిప్లై
టాలీవుడ్‌లో మాస్ అండ్ డైనమిక్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత హిట్ అందుకున్న తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీ...
దేవుడు ఉన్నాడ్రా దగ్గుబాటి అభిరామ్.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వివాదస్పద నటి శ్రీరెడ్డి మాజీ ప్రియుడిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఓ వీడియో వదిలింది. తన మాజీ ప్రియుడు, దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో దేవుడు ఉన్నాడ్రా...
పెళ్లి కూతురిగా మెరిసిపోతున్న నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు, అటు డిజిటల్‌లోను రాణిస్తోంది. ఆమె ఇప్పటి వరకు చిరంజీవి నాలుగు సినిమాల్లో నటిచింది. సినిమాల్లో నిహారికకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో త్వరలోనే...
తెలుగు బిగ్‌బాస్-4 ప్రోమో.. ఈ కొత్త పాత్ర ఎవరు!
తెలుగు బిగ్‌బాస్ షో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో తాజా సీజన్-4 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరో ప్రోమో విడుదల అయ్యింది....
రానా తమ్ముడు అభిరామ్ కారుకు ప్రమాదం
టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ కారుకు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన రాజు బ్రెజా కారు కొనేందుకు హైదరాబాద్‌లోని...
‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడికి కరోనా
దేశంలో కరోనా విజృంభిస్తుంది. చిన్న, పెద్ద ఎవరిని వదలడం లేదు. అయితే టాలీవుడ్‌లో కూడా కరోనా తన ప్రభావం చుపిస్తుంది. ఇంతక ముందు టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి అలాగే ఆయన కుటుంబం...
రఘురామకృష్ణంరాజుకి ఘాటైన రిప్లై ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి దేవేందర్ రెడ్డి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఓ వైసీపీ డిజిటల్ మీడియా చీఫ్ దేవేందర్ రెడ్డి గట్టి షాకిచ్చారు. సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణం రాజు బండారం బయటపెట్టాడు. ఈ క్రమంలోనే ఈ...
అవకాశాల కోసం తప్పు చేయకూడదు
యాంకర్ అనసూయ తాజాగా కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. అనసూయ యాంకర్ గా ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరుకు టీవీ షో లతో పాటుగా సినిమాల్లో కూడా బిజీగా ఉంది....
సుశాంత్‌ది హత్యే.. లేఖ విడుదల చేసిన కుటుంబ సభ్యులు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సుశాంత్ కుటుంబ సభ్యులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. శిసుశాంత్ తండ్రిపై శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు...
శుభవార్త చెప్పిన సైఫ్-కరీనా
బాలీవుడ్ జంట సైఫ్అలీ ఖాన్, కరీనా కపూర్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. కరీనా త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. 'మా కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం....
‘సడక్ 2’ ట్రైలర్‌పై డిస్ లైకుల వర్షం
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా.. మహేశ్ భట్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'సడక్ 2'. తాజాగా ఈ మూవీ ట్రైలర్...
బాలయ్యను ఢీకొట్టనున్న చరణ్ విలన్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ రోర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది....
వెబ్ సీరిస్‌లో సవతులుగా ఇద్దరు హీరోయిన్స్..
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే సినీ పరిశ్రమకు చాలా నష్టం కలిగింది. దీంతో చాలా మంది నిర్మాతలు వారి సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి మొగ్గు చుపుతున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్...
రియా కాల్ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాల్ లిస్ట్‌కు సంబంధించి ఇప్పుడు...
సంజయ్ దత్ ఆరోగ్యంపై యువీ ట్వీట్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్‌దత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఇటీవలే ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శ్వాసకోస సంబంధ సమస్యలతో ఇటీవల ముంబయిలోని...
సింగర్ సునీత పేరుతో 1.70 కోట్ల మోసం
టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అయితే ఆమె పేరు చెప్పుకొని కొందరు కేటుగాళ్లు ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 1.70 కోట్లు కొట్టేశారు. ఇప్పటికే...
బాలీవుడ్‌లోకి తెలుగు ‘వినాయకుడు’..
బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. తెలుగులో విజయం సాధించిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డిని అక్కడ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. జెర్సీ ,...
దృశ్యం దర్శకుడు నిషికాంత్ ఆరోగ్యం విషమం
హిందీ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. నిషికాంత్ కొంత కాలంగా లివర్ సిరోసిస్‌తో అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆయన...
ప్రముఖ బాలీవుడ్ నటుడికి లంగ్ క్యాన్సర్..
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆయన ఇటీవల (ఆగష్టు 8)న శ్వాస సరిగ్గా ఆడట్లేదని ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చేరాడు. శ్వాస సమస్యతో ఇబ్బందితో బాధపడుతుండడంతో...
ప్రియుడి కోసం నయన్ సాహసం..
టాలీవుడ్‌లో వెంకటేష్-వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో స్టార్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది....
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై తమిళ హీరో కామెంట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన మొక్కలు నాటిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో విజయ్, శృతి...
రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్
నటి రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా పలు అంశాలను పంచుకుంటారు. తాజాగా రేణు మరో చక్కటి సందేశంతో వార్తల్లో నిలిచారు. మారిషస్ లో చమురు లీకేజీ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ.....
రియాపై సుశాంత్ మాజీ మేనేజర్ ఆరోపణలు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మిస్టరీని చేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో రియా చక్రవర్తిని ఏ1 నిందితురాలిగా ప్రకటించగా, ఏ2గా రియా...
ఆర్కా మీడియా ‘వెబ్ సిరీస్’లో జగ్గుభాయ్
టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని బాలకృష్ణ 'లెజెండ్' సినిమాతో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు జగపతిబాబు. లెజెండ్ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్...
రాధమ్మగా మంచు లక్ష్మి కూతురు
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా.. తమ ఇంట్లో పిల్లలను అచ్చు ఆ చిన్ని కృష్ణుడిగా, రాధగా ముస్తాబు చేస్తుంటారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా తన ముద్దుల కూతురు నివిని రాధమ్మలా ముస్తాబు...
‘సైరా’ దర్శకుడితో అఖిల్ మూవీ
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చారిత్రత్మిక చిత్రం 'సైరా'. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అయితే తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి...





