ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన ప్రభాస్.. ఖాళీ ఖాతాలో లక్షల్లో ఫాలోవర్లు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. అయితే తన ఖాతాలో ఇంకా ప్రొఫైల్ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్ చేయలేదు. అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఖాతాకు ఏడు లక్షలకు...
‘జెర్సీ’ ట్రైలర్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా 'జెర్సీ'. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు....
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్తతల మధ్య ముగిసిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది....
ఖుష్బూకు చేదు అనుభవం
సినీ నటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం బెంగళూరులో నిర్వహించిన ఓ ర్యాలీలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నేత రిజ్వాన్ అర్షద్‌కు మద్దతు తెలిపేందుకు ఖుష్బూ వెళ్లారు. ఈ...
భారత పౌరురాలిగా మా అమ్మకు విలువ లేదా.. ఉపాసన ఆగ్రహం
అపోలో ఆస్పత్రుల వైస్ ఛైర్‌పర్సన్ శోభన కామినేని ఓటు మాయమవడంపై ఆమె కుమార్తె ఉపాసన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన శోభన ఓటు వేయడానికి హైదరాబాద్ చేరుకున్నారు....
నందమూరి వారసుడు మోక్షజ్ఞ లుక్ వైరల్
నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ తెరగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. 2018లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలోనే ప్రకటించినా తరువాత వాయిదా వేశారు. మోక్షజ్ఞ తొలి సినిమా కోసం...
నా ఫేవరేట్‌తో మరోసారి: మహేశ్‌బాబు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రాజెక్ట్ కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్‌కు సంబంధించిన షూట్ జరుగుతోంది....
నిత్యా మేనన్‌కి రాజమౌళి పిలుపు!
'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఎన్టీఆర్ సరసన ఎవరు?.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది. బాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన తర్వాత ఆమె పాత్రను ఎవరు...
ఓటు హక్కును వినియోగించుకున్న సినీ స్టార్స్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినీ ప్రముఖులు గురువారం ఉదయం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, సుధీర్‌బాబు, మాధవన్, ఎంఎం కీరవాణి తదితరులు ఓటు వేసిన అనంతరం దిగిన...
‘కపిల్ దేవ్’ బయోపిక్ ఫస్ట్‌లుక్
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాధారంగా బాలీవుడ్‌లో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు '83' అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 1983లో కపిల్ దేవ్...
ఆ స్టార్ హీరోని బాలీవుడ్‌కు ఆహ్వానించిన బోనీ కపూర్
తమిళ స్టార్ హీరో అజిత్‌ను బాలీవుడ్‌కు రమ్మని నిర్మాత బోనీ కపూర్ కోరారు. బోనీ తొలిసారి తమిళంలో నిర్మిస్తున్న సినిమా నేర్కొండ పారవై'. 'పింక్' కు తమిళ రీమేక్ ఇది. అమితాబ్ బచ్చన్...
మనవడితో రన్నింగ్ రేస్ చేస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో విరామం లేకుండా రాష్ట్రాన్ని చుట్టేశాడు. అయితే ఆయనకు ఇప్పుడు కాస్త సమయం దొరికింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడడంతో ఇవాళ...
టాలీవుడ్ బెస్ట్ కోడలి అవార్డు సమంతకే: ఉపాసన
స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఉత్తమ కోడలు అవార్డు ఇవ్వొచ్చని ఉపాసన అంటున్నారు. 'బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్' మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా ఉపాసన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే...
ఓటు వేసి ఆమెను గెలిపిస్తే.. ఒక్కొక్క వీధికి బావలుసయ్యా తప్పనిసరి.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మాకు ఓటెయ్యండంటే మాకు ఓటెయ్యండి అని ప్రజలను అభ్యర్థించారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎడాపెడా హామీలు ఇచ్చేశారు. మొత్తానికి ఏపీలో...
నేను నా లిప్‌స్టిక్ కంటే బోల్డ్.. అనసూయ హాట్ ఫొటో
జబర్దస్త్ యాంకర్ అనసూయ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ బుల్లితెరనే కాకుండా వెండితెరపై కూడా ఫిదా చేస్తుంది. ఒకవైపు జబర్దస్త్ కామెడీ షోతో హాట్ యాంకర్‌గా రాణిస్తూనే.. 'క్షణం', 'యాత్ర', 'రంగస్థలం'...
బాడీని వి షేప్‌కి మార్చేసిన హీరో రామ్
బాలీవుడ్ హీరోలు చొక్కాలు విప్పేసి కండలు ప్రదర్శించడం షరా మామూలే. పాతకాలం నుంచి అక్కడ ఇలాంటి సీన్స్ సినిమాల్లో కనిపిస్తుంటుంది. టాలీవుడ్ కూడా ఇప్పుడు ఇదే రూట్ ను ఫాలో అవుతుండటం విశేషం....
నయనతారకు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి? : రాధా రవి
ప్రముఖ తమిళ నటుడు రాధా రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం లేడీ సూపర్‌స్టార్ నయనతారపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్తా...
లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రణీత
అత్తారింటికి దారేది సినిమా తరువాత ప్రణీత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కలిసిరాలేదు. అప్పుడప్పుడు టాలీవుడ్ ను పలకరిస్తోంది ఈ భామ. అటు కన్నడంలో సినిమాలు చేస్తూ బిజీగా మారిన ప్రణీత... ఎన్నికల...
‘గల్లీ బాయ్’ పై సాయి ధరమ్ తేజ్ స్పందన
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన 'గల్లీ బాయ్' సినిమా ఎంతటి హిట్టయ్యిందో తెలిసిందే. రాపో నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలియా భట్ నటన కూడా అద్భుతం....
తమిళ డైరెక్టర్‌తో షారుక్ ఖాన్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కొల్‌కతా నైట్ రైడర్స్‌కు మధ్య...
చిరంజీవితో కీర్తి సురేష్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. ఇది పూర్తవ్వగానే చిరంజీవి ఓ నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకొని...
రాజశేఖర్ ‘కల్కి’ టీజర్.. విజువల్ వండర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'కల్కి'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అదా శర్మ, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, నాజర్, రాహుల్ రామకృష్ణ,...
మోహన్ బాబుకు వైవిఎస్ చౌదరి లీగల్ నోటీస్
మోహన్ బాబు... వైవిఎస్ చౌదరిల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. సలీం సినిమా సమయంలో ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని 2010 లో కేసు దాఖలు చేయగా, రీసెంట్...
వడగళ్ల వర్షంలోనూ బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన బన్నీ ఫ్యాన్స్ ! .. వీడియో వైరల్
అభిమానానికి హద్దుల్లేవనే విషయం మరోసారి నిరూపితమైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోమవారం తన 36వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బన్నీకి శుభాకాంక్షలు చెప్పడానికి పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లారు....
ఏపీ ప్రజలనుద్దేశించి చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఎక్కడా లేనన్ని ఉద్యోగాలు సృష్టించామని అన్నారు. రాష్ట్రానికి రూ.15 లక్షల కోట్ల...
జగన్ మూర్ఖత్వానికి హద్దు ఉండాలి.. చంద్రబాబు ఆగ్రహాం
రాజధాని అమరావతి గురించి వైసీపీ అధినేత జగన్ కనీసం ప్రచారానికి చివరిరోజైనా ఒక్క మాటా మాట్లాడలేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నిక ప్రచారంలో బాబు చివరి రోడ్‌షో తాడికొండలో జరిగింది....
మోడీ బయోపిక్‌పై కాజల్ ట్వీట్.. నెటిజన్ల అగ్రహం
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక పోస్ట్ పెట్టింది అంటే... దానికి లక్షల సంఖ్యలో లైక్ లు షేర్స్ వస్తుంటాయి. అందుకే చాలా కంపెనీలు...
చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేవని.. ప్రజలు వేసే ప్రతి ఓటూ భావితరాల భవిష్యత్ కోసమని అన్నారు. ఇవాల్టితో ఎన్నికల ప్రచారం ముగియనున్న దృష్ట్యా సాయంత్రం 6గంటల వరకూ ప్రచారం...
తన జోలికొస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టబోనని హెచ్చరించిన చంద్రబాబు
కేసీఆర్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని చెప్పారని, తీరా రాష్ట్ర విభజన జరిగాక సోనియాను దుర్భాషలాడారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మోడీ, కేసీఆర్,...
పాలకొల్లులో పవన్ కల్యాణ్‌తో అల్లు అర్జున్
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థుల కోసం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. కాగా,...





