బిగ్‌బాస్ హోస్ట్ ఇతనే.. టీజర్ రిలీజ్ చేసిన ‘స్టార్ మా’
బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో 'బిగ్‌బాస్'. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ముచ్చటగా మూడో ఏడాది సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న ఊహాగానాలకు...
రేపే ‘ఓ బేబీ’ ప్రీ రిలీజ్ వేడుక
ప్రముఖ నటి సమంత ప్రాధన పాత్రలో నటించిన 'ఓ బేబీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జెఆర్సి కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్‌గా జరగబోతున్నది. జులై 5 వ తేదీన ఈ...
సింగీతంను కలిసిన బాలయ్య?
నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలు బెస్ట్ సినిమాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. బాలయ్య వందో సినిమా సింగీతం...
మద్యం సేవించడం వల్లే లావైపోయాను: రాధికా ఆప్టే
సినీ నటి రాధికా ఆప్టే.. బాగా మద్యం సేవించి లావైపోవడంతో సినిమా అవకాశం కోల్పోయానని అంటున్నారు. ఈ విషయాన్ని 'బీఎఫ్‌ఎఫ్' అనే షోలో ఆమె వెల్లడించారు. హిందీలో విజయవంతమైన 'విక్కీ డోనర్' చిత్రంలో...
శర్వానంద్ .. ‘రణరంగం’ టీజర్ రెడీ
యంగ్ హీరో శర్వానంద్ తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 'రణరంగం' షూటింగ్‌లో తిరిగి పాల్గొనడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. '96' సినిమా చిత్రీకరణ జరుగుతుండగా స్కై...
సూర్య ‘బందోబస్త్’ ఫస్ట్‌లుక్
స్టార్ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న సినిమా 'కాప్పన్'. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టైటిల్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. తెలుగులో 'బందోబస్త్' పేరిట సినిమాను విడుదల చేయబోతున్నారు. లుక్‌లో...
‘తెలంగాణ, ఏపీ రెండూ వేర్వేరు కాదు’: కేసీఆర్, జగన్
తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు పటిష్టం చేసే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రగతిభవన్‌లో కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం...
కల్కి మూవీ రివ్యూ
యాంగ్రీ హీరో రాజశేఖర్ .. గరుడవేగ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. అ! లాంటి డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ 'కల్కి'....
చంద్రబాబు నివాసానికి నోటిసులు జారీ
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌కు కూడా కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సులో అక్రమ...
ఆది ‘బుర్రకథ’ వాయిదా?
యువ నటుడు ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈసినిమాతో ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి...
భర్త, కొడుకుతో స్నేహ.. ఫొటోలు వైరల్
నటి స్నేహ..ఒకప్పుడు తెలుగులో హీరో వెంకటేష్, నాగార్జున సరసన నటించడంతో పాటు పలువురు కుర్ర హీరోల సరసన హీరోయిన్‌గా చేసిన సంగతి తెలిసిందే. తన అందచందాలతోనే కాకుండా మంచి నటిగాను పేరు తెచ్చుకుంది....
బిగ్ బాస్-3కి మూహుర్తం కుదిరింది
బిగ్ బాస్ బాలీవుడ్ లో సూపర్ ఫేమసైనా రియాలిటీ షో. గత 12 సంవత్సరాలుగా ఈ షోను నిర్వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఇప్పుడు...
జ్యోతిక పొలిటికల్ ఎంట్రీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళంలో మంచి పేరు ఉంది. ప్రస్తుతం సూర్య కాప్పన్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటె, సూర్య సతీమణి జ్యోతిక సిని పరిశ్రమ నుంచి వచ్చిన సంగతి...
కృష్ణని ఓదార్చిన కేసీఆర్
సీనియర్ నటి, ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మల భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ భవన్ నుంచి నేరుగా నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. విజయ నిర్మల పార్థివదేహం వద్ద...
మెగాస్టార్ కోసం సల్మాన్ ఏం చేశాడో తెలుసా!
మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా కోసం బరువు తగ్గి మరింత ఫిట్ అవ్వాలనుకుంటున్నారు. అందుకోసం ఫిట్నెస్ ట్రైనర్ కోసం వెతుకులాట స్టార్ట్ చేశాడు . తనకు సరైన ట్రైనర్ ను తెచ్చిపెట్టే...
ఆమె మరణ వార్త నన్నునెంతగానో బాధించింది: పవన్ కళ్యాణ్
ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతిపట్ల జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని కృష్ణ నివాసంలో ఉంచిన ఆమె భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు....
నాగచైతన్య, సాయి పల్లవి మూవీ ప్రారంభం
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని వినాయకుడి ఆలయంలో గురువారం సినిమాకు...
ఆ సినిమా నుంచి తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన అమలా పాల్
హీరోయిన్ అమలా పాల్.. 'ఆమె' సినిమా టీజర్ చూసి తనను విజయ్ సేతుపతి చిత్రం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు . విజయ్, అమల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది....
‘అమ్మఒడి’ పై జగన్ సంచలన నిర్ణయం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని తలపెట్టిన అమ్మఒడి అమలుపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...
మీ తండ్రివల్లే కాలేదు… ఇప్పుడు మీ తరం కాదు’: నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు సంధించారు. జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ... తన తండ్రి చంద్రబాబుపై గతంలో 26...
విజయ నిర్మల మృతిపట్ల ప్రముఖుల సంతాపం
విజయ నిర్మల కన్నుమూశారన్న వార్త తనని తీవ్రంగా కలచి వేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. బాల నటిగా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి, పరిశ్రమించి పట్టుదలతో ఉన్నత శిఖరాలు...
మహర్షి విజయోత్సవ వేడుక వాయిదా
ప్రముఖ నటి విజయ నిర్మల కన్నుమూయడంతో మహర్షి సినిమా విజయోత్సవ వేడుకను వాయిదా వేశారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు 25వ సినిమా మహర్షి. ఈ సినిమా ఇవాళ్టితో 50 రోజులు పూర్తిచేసుకుంటుంది. రేపు...
ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత
ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు....
ప్రముఖ దర్శకుడి భవనం కూల్చివేత
దర్శకుడు వివి. వినాయక్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ సమీపంలోని వట్టినాగులపల్లిలో వీవీ వినాయక్ నిర్మించుకుంటున్న భవనాన్ని అనుమతి లేదంటూ అధికారులు కూల్చివేశారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వివి....
బీహార్‌లో స్టార్ట్ చేసిన బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బాలకృష్ణ ఇప్పుడు తిరిగి సినిమాలపై దృష్టిపెట్టారు. జైసింహా వంటి హిట్ ఇచ్చిన...
ఇన్‌స్టాగ్రామ్‌లో.. కరిష్మా 45 ఏళ్ల అందాలు..ఫొటోలు వైరల్
ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ తన ఇద్దరు పిల్లల బాధ్యతను మోస్తున్నారు. అయితే ఇటీవల కరిష్మా తన 45వ...
మహేష్ వేడుకకు ముఖ్య అతిథిగా నాని
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి' విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. దీంతో యూనిట్ సభ్యులు భారీ ఎత్తున వేడుక నిర్వహహించాలని నిర్ణయించారు. ఈనెల 28న శిల్పకళా వేదికలో...
విజయ్ దేవరకొండ రష్మికల మధ్య గుసగుసలు నిజమేనా?
టాలీవుడ్ లోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న తన రెండో సినిమా గీత గోవిందం సినిమాతో టాప్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమా సమయంలో రష్మిక, విజయ్ దేవరకొండల...
చిన్మయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటుంది: సమంత
ప్రముఖ నటి సమంత తన స్నేహితురాలు, గాయని చిన్మయి శ్రీపాదకు మరోసారి మద్దతు తెలిపారు. 'మీటూ' ఉద్యమం సమయంలో ప్రముఖ సాహిత్య రచయిత వైరముత్తు వేధింపుల గురించి చిన్మయి బయటపెట్టినప్పుడు ముందు సామ్...
గుర్రాన్ని మచ్చిక చేసుకుంటున్న ఎన్టీఆర్
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా చారిత్రక కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి...





