తెలుగు News

లైట్ రోజ్ కలర్ శారీలో అదరహో అనిపించిన ప్రియాంక.. ఫొటోలు వైరల్‌

హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన తరువాత తన స్టైల్ ను మార్చేసింది. ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ ట్రెడిషన్ ను ఫాలో అయినా ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ కు...

‘మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’.. ‘దొరసాని’ ట్రైలర్‌

సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'దొరసాని'. ఈ చిత్రంలో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. కేవీఆర్‌ మహేంద్ర...

నేను తాగి గొడవ చేయలేదు.. ఓ మూర్ఖుడు సృష్టించిన కథ అది: రాజేంద్రప్రసాద్‌

నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన 'ఓ బేబీ' సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో సమంత టైటిల్‌ పాత్రలో నటించారు.అయితే ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ తాగే సన్నివేశంలో...

అమీషా పటేల్ పై నోటీసులు జారీ.. అరెస్ట్ వారెంట్

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ బద్రి సినిమా లో రేణు దేశాయ్ తో పాటు అమీషా పటేల్ కూడా హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో.. ఈ అమ్మడు తరువాత...

విజయ్ తో శంకర్‌ మూవీ!

స్టార్ డైరెక్టర్ శంకర్ '2 పాయింట్ 0' విడుదలై చాలా రోజులే కావొస్తున్నా ఇంకా తన కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో 'భారతీయదు 2' తీయాలని అనుకుని...

అఖిల్‌కి కూడా ఆమేనా!

అక్కినేని అఖిల్ తన కొత్త చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా రెగ్యులర్ షూట్ మొదలైనా హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. మొదట్లో పలువురి పేర్లు...

శర్వానంద్ ‘శ్రీకారం’

టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణరంగం పనుల్లో బిజీగా ఉన్న శర్వా, త్వరలో 96 రీమేక్‌లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు....

మల్లేశంకు దర్శకేంద్రుడి విరాళం

చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంకు 'దర్శకేంద్రుడు' రాఘవేంద్రరావు ఆర్థిక సాయం చేశారు. మల్లేశం జీవితాధారంగా వచ్చిన 'మల్లేశం' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన...

ఒళ్లు గగుర్పొడిచేలా ‘నిను వీడని నీడను నేనే’ ట్రైలర్‌

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'నిను వీడని నీడను నేనే'. ఈ చిత్రానికి కార్తిక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు....

రామ్‌ చరణ్‌ ఆఫీస్‌ వద్ద నిరసన

హీరో, నిర్మాత రామ్‌చరణ్‌ ఆఫీస్‌ ఎదుట ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు నిరసనకు దిగారు. ఉయ్యాలవాడ సినిమా కథ మొత్తం తీసుకొని తమ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు కనీసం కలవడానికి...

కృష్ణను పరామర్శించిన చంద్రబాబు

ప్రముఖ సినీనటుడు కృష్ణను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల కృష్ణ సతీమణి విజయనిర్మల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి వచ్చిన చంద్రబాబు,...

పుట్టినరోజు కానుకగా ‘బంగారు బుల్లోడు’ న్యూ పోస్టర్‌

నటుడు అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'బంగారు బుల్లోడు'. ఇవాళ నరేష్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. నరేష్ మాస్‌గా తయారై స్టైల్‌గా...

వేణుమాధవ్‌ ఇంట విషాదం

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ సోదరుడు విక్రమ్‌బాబు (54) మరణించారు. గుండెపోటుతో నిన్న ఆయన తుది శ్వాస విడిచారు. విక్రమ్‌ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాప్రాలో హెచ్‌బీ కాలనీలోని మంగాపురంలో...

మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలా పాల్‌ మాజీ భర్త

ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని ఆయన వివాహమాడబోతున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. 'జీవితంలో మనం చేసే ప్రయాణాలు...

నెల జీతం విరాళంగా ఇచ్చిన కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి తన వంతుగా నెల జీతం రూ.2.50 లక్షలను విరాళంగా ఇస్తున్నానని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రకటించారు. సిరిసిల్లలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇవాళ...

జగన్‌ పై ట్విటర్‌ వేదికగా లోకేష్‌ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విటర్‌ వేదికగా పలు విమర్శలు సంధించారు. దేవుడి స్క్రిప్టులోనూ అనేక మలుపులు ఉంటాయనేది జగన్‌...

‘డియర్‌ కామ్రేడ్‌’ తరువాత పాటపై ప్రోమో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు యువతలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే విభిన్నంగా ప్రచారం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. భరత్‌...

మధ్య వయసు పాత్రలో అల్లు అర్జున్‌!

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్.. నాపేరు సూర్య తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సంక్రాంతిని టార్గెట్ చేసుకొని షూటింగ్...

శర్వానంద్ ‘రణ రంగం’ ట్రైలర్‌ విడుదల

'దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. కానీ, మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి' అంటున్నారు శర్వానంద్‌. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం 'రణ రంగం'. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌లుగా...

మరోసారి ఆ హీరోయినే కావాలంటున్న మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆ హీరోయిన్‌కే ఓటు వేశాడట. త్వరలో కొరటాల శివతో చేయబోయే సినిమాలో కూడా ఆ హీరోయిన్‌నే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం చిరంజీవి..సురేందర్ రెడ్డి...

జులై 1న జగన్ ప్రజాదర్బార్‌ ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం సహా సత్వర పరిష్కారంపై దృష్టి సారించారు. దీనికోసం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను...

‘బుర్రకథ’ న్యూ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

యువ నటుడు ఆది సాయికుమార్‌, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'బుర్రకథ'. ఈ సినిమాతో ప్రముఖ రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన...

సుకుమార్‌ చేతుల మీదుగా ‘దొరసాని’ ట్రైలర్‌

క్రేజీ హీరో.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా నటిస్తున్న 'దొరసాని' సినిమా విడుదలకు సిద్ధం అవుతున్నది. జులై 12వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే...

సింబా పాత్రకు నాని గొంతు!

యంగ్‌ హీరో నాని గర్జించబోతున్నారు. అవును! ఇది నిజమే! ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వాల్‌ డిస్నీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న చిత్రం 'ది లయన్‌ కింగ్'‌. 1994లో చిన్నా పెద్దా అందరినీ అలరించిన యానిమేషన్‌...

రోబో 2.0 గురించి డిస్ట్రిబ్యూటర్ల భయం

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా వచ్చిన రోబో 2.ఓ సినిమాను.. 'రోబో 2.ఓ: రీసర్జెన్స్‌' అని మార్చి.. జులై 12న చైనాలో 56,000 స్క్రీన్లపై విడుదల చేయాలని హెచ్‌వై మీడియా...

‘ఓ బేబీ’ చీఫ్‌ గెస్ట్‌లు వీరే!

సమంత ఓ బేబీ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం జరగబోతున్నది. సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో అంచనాలు పెరిగాయి. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఈ చిత్రం రీమేక్....

కుమార్తెను ఉద్దేశించి షారూక్‌ ఖాన్‌ ట్వీట్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుంది. లండన్‌లోని ఆర్డింగ్లీ కాలేజీ నుంచి సుహానా నిన్న డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కార్యక్రమానికి షారూక్‌, గౌరీ దంపతులు...

అర్జున్‌ రెడ్డి దర్శకుడితో బాలీవుడ్‌ స్టార్‌ హీరో!

అర్జున్ రెడ్డి సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగ తెలుగులో సినిమా చేస్తారు అనుకుంటే.. ఏకంగా బాలీవుడ్ కు వెళ్లి అర్జున్ రెడ్డిని రీమేక్ చేశారు. షాహిద్ కపూర్ హీరోగా చేసిన ఈ...

భారత్‌, ఆసీస్‌ ప్రధానుల సెల్ఫీ అదుర్స్‌.. ఫొటో వైరల్‌

జీ20 సదస్సు నిమిత్తం ప్రపంచ దేశాధినేతలు ఒకే వేదికపైకి వచ్చారు. పరస్పర సహకారం అందించుకునేందుకు వైషమ్యాలను పక్కనబెట్టి స్నేహహస్తాన్ని చాటుకుంటున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ సదస్సకు హాజరై పలు దేశాధినేతలతో...

నీటిలో పడిపోబోతున్న ప్రియాంక.. కాపాడిన భర్త నిక్.. వీడియో వైరల్‌

బాలీవుడ్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా.. దాదాపు ఏడాదిపాటు డేటింగ్ కొనసాగించి, తన ప్రియుడు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వయసులో తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అమెరికన్...
error: Content is protected !!