తెలుగు News

నేను ఒంటరి వాడిని కాను.. దేవుడు, ప్రజలే నా తోడు: జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలోని దెందులూరులో 'సిద్ధం' పేరుతో జగన్ బహిరంగ సభను...

ఆపరేషన్ వాలెంటైన్ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి...

Virat Kohli- Anushka Sharma : కోహ్లీ అందుకే మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.. ఆ వార్తలకు చెక్‌ పెట్టిన డివిలియర్స్

Virat Kohli-Anushka Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే....

నాగమ్మగా మంచులక్ష్మి నటవిశ్వరూపం

టాలీవుడ్‌ నటి మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఆదిపర్వం'. 5 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నాడు. హైటెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణ భారతదేశంలోని అన్ని...

బ్లాక్ అండ్ వైట్‌లో మోహన్‌ లాల్‌ భ్రమ యుగం

మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన 'భ్రమ యుగం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది....

అంకిత భావం.. నిస్వార్థ సేవకు గౌరవం.. భారతరత్నపై అద్వానీ స్పందన

భారతీయ జనతా పార్టీలో అగ్రనేత, కురు వృద్ధుడు ఎల్‌.కే. అద్వానీకి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రీయ స్వయం...

ఆసక్తికరంగా లక్కీ భాస్కర్‌ ఫస్ట్‌లుక్‌

మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో మహునటి, సీతారామం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్‌ తెలుగులో ఒక సినిమా చేస్తున్న విష‌యం...

Yatra: ‘యాత్ర-2’ ట్రైలర్‌

Yatra: ఏపీ సీఎం జగన్‌ నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వ‌స్తున్న తాజా చిత్రం 'యాత్ర 2'. 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమకి మహి వి...

Poonam Pandey : జనాలు పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా.. పూనమ్‌ పాండేపై నెటిజన్లు ఫైర్‌

Poonam Pandey : బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మృతి చెందిన్నట్లు వచ్చిన వార్త అందరినీ షాక్‌ కు గురి చేసిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి సోషల్ మీడియా లో...

తన పోరాటం ఢిల్లీకి మార్చిన వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు అందించేందుకు వైఎస్ షర్మిల శాయశక్తులా కృషిచేస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ నేతల్లో జోష్ పెంచింది. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ...

Tamilaga Vettri Kazhagam: కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయ్‌

Tamilaga Vettri Kazhagam: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరును పెట్టారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ... ఈ...

Poonam Pandey: షాకింగ్‌: బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే కన్నుమూత

Poonam Pandey : బాలీవుడ్ నటి పూనమ్ పాండే(32) మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ మృతి చెందిందని పూనమ్ పాండే రియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్...

Vishwambhara : విశ్వంభర అప్డేట్‌.. ఫ్యాన్స్‌ ఖుషి

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'. సోషియా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌...

Ambajipeta marriage band Review: కంటెంటే హీరోగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’

Ambajipeta marriage band Review: టాలీవుడ్‌ నటుడు సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీలో ఈ సినిమా సెన్సేషన్‌గా నిలిచింది. ఆ తరువాత రైటర్ పద్మభూషణ్...

AP Elections: ఏపీ ఎన్నికలపై కదనరంగంలోకి దూకిన బీజేపీ

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. చంద్రబాబు 'రా కదలి రా'...

Yatra-2: యాత్ర-2 ట్రైలర్‌ వచ్చేస్తుంది

Yatra-2: ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో వస్తోన్న చిత్రం యాత్ర-2. యాత్రకు సీక్వెల్‌ గా వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అప్డేట్స్‌ ఈ సినిమాపై అంచనాలు...

Janasena: రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా సలహాల కోసం కోట్లలో ఖర్చు

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన హయాంలో ప్రభుత్వ సలహాల కోసమే రూ.680 కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు....

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘హ్రశ్వ దీర్ఘ’

టాలీవుడ్‌ హాస్యబ్రహ్మా బ్రహ్మానందం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులకు మాత్రం మీమ్స్‌ రూపంలో ఆయన వినోదం పంచుతునే ఉంటారు....

Chiranjeevi: 68ఏళ్ల వయసులో ఆ కసరత్తులు ఏంటి.. చిరు వర్కౌట్స్‌కి నెటిజన్లు ఫిదా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది (2024)లో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది చిరంజీవికి మరింత బూస్ట్‌ని ఇచ్చింది. ప్రస్తుతం ఆయన...

Prabhas: సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న ప్రభాస్‌.. ఎందుకో తెలుసా?

Prabhas: హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌..బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లు వసూలు చేశాడు. వ‌రుస...

Hero Nikhil: మా మొదటి బిడ్డ అతి త్వ‌ర‌లోనే రాబోతుంది: నిఖిల్‌

Hero Nikhil: టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న నిఖిల్‌ మాత్రం స్పందించలేదు. తాజాగా ఈ విష‌యాన్ని...

స్టైలిష్‌ లుక్‌ లో అదిరగొట్టిన సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. తెలుగులోనూ సూర్యకు మంచి క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శివకుమార్ డైరెక్షన్‌లో కంగువ...

Nagarjuna-Dhanush Movie: ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ .. నాగ్‌ రోల్‌ ఇదే

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తమళ స్టార్‌ హీరో ధనుష్- నాగార్జున మల్టీస్టారర్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వల్ల తిరుమలలో రోడ్లు జామయ్యాయి...

NTR: దిల్‌రాజు ఇంట పెళ్లి సందడి.. ఎన్టీఆర్‌కు ఆహ్వానం

NTR: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మేనల్లుడు అశిష్‌ రెడ్డి ఇటీవలే రౌడీ బాయ్స్‌ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023 నవంబర్‌లో అశిష్‌ రెడ్డి నిశ్చితార్థం ప్రముఖ...

Bramayugam : ‘భ్రమయుగం’ న్యూ అప్డేట్‌

Bramayugam : మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'భ్రమయుగం'. రాహుల్‌ శశీంద్రన్‌ ఈ సినిమా ఒక అప్‌డేట్‌ను విడుదల చేస్తూ..సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు మూవీ టీమ్‌. తాజాగా...

కుమారి ఆంటీకి .. రాజకీయాలకు సంబంధం ఏంట్రా బాబు?

ఫుట్ పాత్ పక్కన అత్యంత తక్కువ ధరకే ఫుడ్ విక్రయిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్న వారిలో కుమారి ఆంటీ ఒకరు. అయితే ఈమెకు ఇటీవలే సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ వచ్చింది. కొందరు...

Kalki 2898 ADలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు..త్వరలో టీజర్‌

Kalki 2898 AD: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని...

Jai Hanuman Movie: శ్రీరాముడు-హనుమాన్‌గా ఆ టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు: ప్రశాంత్ వర్మ

Jai Hanuman Movie: చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. ప్రశాంత్ వర్మ...

Ooru Peru Bhairavakona: రిలీజ్‌ డేట్ మారింది తప్ప సంకల్పం మారలేదు

Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ఈ సినిమాలో వర్ష బొలమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్...

Nani: రికార్డు సృష్టించిన నేచురల్ స్టార్ నాని

Nani: నేచురల్ స్టార్ నాని గతేడాది దసరాట, 'హాయ్ నాన్న' మూవీలతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 'అంటే సుందరానికి' మూవీ...
error: Content is protected !!