తెలుగు News

పూరీ కూడా మొదలెట్టాడు!

నిన్నటివరకు సినిమాలో సింగర్స్ మాత్రమే పాటలు పాడేవారు. రీసెంట్ గా సినిమాలో హీరోలు కూడా పాడడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్, ధనుష్, శింబు, పవన్ కల్యాణ్ ఇలా చాలా మంది హీరోలు తమ సినిమాల్లో...

తమన్నాపై నేనెందుకు ఫిర్యాదు చేస్తానంటున్నారు!

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న తమన్నాకు ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. సినిమాకు సంబంధించిన ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో అయినా.. అమ్మడు చురుగ్గా పాల్గొంటుంటుంది. దీంతో ఆమె దర్శక నిర్మాతల హీరోయిన్ అని...

సునీత జీవ‌న‌ ‘రాగం’!

మేటి గాయ‌ని సునీత ఓ షార్ట్ ఫిలిం (ల‌ఘుచిత్రం)లో న‌టిస్తున్నారు అన్న వార్త ఇటీవ‌లి కాలంలో మీడియాలో, సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సునీత క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు అంటూ ప్ర‌చారం సాగింది....

‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ కాంటెస్ట్!

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు అని చాలా మంది త‌మ మాట‌ల్లో అంటూ ఉండ‌టం మ‌నం చాలా సార్లు వినే ఉంటాం. జ‌నాల నోళ్ల‌లో బాగా నానిన అదే మాటతో సినిమా చేస్తున్నారు నారా రోహిత్‌, శ్రీ...

నమిత ఆటో వెనుక పరుగులు పెట్టింది!

తమిళనాట నమిత అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె కోసం దేవాలయాన్ని కూడా కట్టించారు. సినిమాలు లేకున్నా.. హిట్స్ లేకున్నా.. జనాలకు ఆమెపై ఉన్న అభిమానం మాత్రం తగ్గలేదు. ఆమె బయటకు వెళ్తే కలవడానికి ప్రయత్నించే...

ఆ ఘనత ప్రభాస్ కే దక్కింది..!

బాహుబలి చిత్రంతో తన స్టామినాను ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పాడు ప్రభాస్. దానికి కారణం దర్శకధీరుడు రాజమౌళి. అయితే ప్రభాస్ కు సంబంధించిన ఓ విషయాన్ని అక్టోబర్ 5న చెబుతానంటూ.. ప్రభాస్ అభిమానులను ఊరిస్తున్నాడు రాజమౌళి. దీంతో ప్రభాస్...

ఆ ఫైట్ కోసం మూడు కోట్లు..!

మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా లొకేషన్స్ ను వెతిలో పనిలో ఉన్నాడు...

విశాల్, వరలక్ష్మిలు విడిపోయారా..?

తమిళ హీరో విశాల్ గత ఏడేళ్లుగా నటి వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. వారి ప్రేమను వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ అంగీకరించకపోవడం నడిగర్ ఎలెక్షన్స్ లో కావాలనే విశాల్, శరత్ కుమార్ ను...

బాహుబలి పార్ట్‌ 3 అనేది ఆన్‌ ద కార్డ్స్‌: రాజమౌళి

'బాహుబలి2' విశేషాలు రాజమౌళి మాటల్లో అక్టోబర్‌ 5న ప్రభాస్‌కు సంబంధించిన న్యూస్‌ ఏంటి? ప్రభాస్‌కు ఏమైనా ప్రఖ్యాత అవార్డు  వచ్చిందా....? అవార్డులకు సంబంధించిన న్యూస్‌ కాదండీ. మాకు ఆ న్యూస్‌ వచ్చినప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామో, మీరు...

నా పుట్టినరోజున ఫస్ట్‌ లుక్‌: ప్రభాస్‌!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, అనుష్క, తమన్నా,రాణా, రమ్యకృష్ణ, నాజర్‌ ప్రధాన తారాగణంగా, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని...

‘అభినేత్రి’ సెన్సార్‌ పూర్తి!

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి....

రివ్యూ: హైపర్

రేటింగ్: 2/5 సంగీతం: జిబ్రాన్‌ సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా ఎడిటింగ్‌: గౌతంరాజు మాటలు: అబ్బూరి రవి సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌ 'కందిరీగ', 'రభస' చిత్రాలతో కమర్షియల్...

సుందర్ కు హీరోలు దొరికారు!

తమిళ దర్శకుడు సుందర్.సి 'సంథింగ్ సంథింగ్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన 100 కోట్ల భారీ బడ్జెట్...

అక్టోబర్ మొదటి వారంలో ‘నీ జతలేక’!

ప్రముఖ వ్యాపారవేత్త జి.వి. చౌదరి శ్రీ సత్యవిదుర మూవీస్‌ బ్యానర్‌ను స్ధాపించి తొలి ప్రయత్నంగా యంగ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో నాగశౌర్యతో 'నీ జతలేక' చిత్రాన్ని నిర్మించారు. పారుల్‌ గులాటి మీరోయిన్‌గా లారెన్స్‌ దాసరి...

మోహన్ లాల్ ప్లానింగ్ అదిరింది..!

మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్, ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ 'ఒప్ప‌మ్'. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో మూడు వారాల్లోనే 27 కోట్లు...

‘ప్రేమమ్’ పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్!

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, శృతిహాసన్ ,మడొన్నా సెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో కార్తికేయ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర...

‘ఘటన’ సెన్సార్ పూర్తి!

'దృశ్యం' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్యకావ్యం 'ఘటన'. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో క్రిష్‌ జె. సత్తార్‌ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన '22 ఫిమేల్‌...

రామ్ నటనలో డెప్త్ పెరిగింది

'కందిరీగ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యి ఆ తరువాత 'రభస' అనే చిత్రాన్ని రూపొందించారు సంతోష్ శ్రీనివాస్. ప్రస్తుతం రామ్ హీరోగా 'హైపర్' చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ...

అల్లరి నరేష్ కు ఆడపిల్ల!

అల్లరి నరేష్ యువ హీరోలు ఎవరు చేయలేనన్ని సినిమాలు చేసేసి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. తన సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యామిలీస్ మొత్తం క్యూ కడతాయి. సంవత్సరం క్రితం ఈ సుడిగాడు 'విరూప' అనే...

మహేష్ అభిమన్యుడా..?

'శ్రీమంతుడు','బ్రహ్మోత్సవం' ఇలా వరుస కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తోన్న మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ త్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ బాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు....

‘ఈడు గోల్డ్‌ ఎహే’ సెన్సార్‌ పూర్తి!

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న...

ధనుష్ హీరోగా మరదలి సినిమా!

రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్ ఆ తరువాత చాలా సినిమాల్లో నటించాడు. ఐశ్వర్య స్వయంగా తన భర్తను హీరోగా పెట్టి '3' అనే ప్రేమకథను సినిమాగా రూపొందించిన సంగతి తెలిసిందే....

స్వీటీ హర్ట్ అయింది..!

సినిమా ఇండస్ట్రీలో గాసిప్పులకు కొదవేమీ లేదు. రోజుకో వార్తా వస్తూనే ఉంటుంది. ఈ మధ్య దక్షిణాది టాప్ హీరోయిన్ అనుష్క పెళ్లిపై కూడా తెగ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఆమె ఓ స్టార్ హీరో కొడుకుని...

అలాంటి వారితో పని చేయాలి: రామ్

ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఫాదర్ సెంటిమెంట్ తో ఉంటూ.. ఆడియన్స్ కు సందేశం ఇచ్చే విధంగా సినిమా ఉంటుంది అంటూ రామ్ తన 'హైపర్' సినిమా గురించి ముచ్చటించారు సెప్టెంబర్ 30న ఈ సినిమా...

బాలయ్య సినిమాకు రీషూట్స్..?

బాలకృష్ణ వందవ చిత్రంగా రూపొందుతోన్న 'గౌతమీపుత్రశాతకర్ణి' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అసలు విషయంలోకి వస్తే ఇటీవలే ఈ సినిమా జార్జియాలో షూటింగ్...

‘స్టూడెంట్ నెం.1’ కి పదిహేనేళ్లు!

బుల్లితెర నుండి 'స్టూడెంట్ నెం.1' చిత్రంతో వెండితెరకు పరిచయమయిన దర్శకుడు రాజమౌళి. మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమా విడుదలయ్యి ఈనాటికీ సరిగ్గా పదిహేనేళ్లు పూర్తయింది. ఈ సంధర్భంగా రాజమౌళి తన...

రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌...

ఆ డైరెక్టర్ తో విశాల్ తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్..!

లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్ ఇప్పుడు విశాల్ హీరోగా మరో సినిమా చేయనున్నాడు. విశాల్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా బీ,సీ ఆడియన్స్ లో...

‘జాగ్వార్’ ఫస్ట్ టికెట్ 10 లక్షలు!

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఆయన కుమారుడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ.. 'జాగ్వార్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ కూడా చేసింది. సుమారుగా 75...

నాగ్ సినిమాలో నాగేశ్వరావు!

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరావు వెండితెరపై కనిపించనున్నారనేది తాజా సమాచారం. అసలు విషయంలోకి వస్తే నాగార్జున ప్రధాన పాత్రలో హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'నమో వెంకటేశాయ' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో...
error: Content is protected !!