చైతు డేట్ ఫిక్స్ చేశాడు!
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్...
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో ‘గజేంద్రుడు’!
మూడు దశాబ్దాలుగా ఎన్నో కుటుంబ కథాచిత్రాలతో సూపర్ డూపర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.బి.చౌదరి నిర్మాతగా ప్రోడక్షన్ 89 గా రూపొందిన చిత్రం 'గజేంద్రుడు'....
వినాయక్ తో మెగామేనల్లుడు!
ఖైదీ నెంబర్ 150 సినిమా తరువాత వినాయక్ తదుపరి సినిమా ఎవరితో చేస్తారనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్, పవన్ లాంటి స్టార్ హీరోల పేర్లు వినిపించాయి కానీ అందరూ బిజీగా...
‘శివలింగ’ విడుదలకు సిద్ధం!
రాఘవేంద్ర లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం 'శివలింగ'. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను...
రాధిక ఆఫీస్ పై ఐటీ దాడులు!
చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నిక నేపధ్యంలో ఓటర్లకు డబ్బు పంచుతున్నారనే ఆరోపణలతో ఐటీ శాఖ రంగంలోకి దిగి దాడులను విస్తృతం చేసింది. అన్నాడీఎంకె పార్టీ, శరత్ కుమార్ కు మధ్య డబ్బు మార్పిడి...
మెగాహీరోతో దిల్ రాజు ప్లాన్!
మెగా హీరోల్లో సాయి ధరం తేజ్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి మంచి ర్యాపో ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మాసివ్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి...
చీరలు బోర్ అంటోంది!
ఎలాంటి హడావిడి లేకుండా.. సైలెంట్ గా ఉంటూ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది లావణ్య త్రిపాఠి. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లో ట్రడిషనల్ గానే కనిపించింది. ఏ మూలాన కూడా గ్లామర్ ప్రదర్శనకు తావు...
ఇళయరాజాకి బాలు ఝలక్!
ఇళయరాజా స్వరాలు అందించిన పాటలను పాడొద్దని బాలసుబ్రమణ్యానికి లీగల్ నోటీసులు అందించారు. టాలీవుడ్ లో ఇదొక పెద్ద వివాదానికి దారి తీసింది. ఇళయరాజా అలా చేయకుండా వారి ఆఫీస్ నుండి ఒక్క ఫోన్...
పవన్ స్పీడ్ కు అంత మొత్తం!
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ...
రాజమౌళి ముందే చెప్పాడట!
బాహుబలి2 సినిమా విడుదలవుతున్న నేపధ్యంలో పార్ట్1 కూడా రిలీజ్ చేస్తే బావుంటుందని బాహుబలి టీం ప్లాన్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో పార్ట్ 1 సినిమాను రిలీజ్ చేశారు. నిజానికి పార్ట్1...
సొంత బ్యానర్ లో శౌర్య సినిమా ప్రారంభం!
నాగశౌర్య హీరోగా, కన్నడలో 'కిరాక్ పార్టీ' అనే చిత్రంలో తన క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచుకున్న రష్మిక మండన్నని హీరోయిన్ గా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ... వెంకీ కుడుములని...
అతడు రాజమౌళి సొంత కొడుకు కాదు!
మనకు తెలిసినంత వరకు రాజమౌళికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఎలాంటి హెచ్చు చూపించకుండా పిల్లలను కూడా చాలా పద్ధతిగా పెంచారనే మంచి పేరు ఉంది. కొన్ని రోజుల క్రితం రాజమౌళి కొడుకు...
అస్సిస్టెంట్ డైరెక్టర్ తో నటి ప్రేమాయణం!
సినిమా సెట్ లో హీరోయిన్లతో అస్సిస్టెంట్ డైరెక్టర్స్ లవ్ అఫైర్స్ నడిపించడం సాధారణమే. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే హీరోయిన్స్ కూడా వారితో ప్రేమాయణం సాగించడం హాట్...
చిరు సినిమాకు తమన్ మ్యూజిక్..?
సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తరువాత తమన్ చాలా మంది స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. నిర్మాతలు కూడా తమన్ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాదానే ఉద్దేశంతో అతడినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు....
సూపర్ స్టార్ తో సినిమా చేస్తా!
దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటూ బాహుబలి సినిమాతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తానని అంటున్నారు. రజినీకాంత్ తో సినిమా చేయాలని చాలా మంది...
హాలీవుడ్ సినిమాలో ప్రియాంక చోప్రా!
ఒక వైపున బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరో పక్క హాలీవుడ్ లో అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో'తో బిజీబిజీగా గడుపుతోంది ప్రియాంక చోప్రా. అయితే ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ ఓ హాలీవుడ్...
ఇక మాల్యా విల్లా.. హీరో సొంతం!
సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులను సక్సెస్ కోసం పరితపిస్తున్న హీరోగానే తెలుసు.. వాస్తవానికి అతగాడి ఫైనాన్షియల్ స్టేటస్ ఓ రేంజ్ లో ఉంటుంది. జెఎంజె గ్రూప్ ఆఫ్ కంపనీస్ కు వైస్ ఛైర్మన్...
సుకుమార్, చరణ్ ఓ ఆర్ట్ ఫిల్మ్..?
సుకుమార్ ప్రయోగాత్మక సినిమాలంటే ముందుంటాడు. ఆయన సినిమాలు ఓ పక్క కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ ను టచ్ చేస్తూ ఉంటాడు. ఈసారి రామ్ చరణ్ సినిమాకు మాత్రం...
సూపర్ స్టార్ మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు!
సూపర్ స్టార్ రజినీకాంత్ ఏప్రిల్ 12 నుండి 16 మధ్యలో అభిమానులతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. దీంతో అభిమానులంతా.. ఫుల్ ఖుషీ అయిపోయారు. కానీ ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా శనివారం రజినీకాంత్...
బన్నీ బర్త్ డే స్పెషల్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరిచయం అక్కర్లేని పేరు.. ఇండస్ట్రీకు సంబంధించిన పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులతో ముద్దుగా బన్నీ అని పిలిపించుకుంటున్నాడు. ఇక...
జూనియర్ పవన్ బిరుదు వద్దు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ల కుమారుడు అఖిరా నందన్ ఈరోజు 13వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా తన కుమారుడికి సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు చెప్పిన రేణు...
కమల్ ఇంట్లో అగ్ని ప్రమాదం!
లోకనాయకుడు కమల్ హాసన్ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కమల్ ఇంట్లోనే ఉన్నారు. అయితే విషయాన్ని గ్రహించిన కమల్ ఆయన సిబ్బంది వెంటనే బయటకు వచ్చేయడంతో ఎలాంటి ప్రాణ...
మెగామల్టీస్టారర్ ఇప్పట్లో కాదు!
చిరంజీవి, పవన్ కల్యాణ్ లను హీరోలుగా పెట్టి మెగా మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు టి.సుబ్బిరామిరెడ్డి. ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్ అయ్యే...
‘వాసుకి’గా నయనతార!
నయనతార ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి తనే పెద్ద ప్లస్. ఇటీవల నాయికాప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ కొత్త ఒరవడి సృష్టించుకున్న ఈ అందాల తార మరో లేడీ...
రివ్యూ: చెలియా
నటీనటులు: కార్తీ, అదితి రావు
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: మణిరత్నం
కార్తీ, అదితిరావు జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'చెలియా'. చాలా కాలం తరువాత మణిరత్నం స్టాండర్డ్స్...
ఆఖరి షెడ్యూల్ లో ‘ఒక్కడు మిగిలాడు’!
వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని...
‘ఫ్యాషన్ డిజైనర్ – సన్ ఆఫ్ లేడీస్ టైలర్’!
వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం 'లేడీస్ టైలర్' అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఆ పాత మధురం...
రాజశేఖర్ ‘గరుడవేగ’లో సన్నిలియోన్!
అంకుశం, అగ్రహం, మగాడు వంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెరపై ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నచిత్రం 'పి.ఎస్.వి.గరుడవేగ'. ఇది వరకు విడుదల...
ఎన్టీఆర్ సినిమాలో బ్యాన్ చేసిన నటుడు..?
ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో 'జై లవకుశ' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాలో విలన్...
బాహుబలి రీరిలీజ్!
బాహుబలి ది బిగినింగ్ సినిమాను మళ్ళీ విడుదల చేస్తున్నారు మేకర్స్. హిందీ వెర్షన్ రీరిలీజ్ కోసం ఆ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ నెలాఖరున బాహుబలి పార్ట్ 2 విడుదలవుతున్న నేపధ్యంలో...





