తెలుగు News

ఏరియల్‌ యోగాతో రకుల్‌

హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు అత్యంత ఇష్టమైంది ఏంటంటే బహుశా ఫిట్‌నెస్‌ అనే సమాధానమే రావొచ్చు. ఇక్కడ ఆమె చేస్తున్న యోగా విన్యాసాలు చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. తను నటించబోయే తదుపరి...

నలుగురు హీరోయిన్‌లతో దేవరకొండ రొమాన్స్..!

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా...

బాబోయ్ అనిపించేలా ఉందీ ట్రైలర్

ఈ మధ్య బాలీవుడ్ సినిమా మోజులో తెలుగు సినిమాల్లోనూ బోల్డ్ కంటెంట్‌‌ ఎక్కువగా కనిపిస్తోంది. మహా అయితే "ఇది పెద్దలకు మాత్రమే" అని A సర్టిఫికేట్ ఇస్తారు అంతకంటే చేసేదేం లేదని పచ్చి...

మాయ చేస్తోన్న సమంత

పెళ్లి తరువాత కూడా సమంత సినిమాల్లో చేస్తూ టాప్ నటిగా దూసుకుపోతోంది. పెళ్లయ్యాక గతేడాది వరసగా సినిమాలు చేసి విజయం సాధించింది. ఈ సంవత్సరం కూడా అదే ఊపును కొనసాగించేందుకు సిద్ధమైంది సమంత....

తాత, తండ్రి రూట్‌లో అఖిల్..!

తెలుగు ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు, హీరో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నారు. ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేకపోవడంతో నాలుగో సినిమా కోసం మరింత...

రజనీకాంత్ 166వ సినిమా ఫస్ట్‌లుక్

చాలా రోజుల త‌ర్వాత "పేట"సినిమాతో అభిమానులను సంతోషం పంచాడు ర‌జినీకాంత్. ఈ చిత్రం కోరుకున్న విజ‌యం సాధించలేకపోయినా పర్వాలేదని పించింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రంతో చాలా ఏళ్ల...

జబర్దస్త్‌ నుంచి హీరో కాబోతున్న మరో కమెడియన్!

క‌మెడియ‌న్స్‌కు ఈటీవీలోని జబర్దస్త్‌ షో మంచి లైఫ్‌ ఇచ్చిందని చెప్పాలి. ఈ షో నుంచి ఇప్పటికే సినిమాల్లో ఎన్నో అవకాశాలు దక్కించుకున్న నటులున్నారు. ఇదే స్టేజ్‌ నుంచి తాజాగా మరో కమెడియన్ చమ్మక్...

ప్రేమికుల రోజున ప్రియావారియర్..!

వింక్ గర్ల్‌ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ నటించిన 'లవర్స్ డే' చిత్రం ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో...

96 దర్శకుడికి విజయ్‌ సేతుపతి భారీ గిఫ్ట్‌..!

తమిళంలో 96 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఇది తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్...

దీప్తి సునయన ‘రౌడీ బేబీ’ సాంగ్‌ ..వైరల్‌!

బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన యూట్యూబ్‌లో రౌడీ బేబీగా రచ్చ చేస్తుంది. డబ్ స్మాష్ వీడియోలతో పాటు 'రంగమ్మా.. మంగమ్మా', 'గువ్వా.. గోరింకతో' లాంటి రీమేక్ సాంగ్స్‌తో యూట్యూబ్ సంచలనంగా మారి...

గోవాకి నలుగురు అమ్మాయిల కథ.!

బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై బాలు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిధా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధీ ఇద్నాని, కోమలి...

అల్లు అర్జున్‌ని తగ్గించుకోమంటున్న డైరెక్టర్‌..!

స్టెలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నాపేరు సూర్య తరువాత మరో సినిమా చేయలేదు. చాలా కథలు విన్నా చివరకు, తన కెరీర్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో సినిమా...

హాలీవుడ్‌ హీరోగా టాలీవుడ్‌ నటుడు..!

'అర్జున్‌రెడ్డి' సినిమాలో హీరో విజయ్‌ దేవరకొండ స్నేహితుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్‌ రామకృష్ణ. ఆ తర్వాత ఆయన 'భరత్‌ అనే నేను', 'సమ్మోహనం', 'గీత గోవిందం' తదితర చిత్రాల్లో సందడి...

నా బరువు గురించి మాట్లాడితే ఊరుకోను..

భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌. 14 ఏళ్ల తన సినీ జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు చేశారామె. ఇటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు, అటు బరువైన పాత్రలకు...

తమిళంలో ‘అర్జున్‌రెడ్డి’.!

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన 'ద్వారక' చిత్రం ఇప్పుడు తమిళంలో 'అర్జున్‌రెడ్డి'గా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ బ్యానరుపై ఏఎన్‌ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు. 'అర్జున్‌రెడ్డి' పేరు బాగా సుపరిచితం...

ఆటో నడిపిన చంద్రబాబు.. హర్షం వ్యక్తం చేసిన డ్రైవర్లు

ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి పెద్దసంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చారు. పన్ను ఎత్తివేత నిర్ణయంపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు...

మా ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగట్టారు:జయప్రద

అమర్‌సింగ్‌ను తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తుంటే కొందరు వ్యక్తులు మా ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగట్టారని సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, రాంపూర్‌...

తెలుగు విద్యార్థుల అరెస్ట్‌ బాధ కలిగించింది: పవన్ కల్యాణ్

అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించి విడుదల చేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కోరారు....

మోడీ ప్రామిస్‌ను గుర్తు చేసిన మంచు మనోజ్

మోహన్‌ బాబు తనయుడు హీరో మంచు మనోజ్ సినిమాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నా రాజకీయపరమైన విషయాలపై ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. ఈమధ్యే సామాజిక సేవలోకి దిగుతున్నట్టు ప్రకటన చేసిన ఆయన తాజాగా...

‘ఎఫ్ 2’ దర్శకుడు ‘అనిల్ రావిపూడి’ అరెస్ట్ !

దర్శకుడు అనిల్ రావిపూడి పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. ఆయన డైరెక్ట్ చేసిన తాజా చిత్రం 'ఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. టికెట్ కొని థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకుల్ని...

ఒక రాత్రికి వస్తే.. కోటి ఇస్తా అంటున్నారు : సాక్షి చౌదరి

పోటుగాడు, జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా చిత్రల ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైంది సాక్షి చౌదరి. ప్రేక్షకులకు ఈ చిత్రాలు పెద్దగా గుర్తుండకపోవచ్చు కాని.. ఆ చిత్రంలో నటించిన సాక్షి చౌదరి మాత్రం సుపరిచితమే....

తొలి జాబితాలో మహిళలకు పెద్దపీట వేసిన జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టిన పవన్‌.. తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మహిళలకు పెద్దపీట వేశారు. ఈ మేరకు...

“భారతీయుడు2” షూటింగ్ ఆగిందా?

రోబో 2.ఓ లాంటి గ్రాఫిక్స్‌ మాయాజాలం తరువాత శంకర్‌ మరో ప్రాజెక్ట్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంతటి సెన్సేషన్‌...

నన్నుతప్పుగా అనుకోకండి, నాకు ఆతృతగా ఉంది: రష్మిక

"ఛలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. "గీత గోవిందం, దేవదాస్‌" చిత్రాలతో గతేడాది మంచి హిట్స్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో విజయ్‌...

ఏపీలో బంద్ ప్రశాంతం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీలో నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు...

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించడం కష్టమే: ఐసీసీ సీఈవో

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును ఓడించడం చాలా కష్టమని ఐసీసీ సీఈవో డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ అన్నారు. ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచకప్‌ ట్రోఫీ ఆవిష్కరణ కోసం భారత్‌కు వచ్చిన...

అరుదైన ఘనత సాధించిన మహిళా క్రికెటర్

భారత మహిళల క్రికెట్‌పై వంద పేజీల పుస్తకం రాస్తే 80 వరకు ఆమె గురించే రాయల్సి ఉంటుంది. క్రికెటర్‌గా ఆమె ప్రస్థానం మహిళల క్రికెట్‌ పురోగ‌మ‌నం సమాంతరంగా సాగుతాయి. ఆమె మరెవరో కాదు...

ఎన్నికల బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ

వ్యవసాయాధార దేశమైన భారత్‌కు రైతే వెన్నెముక. పల్లెలే పట్టు కొమ్మలు. ఇక్కడ అత్యధికమంది ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వాల కోపాలు, ప్రకృతి ప్రకోపాలు అన్నీ రైతుపైనే. గత...

హీరోయిన్‌ల దుస్తుల పై బాలసుబ్రహ్మణ్యం ఆగ్రహం.!

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో వేదికపై బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు నటీమణులకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలియడం లేదు. ఈ...

వరుణ్‌ తేజ్ హీరోయిన్‌గా డబ్‌ స్మాష్‌ బ్యూటీ.!

'అంతరిక్షం' సినిమాతో ఆకట్టుకున్నమెగా హీరో వరుణ్‌ తేజ్‌, తన తదుపరి చిత్రంలోనూ ప్రయోగానికే ఓకె చెప్పాడు. తమిళ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు...
error: Content is protected !!