తెలుగు News

సురేఖా వాణి భర్త మృతి

నటి సురేఖా వాణి భర్త, టీవీ షోల దర్శకుడు సురేష్‌ తేజ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస...

నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నమ్రత: మహేష్‌బాబు

టాలీవుడ్‌ హీరో మహేష్‌బాబుకు ఎంత స్టార్‌డమ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన సతీమణి నమ్రత అని మహేష్‌ అన్నారు. ఆయన...

మన పెళ్లికి నేనెప్పుడో ఓకే చెప్పేశా

నటి త్రిష శనివారం తన 37వ పుట్టిన రోజును జరుపుకొన్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో అందరికీ...

అభిమాని మృతిపై సంతాపం తెలిపిన ఎన్టీఆర్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ తన అభిమాని, ఆప్త మిత్రుడయిన జయదేవ్‌ చనిపోయారన్న వార్త తెలిసి మనస్తాపానికి గురయ్యానని అంటున్నారు. కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి అయిన జయదేవ్‌ సోమవారం కన్నుమూశారు. ఈ...

మహేష్ నెక్స్ట్ మూవీ ఇదే

మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మహర్షి తర్వాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి...

రెండు మెదడులతో కూడిన యువకుడి కథతో ఆది

పురాణాల్లో ఒక అంశాన్ని తీసుకొని దానికి అనుగుణంగా కథను అల్లుకొని రెండు మూడు గంటలపాటు ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించడమే బుర్రకథ. బుర్రకథ చెప్పడం మామూలు విషయం కాదు. కష్టంతో కూడుకున్నది. అప్పటికప్పుడు కొన్ని...

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు మిస్టరీ షాక్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ సైకోకిల్లర్ శ్రీనివాస్ రెడ్డి జీవితంలో ప్రేమకథ  ఆసక్తి రేపుతోంది. అంత క్రూరుడిగా మారి ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు తన ప్రియురాలును కలుసుకునేందుకు ...

పవన్ పై ప్రేమతో నాగబాబు ఏం చేశాడో తెలుసా?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను ప్రత్యర్థులపై పగగా చూపించాడు ఆయన సోదరుడు నాగబాబు. ఇటీవల నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేశాడు. తాజాగా పవన్ కళ్యాన్ పోటీచేసిన గాజువాకలో...

‘ఉప్పెన’లా వస్తున్న వైష్ణవ్‌ తేజ్‌!

మెగా ఫ్యామీలి నుంచి వచ్చిన మరో యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా వైష్ణవ్‌ను వెండితెరకు పరిచయం...

‘ప్రియాంక మాకు అంత సమయం ఇవ్వలేదు: సల్మాన్‌ ఖాన్‌

'భారత్‌' సినిమాలో హీరోయిన్‌గా తొలుత ప్రియాంకా చోప్రా సంతకం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. రెండు నెలల్లో షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. ఆ...

డిశ్చార్జ్ అయిన ఎస్‌. జానకి

ప్రముఖ గాయని ఎస్.జానకి ప్రమాదవశాత్తు జారిపడి గాయపడ్డారు. మైసూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లిన జానకి అనుకోకుండా కాలుజారి కిందపడటంతో ఆమె తుంటి ఎముకకు గాయమైంది. వెంటనే అబంధువులు ఆమెను ఒక ప్రైవేట్...

పెళ్లిరోజు ఫొటోలు పోస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతుల పెళ్లిరోజు నేడు. వీరి వివాహం జరిగి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తారక్‌.. తన సతీమణితో కలిసి దిగిన అపురూపమైన ఫొటోను సోషల్‌మీడియాలో...

రాజమౌళి, సుకుమార్‌ గురించి క్లారిటీ ఇచ్చిన మహేష్‌

మహేష్‌ బాబు నటించిన 'మహర్షి' సినిమా మే 9 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు....

ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ప్రకాశ్ రాజ్ ప్రచారం

ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. అయితే తాను ఆప్ లో చేరడంలేదని, ఆ పార్టీ సిద్ధాంతాలు తనకు బాగా...

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని ఎస్‌ జానకి

గాన కోకిల ఎస్‌. జానకి (81) ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్‌ అయిందట. నొప్పి...

త్రిష మనం పెళ్లి చేసుకుందామా?: ఛార్మి

ఏళ్లు గడుస్తున్నా.. తన సహనటి త్రిషపై నటి ఛార్మికి ఉన్న ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఛార్మి ఇప్పటికే పలుమార్లు త్రిషకు సరదాగా ప్రపోజ్‌ చేశారు. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?'...

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా త్రిష 60వ సినిమా ‘పరమపదం విలయట్టు’.. ట్రైలర్‌

ప్రముఖ నటి త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'పరమపదం విలయట్టు'. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం....

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని మోతీనగర్‌ రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కేజ్రీవాల్‌ ఉన్న ప్రచార రథంపైకి ఎక్కి...

‘మహానటి’కి మరో అరుదైన గౌరవం..

అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తీసిన 'మహానటి' సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. చైనాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న 22వ షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ చిత్రం ఎంపికైంది....

శృతి హాసన్ హాట్ ఫోటో షూట్

నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్...పవన్ కళ్యాణ్‌తో చేసిన 'కాటమరాయుడు' సినిమా తర్వాత తెలుగు సినిమాలు చేయడమే మానేసింది. సినిమాల్లోకి రాకముందే సంగీత దర్శకురాలిగా...

ఎవెంజర్స్ ఎండ్ గేమ్‌పై అనసూయ సెన్సేషనల్‌ ట్వీట్‌

అనసూయ భరద్వాజ్ తెలుగు టీవీ ఇండస్ట్రీలో తిరుగులేని యాంకర్ గా కొనసాగుతూనే.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. టీవీ సినిమాలతో బిజీగా ఉంటూ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షాకిచ్చే ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. అనసూయ...

ఇది కదా నీ కథ.. అంటున్న ‘మహర్షి’

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన చిత్రం 'మహర్షి' మరోఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ట్రైలర్ తో అంచనాలు పెంచుకున్న మహర్షి, ఆ సినిమాకు తగ్గట్టుగా ఆల్బమ్ లేదనే టాక్ వచ్చింది....

పవన్‌ కల్యాణ్‌తో సినిమాపై స్పందించిన హరీష్‌ శంకర్‌

దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం 'వాల్మీకి' సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా తీయబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ...

హాట్ మోడల్‌ బాత్‌రూమ్‌లో అనుమానాస్పద మృతి!

అతిలోక సుందరి శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి మృతిచెందడం సంచలనమైంది. ఈ వార్త యావత్ సినీ రంగాన్ని దీగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటే స్థితిలోనే ఇప్పుడు మిస్ యూనివర్స్ ఉరుగ్వే, వరల్డ్ హాట్...

వైరల్‌ అవుతున్న పవన్‌ హీరోయిన్‌ ఫొటోలు

పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. సినిమా ఎలా ఉంది అన్నది ముఖ్యం కాదు పవన్ తో సినిమా చేస్తే చాలు అనుకునే హీరోయిన్లు చాలామంది...

ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలి.. ‘డిగ్రీ కాలేజ్‌’ ట్రైలర్‌ పై మండిపడ్డ జీవిత

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి, నటి జీవిత 'సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలి. 'అర్జున్‌రెడ్డి, 'ఆర్‌ ఎక్స్‌ 100' పుణ్యమా అని కళాశాల నేపథ్యం అనగానే ముద్దు సన్నివేశాలు తప్పనిసరి అన్న...

మహర్షికి U/A సర్టిఫికెట్

మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి మూవీ మే 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో...

జిగేల్ జిగేల్ మనిపించే డ్రెస్ తో సన్నీలియోన్ ఫొటో వైరల్

సన్నీలియోన్ రీసెంట్ గా జిగేల్ జిగేల్ మనిపించే డ్రెస్ తో కూడిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. సన్నీలియోన్ కొత్త ఫోటో కోసం నిత్యం ఎదురు చూసే యువత.. ఆ ఫోటోను...

బైక్ పై రొమాన్స్.. వీడియో వైరల్

బైక్‌పై వెళుతున్నప్పుడు ప్రియురాలు వెనుకుంటే కుర్రాళ్లకు పట్టపగ్గాలుండవు. బైక్‌ ముందున్న ట్యాంక్‌పై గాల్‌ ఫ్రెండ్‌ కూచుని ప్రియుడి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. దేశ రాజధాని...

‘వాల్మీకి’ కోసం భారీ పారితోషికం డిమాండ్‌ చేసిన పూజా హెగ్డే!

'ఒక లైలా కోసం..' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్‌ పూజా హెగ్డే తర్వాత వరుణ్‌తేజ్‌ సరసన 'ముకుంద' చిత్రంలో నటించారు. 'డీజే: దువ్వాడ జగన్నాథమ్‌' తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు...
error: Content is protected !!