తెలుగు News

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ట్రైలర్‌కి ముహూర్తం పెట్టిన వర్మ

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ, ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలకు ముహూర్తం...

ఆ పాత్రను చిరకాలం గుర్తుంచుకుంటా: అనసూయ

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ.. సుచరితా రెడ్డి పాత్రను చిరకాలం గుర్తుంచుకుంటానని అంటున్నారు. ఇటీవల విడుదలైన 'యాత్ర' సినిమాలో అనసూయ ఒకప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుచరితా రెడ్డి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో...

బాలీవుడ్‌ విలన్‌ మహేష్ ఆనంద్‌ మృతి

నార్త్‌ తో పాటు సౌత్‌లోనూ విలన్‌గా నటించిన మహేష్ ఆనంద్‌(57) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. శనివారం ఆయన ఇంటిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతికి కారణాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పోలీసులు...

నమ్రతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఫొటో షేర్‌ చేసిన మహేశ్‌ బాబు..వైరల్‌

ఈ రోజు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ దంపతుల 14వ పెళ్లిరోజు. ఈ సందర్భంగా మహేశ్‌.. తన ప్రియమైన భార్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 'అందమైన జ్ఞాపకాలు. హ్యాపీ...

త‌మిళనాట స‌మంత పొలిటిక‌ల్ ఎంట్రీ.!

స్టార్‌ హీరోయిన్‌ స‌మంత రాజ‌కీయాల్లోకి రావ‌డం ఏంటి.. ఎక్క‌డ్నుంచి పోటీ చేస్తుంది..? అసలు ఎందుకు స‌మంత రాజ‌కీయాల్లోకి వ‌స్తుంద‌ని అనుమానాలు వ‌స్తున్నాయి క‌దా.. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. స‌మంత రాజ‌కీయాల్లోకి...

‘మోడీ గో బ్యాక్‌’ అంటూ.. ఏపీలో నిరసనలు

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. 'మోడీ గో బ్యాక్‌' అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు...

మారుతితో మెగా హీరో!

డైరెక్టర్‌ మారుతి ఇటీవల కాలంలో సినిమాలు వరసగా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు విజయం సాధించాయి. శైలజా రెడ్డి అల్లుడు విడుదల అయ్యి...

షాక్‌లో రాజమౌళి.. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పిక్స్‌ లీక్‌..

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి లీక్‌ల బెడద మొదలైంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న...

నానితో అదాశర్మ స్పెషల్ సాంగ్‌!

నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'జెర్సీ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం...

బంగారు బికినీలో ‘మైనస్ 10 డిగ్రీస్ ఛాలెంజ్’

'ఆరబోసేందుకు హద్దులేంటి బాస్.. తనివితీరా' చూసుకోండి అన్నట్టుగా మంచుకొండల్లో ఓ ముద్దుగుమ్మ బంగారు బికినీలో ప్రత్యక్షమైంది. లేలేత అందాల వన్నెలేడి మంచుకొండల్లో కొత్త ఛాలెంజ్‌కి తెరతీసింది. ఒంటిపై ఉండీ ఉండనట్టుగా ఉన్న బంగారు...

సైరాలో మరో మెగా హీరో.. ఆ అదృష్టం ఎవరికో?

సైరా సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. మెగాస్టార్ హీరోగా చేస్తున్న ఈ చారిత్రాత్మక సినిమాలో ఇప్పటికే అనేక ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్...

పెళ్లిపై సాయిపల్లవి షాకింగ్‌ కామెంట్స్‌

హీరోయిన్‌ సాయిపల్లవి పెళ్లిపై షాకింగ్‌ కామెంట్‌ చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విలేకరి ఆమెను వివాహం గురించి ప్రశ్నించారట. దీనికి ఆమె చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 'పెళ్లి...

రామ్‌ మహిళా అభిమానులు నన్ను చంపేస్తారేమో: ఛార్మి

యంగ్‌ హీరో రామ్‌ చాలా శ్రమించే నటుడని నటి ఛార్మి అన్నారు. రామ్‌ నటిస్తున్న సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్‌'. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్‌లు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ...

సానియా మీర్జా బయోపిక్‌

ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులు ధోనీ, మేరీకోమ్‌, మిల్కాసింగ్‌, మహవీర్‌ సింగ్(దంగల్‌)ల జీవితం తెరపై అభిమానుల్ని కనువిందు చేయగా.. ఇప్పుడు భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా బయోపిక్‌ కూడా తెరపైకి రానుంది. గత...

నిమ్స్ లో దారుణం.. రోగి కడుపులో కత్తెర మరిచిపోయిన వైద్యులు!

నిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. శస్త్రచికిత్స సమయంలో ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను వైద్యులు కడుపులోనే మరిచిపోయారు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. మహేశ్వరి...

ప్రియా వారియర్‌ లిప్ లాక్ .. వైరల్‌

కన్నుగీటి యువకుల మనసులను కొల్లగొట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మరోసారి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కన్ను గీటుతూ ఉన్న ఓ సన్నివేశం అప్పట్లో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయిన...

పైరసీరాయులపై కేంద్రం సంచలన నిర్ణయం.

చలనచిత్ర పరిశ్రమకు పైరసీ భూతం పెద్ద సమస్యగా మారింది. ఇకపై సినిమాకి చెందిన సంబంధిత వ్యక్తుల అనుమతులు లేకుండా సినిమాను కాపీ చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా సినిమాటోగ్రఫీ 1952 సవరణ...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ఏపీ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు...

డాక్టర్‌ అవసరం లేదు.. మీ ఇద్దర్నీ కలవాలి: విజయ్‌ దేవరకొండ

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఇద్దరు చిన్నారులతో ప్రేమలో పడ్డారట. ఆయన ప్రస్తుతం 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌లో విజయ్ చేతికి...

ప్రియాంక చోప్రా మైనపు బొమ్మ చూశారా!

బాలీవుడ్ భామ అనుష్క శర్మ మైనపు విగ్రహాన్ని ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్‌లో ఉంచారు. అది మరిచిపోక ముందే మరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణే మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు...

ఘనంగా రజనీకాంత్‌ కుమార్తె ‘సౌందర్య’ రిసెప్షన్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ప్రీ-వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్‌ వనగమూడిని సౌందర్య వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో నాన్నా ప్లీజ్: అర్హతో బన్నీ.. స్నేహారెడ్డి సెటైర్‌.. వైరల్‌

స్టాలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఇప్పుడు కుటుంబంతో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య త‌ర్వాత ఈయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఈ మ‌ధ్యే త్రివిక్ర‌మ్ సినిమా ఒప్పుకున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు...

ఫొటోగ్రాఫర్‌ను భయపెట్టిన తారక్‌: పూజా హెగ్డే

'అరవింద సమేత' సినిమా సెట్‌లో జరిగిన ఓ సరదా సంఘటనను హీరోయిన్‌ పూజా హెగ్డే గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలోని కొంత భాగం షూటింగ్‌ స్విట్జర్లాండ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. షూట్‌ విరామ...

పవన్ సర్ చేసిన పనికి నేను సూపర్ హ్యాపీ: మంచు మనోజ్‌

జనసన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగానే ఆయన పలువురు ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఆయన బివి రాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన...

‘వర్మ’ ఆగిపోయిందట!

నటుడు విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌ 'హీరోగా పరిచయమవుతున్న 'వర్మ' చిత్రం విడుదలకు ముందు ఆగిపోయింది. ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తన కుమారుడిని తెరకు పరిచయం చేయాలని...

యాత్ర రివ్యూ

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చేసిన పాద‌యాత్ర ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఓ కీల‌కఘ‌ట్టం. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావ‌డానికి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి వైఎస్సార్‌ చేసిన పాద‌యాత్ర...

వజ్ర కవచధర గోవింద టీజర్‌.. సప్తగిరి.. ‘ఓ’ యాక్షన్‌ చూశారా..!

స్టార్‌ కమెడియన్ సప్తగిరి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించి ఇప్పుడు.. హీరోగా మారిపోయి.. వజ్ర కవచధర గోవింద అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా అనుకుంటే పెద్ద...

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట కల్పిస్తూ.. నిర్ణయం తీసుకుంది. రూ.10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు...

పవన్‌ తాత.. బన్నీకి తండ్రి.?

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చేశాడు. అటు అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశాడు. అజ్ఞాతవాసి మినహాయిస్తే.. మిగిలిన...

భార్యను చంపి ముక్కలుగా నరికిన సినీ దర్మకుడు.!

తమిళ సినీ దర్శకుడు దారుణానికి పాల్పడ్డాడు. భార్యను చంపి ముక్కలుగా నరికాడు. వివరాల్లోకి వెళితే 'కాదల్ ఇలవశం' సినిమాతో తమిళ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయయ్యాడు బాలకృష్ణన్. ప్రేమించిన సంధ్యను వివాహం చేసుకుని సినిమాలపై...
error: Content is protected !!