తెలుగు News

హిట్ సినిమా రీమేక్ లో స్వాతి!

కలర్స్ ప్రోగ్రాం తో ఏకంగా కలర్స్ స్వాతిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ మధ్యలో స్వాతి నిలవలేకపోతుంది. త్రిపుర సినిమాతో...

వినాయక్ కు మెగా గిఫ్ట్!

సినిమా పెద్ద హిట్ అయిందంటే చాలు.. మన హీరోలు దర్శకులకు భారీ గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు. శ్రీమంతుడు సినిమా సమయంలో మహేష్, కొరటాల శివకు కాస్ట్లీ కార్ ప్రెజంట్ చేశాడు. అలానే...

రివ్యూ: నగరం

నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్, చార్లే తదితరులు సినిమాటోగ్రపీ: సెల్వకుమార్ ఎస్.కె సంగీతం: జావేద్ రియాజ్ ఎడిటింగ్: ఫిలోమిన్ ప్రొడక్షన్: పొటెన్షియల్ స్టూడియోస్ దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తమిళ చిత్రం 'మానగరం'....

చైతుతో త్రివిక్రమ్..?

తన కొడుకు నాగచైతన్య హీరో త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి అక్కినేని నాగార్జున గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ త్రివిక్రమ్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వలన చైతుతో సినిమా...

చరణ్ స్టైలిస్ట్ ఎవరో తెలుసా..?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో చరణ్ పల్లెటూరి బుల్లోడుగా కనిపించనున్నాడు. అందువలన హెయిర్ స్టైల్ దగ్గర...

పూరీ హీరో కోసం స్టార్ హీరోలు!

ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరీ జగన్నాథ్ రూపొందిస్తోన్న చిత్రం 'రోగ్'. ఈ సినిమా తెలుగు, కన్నడ బాషల్లో రిలీజ్ కు సిద్ధపడుతోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను బెంగుళూర్...

త్రిష రియాక్ట్ అయింది!

అటు తమిళంలో ఇటు తెలుగు ఇందుస్ట్రీల్లో ఇప్పుడు సుచి లీక్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ధనుష్ తో మొదలుపెట్టిన ఈ లీక్స్ పరంపర చాలా మందికి పాకింది. తమిళ ఇండస్ట్రీలో...

తెలుగు సినిమాలో సన్నీ ఐటెమ్ సాంగ్!

సన్నీలియోన్ కు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయబోతుందని టాక్. గతంలో...

చరణ్ సినిమా నుండి సమంత తప్పుకుందా..?

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకున్నారనే వార్త జోరుగా వినిపించింది. గతంలో కూడా ఆమె చరణ్ తో కలిసి నటించాల్సింది కానీ కుదరలేదు. ఈసారి వీరిద్దరు కలిసి...

బన్నీ కోసం బాలీవుడ్ ను నమ్ముకున్నారు!

దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్, రైటర్ వక్కంతం వంశీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్...

ఎన్టీఆర్ అప్పటికైనా జాయిన్ అవుతాడా..?

ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను సైతం పూర్తి చేసుకుంది. కానీ ఆ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఈ సోమవారం...

‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’!

సరిగ్గా 32 సంవత్సరాల క్రితం వంశీ దర్శకత్వంలో రూపొంది ఎన్నో సంచలనాలు సృష్టించిన లేడీస్ టైలర్ సినిమాకి సీక్వెల్ గా మళ్ళీ వంశీ దర్శకత్వంలో 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' రూపొందుతున్నది.  ''అప్పటి...

48 గంటల్లో జరిగే కథ!

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా, రెజీనా కథానాయికగా అశ్వనికుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన వెరైటీ చిత్రం 'నగరం'. ఈ చిత్రం అన్ని...

వెంకీ కూడా పాటేసుకున్నాడు!

చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు తమ గొంతుని సవరించుకొని సింగర్ గా తమ సినిమాల్లో పాటలు పాడారు. ఇప్పుడు మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా తన సినిమాలో పాట పాడినట్లుగా...

మెగా ఫోన్ పట్టనున్న మాస్ హీరో..?

గతేడాది రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీనిపట్ల ఆయన అభిమానులు నిరాశ చెందారనే చెప్పాలి. దీంతో వారిని ఉత్తేజ పరచాలనే ఉద్దేశంతో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు....

అనుష్క బరువు తగ్గకపోవడానికి కారణమదే!

సైజ్ జీరో సినిమా కోసం బాగా బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత ఆ బరువుని తగ్గించుకోలేకపోయింది. కృత్రిమ పద్దతుల ద్వారా బరువు తగ్గమని సలహా ఇచ్చిన ఆమె మాత్రం దానికి అంగీకరించలేదు....

ప్రభాస్ కార్ ఛేజ్ కోసం అంత ఖర్చా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన...

రివ్యూ: గుంటురోడు

నటీనటుడు: మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్, రాజేంద్ర ప్రసాద్, సంపత్ రాజ్, కోటశ్రీనివాసరావు తదితరులు సంగీతం: డి.జె.వసంత్ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్ నిర్మాతలు: శ్రీవరుణ్ అట్లూరి కథ-కథనం-దర్శకత్వం: ఎస్.కె.సత్య ఎన్నో రోజులుగా మంచి హిట్ సినిమా కోసం ఎదురుచూస్తోన్న...

‘ప్రేమలో పడితే 100% బ్రేకప్‌’!

ఎస్‌బి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఎజిల్‌ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సెంజిత్తలే ఎన్‌ కాదలా’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలో పడితే 100% బ్రేకప్‌’ పేరుతో అనువదిస్తున్నారు ఎస్‌. బాలసుబ్రమణ్యన్‌....

‘రివాల్వర్ రాజు’ గా సప్తగిరి!

కమెడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని తాజాగా కామెడీ ఎంటర్ టైనర్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగాను ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అందుకున్నారు టాలెంటెడ్ యాక్టర్ సప్తగిరి. కేవలం...

బాహుబలి 2 ఆడియో వేడుక ఎక్కడో ఫిక్స్ చేశారు!

తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో ఎదురుచూస్తోన్న సినిమా 'బాహుబలి ది కంక్లూజన్'. ఈ సినిమా మొదటి భాగం సాధించిన విజయం రెండో భాగంపై అంచనాలను మరింత పెంచింది. ఇటీవలే ఈ సినిమా...

కూతురి గైడెన్స్ లో బాలయ్య..?

100వ సినిమా 'గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి' ద్వారా తెలుగు సినీ చ‌రిత్ర‌లో క‌ల‌కాలం నిలిచిపోయే పేరు తెచ్చుకున్న నంద‌మూరి బాల‌య్య‌.. త‌న‌ 101వ సినిమాకి డైరెక్ట‌ర్‌గా ఎవ‌రిని ఎంపిక చేసుకోవాలనే విష‌యంపై ఆలోచనలో...

పవన్ కూడా వారి బాటలోనే!

సరైనోడు సినిమాతో టాలీవుడ్ లో ప్రీరిలీజ్ ఫంక్షన్ల హవా మొదలైంది. శ్రీరస్తు శుభమస్తు, దృవ, ఖైదీ నెంబర్ 150, విన్నర్ ఇలా చాలా సినిమాలకు ఆడియో ఫంక్షన్స్ చేయకుండా.. ప్రీరిలీజ్ ఫంక్షన్ ను...

ఆ వార్తపై మెగామేనల్లుడు క్లారిటీ ఇచ్చేశాడు!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా తేజు, వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి....

రెమ్యూనరేషన్ పెంచేశాడు!

టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఇటీవల 'శతమానం భవతి' సక్సెస్ తో ఫ్యామిలీ హీరోగా కూడా పేరు దక్కించుకున్నాడు. ఈ...

అఖిల్ బ్రేకప్ కు కారణం ఆ అమ్మాయేనా..?

అక్కినేని అఖిల్ తనయుడు అక్కినేని అఖిల్, జీవీకే మనవరాలు శ్రేయాభూపాల్ ను ప్రేమించడం వారిద్దరికి నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా వీరి పెళ్లి బ్రేక్ అయిందంటూ కొన్నివార్తలు బయటకి వచ్చాయి....

మార్చి 10న చిత్రాంగద!

అందం, అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'చిత్రాంగద'. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి అశోక్ దర్శకుడు. శ్రీ...

అడ్వంచ‌ర్ ఘోస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ‘మ‌ర‌క‌త‌మ‌ణి’!

ఆది పినిశెట్టి హీరోగా, నిక్కిగ‌ర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం 'మ‌ర‌క‌త‌మ‌ణి'. త‌మిళంలో రెండు సూప‌ర్‌ హిట్ చిత్రాల‌కి వ‌ర్క్ చేసిన A.R.K.శ‌ర్వ‌న‌ణ్ ద‌ర్శ‌కత్వం చేస్తున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల...

ఈగ, మిర్చి లకు నంది అవార్డుల పంట!

కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది. రాజమౌళి రూపొందించిన 'ఈగ', అలానే కొరటాల శివ డైరెక్ట్ చేసిన 'మిర్చి', త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన...

కాటమరాయుడు డబ్బింగ్ మొదలెట్టేశాడు!

పవన్ కల్యాణ్, బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'కాటమరాయుడు' కోసం పవన్ ఎంతగానో కష్టపడుతున్నాడు. అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలన్స్ చేసుకుంటూ నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్ట్స్...
error: Content is protected !!