తెలుగు News

నాగార్జున సినిమా ఈటీవీ చేతుల్లో!

అక్కినేని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఓ...

ఎన్టీఆర్, నాని ల మల్టీస్టారర్..?

టాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీస్టారర్ ల సినిమాల హవా బాగా నడిచేది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలా చాలా మంది హీరోలు కలిసి నటించేవారు. కొద్దికాలం తరువాత ఆ తరహా సినిమాలు రావడం తగ్గిపోయాయి. సీతమ్మ...

అనుష్క పెళ్లి ఆ వ్యాపారవేత్తతోనేనా..?

దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే 'భాగమతి' సినిమా తరువాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు. దానికో కారణం ఉందని చెబుతున్నారు. ఈ మధ్య తరచూ అనుష్క పెళ్లి...

రజినీకాంత్-సల్మాన్ ఖాన్ క్రేజీ కాంబినేషన్!

సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించాలని చాలా మంది హీరోలు అనుకుంటుంటారు. ఇప్పటికే 'రోబో2' సినిమాలో రజినీకాంత్ తో కలిసి నటిస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు మరో హీరోతో రజినీకాంత్ కలిసి...

రష్మిని వేధిస్తున్న వారెవరూ..?

బుల్లితెర హాట్ యాంకర్ రష్మి ఇటీవలే 'గుంటూర్ టాకీస్' సినిమాతో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈమెకు యూత్...

అవికా పారితోషికం డబుల్ చేసింది!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉండే స్పాన్ తో పోలిస్తే హీరోయిన్లకు చాలా తక్కువ లైఫ్ ఉంటుందనే చెప్పాలి. మహా అయితే పదేళ్ళు. అప్పటికి కూడా కొత్త తారలు రాకపోతేనే వారి హవా కొనసాగుతుంది. కొత్త వారోస్తే...

అమీర్ ఖాన్ ‘ఫిట్ టు ఫ్యాట్’!

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు. తాజాగా నటిస్తోన్న 'దంగల్' సినిమా కోసం ఏ హీరో చేయలేని ఓ పనిని అమీర్...

విజ‌య‌వాడ‌లో ‘వంగ‌వీటి’ ఆడియో!

విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా  రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై చాలా ఆస‌క్తి  పెరిగింది.రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్...

గ్రాండ్ లెవ‌ల్లో ‘ధృవ’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌!

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ధృవ‌'. మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌రణ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్...

రెమోను సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్: దిల్‌రాజు!

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసిన చిత్రం 'రెమో'. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్య‌రాజ్ క‌న్న‌న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన  ల‌వ్...

‘ఆటోజానీ’ సినిమా ఉంటుందా..?

చిరంజీవి, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో 'ఆటోజానీ' సినిమా తెరకెక్కనుందనే మాటలు గతంలో వినిపించాయి. చిరు 150వ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విన్నాడు. అందులో...

షూటింగ్ లో పాల్గొనున్న అఖిల్!

అఖిల్ షూటింగ్ అంటే సినిమా కోసం అనుకోకండి.. అదొక యాడ్ ఫిల్మ్ షూటింగ్. ప్రస్తుతం ఒక వైపు అఖిల్ రెండవ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. అలానే తన నిశ్చితార్ధం పనులు కూడా...

రకుల్ ప్రేమ వ్యవహారం నిజమేనా..?

ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. గతంలో రకుల్ కి, రానా కు మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చినా.. వాటిపై ఎవరు...

‘లక్ష్మీబాంబ్’ పేలబోతోంది!

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్'. అన్నీ...

చరణ్ తో సమంత..?

రామ్ చరణ్ కు జంటగా సమంతా నటించబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో కూడా వీరి కాంబినేషన్ లో  సినిమాలు రవాల్సింది కానీ కుదరలేదు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్,...

విద్యబాలన్ మనసు దోచిన హీరో!

బాలీవుడ్ తార విద్యాబాలన్ ఓ తెలుగు హీరో సినిమాలో నటించాలనుందని చెబుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? ఇంకెవరూ నవమన్మధుడు కింగ్ నాగార్జున. ఐదు పదుల వయసు దాటుతున్నా.. తన ఇద్దరి...

‘పిట్టగోడ’ రిలీజ్‌కి రెడీ!

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పిట్టగోడ'. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి....

ద‌ర్శ‌కుడు బాల స‌మ‌ర్ప‌ణ‌లో ‘కాళి’!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల త‌మిళంలో నిర్మించిన 'చండివీర‌న్‌' తెలుగులో 'కాళి' అనే పేరుతో అనువాద‌మ‌వుతోంది. బి స్టూడియోస్ ప‌తాకంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల తెలుగులో స‌మ‌ర్పిస్తున్నారు. అధర్వ‌, ఆనంది, లాల్ కీల‌క పాత్ర‌ల్లో...

శాతకర్ణి ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా, ఫ‌స్ట్‌ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బాల‌కృష్ణ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`. బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో జాగ‌ర్ల‌మూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాత‌లుగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ...

శర్వా పక్కా ప్లానింగ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల్లో శర్వానంద్ కు మంచి క్రేజ్ ఉంది. వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రన్ రాజా రన్  సినిమాతో కమర్షియల్ హీరోగా తన టాలెంట్...

ఎన్టీఆర్ కు కథ నచ్చింది కానీ..!

'జనతాగ్యారేజ్' సినిమా తరువాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేయాలో అని చాలా కథ విన్నాడు. దాదాపు పది మంది దర్శకులతో భేటీ అయ్యాడు.  వారంతా చెప్పిన కథలు, లైన్స్ అన్నీ విన్నాడు. కానీ...

బాలయ్య ఫ్లాప్ సినిమాకు రెడీగా లేరు!

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' షూటింగ్ దాదాపు పూర్తయింది. దీంతో ఆయన తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు.  నిజానికి బాలయ్య తన 101 వ చిత్రం కృష్ణవంశీ...

నాగ్ సరసన ముంబై భామ!

టైగర్, రన్ రాజా రన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన బ్యూటీ సీరత్ కపూర్. ఆ తరువాత ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ  సీరత్ కు పెద్దగా క్రేజ్ రాలేదు. అయితే తాజాగా...

విడుదలకు సిద్ధంగా ‘అండర్ వరల్డ్ బ్లడ్ వార్స్’!

కేట్ బెసికిన్సల్ ప్రధాన పాత్రలో అనా ఫోర్స్టెర్ రూపొందిస్తున్న హారర్ యాక్షన్ డ్రామా 'అండర్ వరల్డ్ బ్లడ్ వార్స్'. ఈ సినిమా డిసంబర్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ గా అనా...

రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘పిజ్జా 2’!

వరుస హిట్లతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి నటిస్తున్న తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తెలుగు...

‘రాజుగారి గ‌ది2’ ప్రారంభం!

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున హీరోగా ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ రాజు గారి గ‌ది 2. ఈ చిత్రాన్ని పి.వి.పి & మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ హ‌ర్ర‌ర్...

ఆ ముగ్గురిలో అవకాశం ఎవరికి దక్కుతుందో!

బాహుబలి సినిమా తరువాత అంతటి క్రేజ్ ఉన్న సినిమా 'రోబో2'. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో రజినీకాంత్ తో  పాటు అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్...

అన్నదమ్ములతో ఒకేసారి!

ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పేరు ఇండస్ట్రీలో తెగ వినిపిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ.. సక్సెస్ ఫుల్  హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కల్యాణ్,...

ఫారెన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘విన్నర్’!

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న 'విన్న‌ర్‌' చిత్రం ఫారిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు. న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు...

‘జయమ్ము నిశ్చయమ్ము రా’ కి కత్తెర పడింది!

శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "జయమ్ము నిశ్చయమ్ము రా" విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ మంచి విజయం సాధించే దిశగా దూసుకుపోతొంది. ఈ చిత్రం...