తెలుగు News

నామినేషన్‌ దాఖలు చేసిన వేణుమాధవ్‌

సూర్యాపేట జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం నామినేషన్‌ వేయడానికి తహసీల్దార్ కార్యాలయానికి రాగా...ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు....

బండ్ల గణేశ్‌కు కీలక పదవి!

రాజేంద్రనగర్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. ఇందులో భాగంగా ఆయనకు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు...

కరీనాను ఎలా పిలవాలో తెలియదు: సారా

ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో 'కాఫీ విత్‌ కరణ్‌'కు నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌‌, నటి సారా అలీ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సారా...

’24 కిస్సెస్’లో కిస్సెస్ పై ‘హెబ్బా’ ఏమందంటే

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా '24 కిస్సెస్'. 'నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం' అన్నది టాగ్ లైన్.. 'మిణుగురులు' చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు...

త్వరలో మహేష్, రాజమౌళి సినిమా?

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే చూడాలనేది అయన అభిమానుల కోరిక. చాన్నాళ్ల నుండి వీరిద్దరి కలయిక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి, మహేష్...

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ షూట్‌ షూరు!

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా సందడి షురూ అయ్యింది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను సోమవారం నుంచి ప్రారంభించినట్లు జక్కన్న వెల్లడించారు....

నోయల్‌ ‘సమయం లేదు మిత్రమా’

'సమయం లేదు మిత్రమా' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నోయల్‌ హీరో. ట్వింకిల్‌ సౌజ్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఎమ్‌. వరప్రసాద్‌ దర్శకత్వంలో కె.వి.ప్రొడక్షన్‌ బ్యానర్‌లో జీఎమ్‌ మురళీధర్‌ నిర్మిస్తున్న...

సీనియర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌.. బాలయ్య యాక్షన్‌!

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్' ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా జనవరిలో...

ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ‘రాజా’ యాగం!

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల్లో గెలుపు, ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాజా శ్యామల చండీహోమం, చండీ సహిత రుద్ర హోమం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ...

భయపడటానికి చంద్రబాబు తప్పేమీ చేయలేదు..

ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఎవరికీ భయపడి సీబీఐ సమ్మతి విరమించుకోలేదని అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు సమ్మతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ నిర్ణయానికి జాతీయ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు. కేంద్రం...

పోటీ చేసే స్థానంపై స్పష్టత లేదు.. రాజకీయాలు చేసి ఏం సాధిస్తావ్‌ పవన్‌?

ఏపీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పవన్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన మోడీ, అమిత్‌షాల నిరంకుశ పాలనకు జనసేన అధినేత పవన్‌...

జగన్‌పై దేవినేని విమర్శలు

విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. దాడి జరిగిన 23 రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సరికాదని...

వేగం పెంచిన వరుణ్‌ తేజ్‌.. బ్రేకుల్లేవ్ !

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ చాలా వేగంగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో 'అంతరిక్షం'ఆ నే సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా...

ముంబయి చేరుకున్న దీపిక, రణ్‌వీర్‌

బాలీవుడ్‌ నూతన జంట దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఈరోజు ఉదయం ముంబయి చేరుకున్నారు. ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటైన దీపిక, రణ్‌వీర్‌కు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఫొటోగ్రాఫర్లు వారిద్దరి...

శంకర్, కమల్‌ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్!

ప్రముఖ దర్శకుడు శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'భారతీయుడు 2'. 1996లో శంకర్, కమల్ కలిసి చేసిన 'భారతీయుడు' మూవీకు ఈ చిత్రం సీక్వెల్ గా రూపొందనుంది. త్వరలోనే...

సైరాలో సిద్ధమ్మ.. నయన్‌ లుక్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాకి సురేందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ...

నీలి చిత్రాన్ని తలపిస్తున్న’24 కిస్సెస్’ మేకింగ్‌ వీడియో

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన '24 కిస్సెస్' మూవీ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్‌ని వేగవంతం చేస్తూ చిత్రబృందం మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియో...

సింగర్‌ చిన్మయిపై తమిళ డబ్బింగ్ యూనియన్ వేటు

మీటు# ఉద్యమంలో ప్రముఖ సింగర్‌ చిన్మయి ప్రఖ్యాత తమిళ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటణపై చిన్మయిపై వేటు పడింది. సోషల్ మీడియాలో వైరముత్తుపై...

‘టాక్సీవాలా’ రివ్యూ

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్‌ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా రిలీజ్‌ కన్నా చాలా రోజుల...

అవార్డు అందుకున్న కేటీఆర్‌

ప్రముఖ బిజినెస్‌ దినపత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ ఈ ఏడాది బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని ఎంపిక చేశారు. కేసీఆర్ తరఫున ఆయన కుమారుడు, రాష్ట్ర...

కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి పాలిస్తున్నారు: విజయశాంతి

ప్రజాకూటమి ప్రచారతార కాంగ్రెస్ నేత, హీరోయిన్ విజయశాంతి సీఎం కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి పాలిస్తున్నారని విమర్శించారు. మహిళలు పిరికివాళ్లు కారు.. కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్కతో కలసి ప్రత్యేక హెలికాప్టర్‌లో...

హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన ఉత్తమ్‌

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ ప్రాంత ప్రజలే తనకు బిడ్డలతో సమానమని అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు . అంతకు ముందు ఆయన పట్టణంలో...

చంద్రబాబుది రాక్షస పాలన

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం పాత బస్టాండ్‌ కూడలిలో వైసీపీ అధినేత జగన్‌ మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే సీఎం చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని జగన్‌ విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు...

ఖరీదైన ఫ్లాట్‌కు దీపిక-రణ్‌వీర్‌

బాలీవుడ్‌ నటులు దీపిక-రణ్‌వీర్‌ ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు. దీపిక-రణ్వీర్ వీళ్ల కోసం ఇప్పుడో సరికొత్త ఫ్లాట్ ఏర్పాటు చేసుకున్నారట. దాని ఖరీదు అక్షరాలా 50 కోట్లు.ముంబయిలోని ఖరీదైన ప్రాంతం జుహులో దీపిక-రణ్‌వీర్‌ కలిసి...

అభిమానుల కోసం.. డ్రైవర్‌గా మారిన దేవరకొండ

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ అభిమానుల కోసం డ్రైవర్‌గా మారారు. ఆయన నటించిన 'టాక్సీవాలా' చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ డ్రైవర్‌గా కనిపించారు ఈ...

‘నెక్స్ట్ఏంటి’ ట్రైలర్‌

బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ తెలుగులో తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నెక్స్ట్ఏంటి'. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్ హీరో, తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్,...

సెట్స్‌లో గాయపడిన ‘రాజశేఖర్’

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజశేఖర్ గరుడవేగ సినిమా తరువాత చేస్తున్న చిత్రం 'కల్కి'. ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. ఇది కూడా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నది. ఈ సినిమా షూటింగ్ సమయంలో...

మూడో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ 13 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. అధిష్ఠానం ఆమోద ముద్ర అనంతరం ఈ జాబితాను కాంగ్రెస్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ...

పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు: చంద్రబాబు వార్నింగ్‌

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అనుచరులు గద్దె కిషోర్ మరికొందరు గార్లమడుగు మాజీ సర్పంచి సాంబశివకృష్ణారావుపై దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి...

సోదరి పోటీపై తారక్‌, కల్యాణ్‌ ట్వీట్‌

కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీపై ఆమె సోదరులు కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. 'ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ పార్టీని...
error: Content is protected !!