కొత్త మంత్రులపై బాబు వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి సీఎం ప్రసంగించారు....
మంత్రులుగా ప్రమాణం చేసిన వారు వీరే..
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్త మంత్రులుగా కిడారి శ్రావణ్‌కుమార్, ఎన్.ఎమ్.డి. ఫరూక్ ప్రమాణస్వీకారం చేశారు. వీరిచేత ఉండవల్లిలోని సీఎం నివాసం ప్రజావేదికలో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం...
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ట్రైలర్
రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ'. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు....
చిరంజీవి సంచలన నిర్ణయం?
టీడీపీతో అనైతిక పొత్తును విభేదిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన ఇప్పటికే కుటుంబ సభ్యులతో చర్చించారని, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు త్వరలోనే చిరంజీవి ప్రకటన...
24 గంటల్లో ‘వినయ విధేయ రామ’ రికార్డులు
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వినయ విధేయ రామ'. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్...
కొంత మంది స్వతంత్రం గా నిలబడతాం: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రెండుమూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముందస్తు ఎన్నికలు రావడం, సన్నద్ధత లేకపోవడంపై పోటీపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు....
అన్నాడీఎంకే ఇచ్చిన వస్తువులు ధ్వంసం చేసిన విజయ్ ఫ్యాన్స్.. వైరల్ వీడియో
స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' మూవీపై వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఈ సినిమా కథ విషయంలో దర్శక, నిర్మాతలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి అది ఓ...
ఈ అభిమానాన్ని కలకాలం గుర్తుంచుకుంటా: అల్లు అర్జున్
కేరళలోని అలెప్పీలో 66వ నెహ్రూ ట్రోఫీ బోట్‌రేస్ ఫెస్టివల్ ఉత్సాహంగా ప్రారంభమైంది. వరదలతో ధ్వంసమైన కేరళలో పడవల పండుగతో కొత్త శోభ వచ్చింది. కేరళీయుల సంస్కృతికి అద్దం పట్టేలా జరిగే ఈ పడవల...
‘RRR’ ‘రామ రావణ రాజ్యం’?
'బాహుబలి' సీరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగానే 'RRR' (వర్కింగ్ టైటిల్) అంటూ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో జక్కన్న ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు...
కిడారి శ్రవణ్‌కి బాబు సూచన
శాసనమండలి ఛైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నట్టు వారికి చెప్పారు. కేబినెట్ సహచరులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు....
కేరళలో అల్లు అర్జున్‌కు భారీ స్వాగతం
స్టాలీష్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ తో పాటు కేరళలోను భారీ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగుతో పాటు మలయాళంలో కూడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక్కడ ఎలాగైతే హిట్ కొడతాయో అక్కడ...
12 నుంచి ప్రజా సంకల్పయాత్ర పునః ప్రారంభం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రను నవంబర్ 12 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి...
రాధిక ఆప్టే శృంగార సన్నివేశాలు లీక్!
కోలీవుడ్‌కు 'ధోని' చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ రాధిక ఆప్టే... తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'కబాలి' నటించిన సంగతి తెలిసిందే. ఈ సినీమాతో రాధిక ఆప్టే చాలా పాపులర్...
మురుగదాస్‌కు ఊరట!
తమిళనాట సర్కార్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా డీఎంకే కార్యకర్తలు సర్కార్ సినిమా కటౌట్లను, ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారు. అన్నా డీఎంకే నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
కొత్త మంత్రికి ఇవ్వాలా? సీనియర్ మంత్రికా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరి కాసేపట్లో సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎస్టీ, మైనారిటీ నాయకులతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, మండలి ఛైర్మన్ స్థానం భర్తీ, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు....
జనసేనలోకి కాంగ్రెస్ సీనియర్ నేత
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు గుడ్‌బై చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన పనుపులేటి బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా.....
‘ఎన్టీఆర్’తో క్రిష్
'ఎన్టీఆర్' బయోపిక్ 'మహా నటుడు', 'నాయకుడు' జీవితాన్ని తెరపై చూపించే బాధ్యత క్రిష్ తన భుజలపై వేసుకున్నాడు. 'ఎన్టీఆర్' జీవితం తెరపై చూపించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో కోణాలు, ఇంకెన్నో...
పవన్ కళ్యాణ్ పరిణితిలేని నాయకుడు
గురువారం ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విజయవాడలో మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిణితిలేని నాయకుడు అని విమర్శించారు. పవన్ రాతి నేల మీద నాటిన మొక్క లాంటివాడు, పవన్ మరో...
11న ఏపీ మంత్రివర్గ విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు సమాచారం. ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం...
జగన్ ఎందుకు సహకరించడం లేదు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై హైకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా హైకోర్టు జగన్ తరపు న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడి జరిగిన...
బెజవాడకు పవన్
జనసేన పోరాటయాత్రలో భాగంగా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం విజయవాడ చేరుకోనున్నారు.. రెండు రోజుల పాటు బెజవాడలోనే బసచేయనున్న జనసేన చీఫ్.. పార్టీ నేతలతో...
‘సర్కార్’పై ముగిసిన వివాదం
తమిళనాడు ప్రభుత్వానికి.. సర్కార్ సినిమాకు మధ్య రెండు రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. సినిమాను సెన్సార్ బోర్డు సెన్సార్...
చిరు 152 వ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ !
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల దీనికి సంబంధించిన ప్రీ...
‘వినయ విధేయ రామ’ టీజర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, భరత్ అనే నేను ఫేం కైరా అద్వానీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'వినయ విధేయ రామ'. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను...
‘సర్కార్’కి స్టార్ హీరోల మద్దతు
కొన్నిరోజులుగా 'సర్కార్' చిత్రం ఎదుర్కొంటున్న వివాదంపై సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ ట్విటర్ వేదికగా స్పందించారు. అన్నాడీఎంకే పార్టీకి వ్యతిరేకంగా సినిమాలో పలు సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీకి చెందిన నేతలు...
కవచం’తో వస్తున్న బెల్లంకొండ
యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో భారీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. స్టార్ డైరెక్టర్లతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్...
మురుగదాస్‌ను అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్న’సర్కార్’?
ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్‌ను అరెస్ట్ చేసేందుకు చెన్నై పోలీసులు నిన్న రాత్రి ఆయన ఇంటికి వచ్చారు. సర్కార్ సినిమా వివాదానికి సంబంధించి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా...
తమిళ నటుడితో ‘స్వీటీ’
ప్రముఖ నటి అనుష్క నుంచి 'భాగమతి' తర్వాత మరో కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. దీంతో ఆమె తర్వాతి సినిమా ఏంటని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే బుధవారం అనుష్క పుట్టినరోజును...
తమన్నా..’నెక్ట్స్ ఏంటి’?
మిల్కీ బ్యూటీ తమన్నా ఒక సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా 'అభినేత్రి 2', 'f2' సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో మూవీకి...
పెళ్లికి రెడీ అంటున్న సుస్మితా.. పిల్లలను మాత్రం దత్తత తీసుకుంటుందట!
బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పెళ్లి పీటలెక్కబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కొంతకాలంగా సుస్మిత రోహ్‌మన్ షాల్ అనే మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నారు. తనతో ప్రేమలో ఉన్నట్లు సుస్మిత...





