తెలుగు News

ప్రపంచంలోనే Most Expensive Music Video ఎవరు తీసారో తెలుసా?

1995లో మైఖేల్ జాక్సన్, జానెట్ జాక్సన్ కలిసి చేసిన "Scream" మ్యూజిక్ వీడియో ఇప్పటికీ ప్రపంచంలోనే Most Expensive Music Video గా గిన్నిస్ రికార్డ్‌లో ఉంది. దీని తయారీ ఖర్చు రూ.120 కోట్లకు పైగా. ఇప్పటికీ ఏ వీడియో దీన్ని దాటలేకపోయింది!

కథ చాలా బాగా నచ్చినా Vijay Deverakonda ఆ హిట్ సినిమాని ఎందుకు వదిలేసుకున్నాడంటే..

Vijay Deverakonda నటించిన 'కింగ్‌డమ్' జూలై 4, 2025కి వాయిదా పడింది. సీనిమా వికటన్ ఇంటర్వ్యూలో విజయ్, 'ఒకే ఒక జీవితం' సినిమా తనకు నచ్చినప్పటికీ నటించలేకపోయానని వెల్లడించాడు. రాబోయే రోజుల్లో విజయ్ బిజీగా ఉండబోతున్నాడు.

Dadasaheb Phalke Award అందుకున్న మొదటి నటి ఎవరో తెలుసా

భారతదేశపు అత్యున్నత సినీ గౌరవమైన Dadasaheb Phalke Award అందుకున్న తొలి మహిళా నటిగా దేవికా రాణి నిలిచారు. 1930లలో నటిగా, స్టూడియో యజమానిగా ఆమె చేసిన సాహసాలు భారత సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

HIT 3 OTT లో ఎప్పుడు విడుదల అవుతుంది అంటే..

నాని ప్రెజెంటేషన్‌లో వచ్చిన ‘HIT 3’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తాజాగా HIT 3 OTT లో జూన్ 5 నుండి స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో ఇంకా మంచి కలెక్షన్లు రాబడుతోంది.

Anaganaga Movie Review: సుమంత్ మరోసారి మళ్ళీ రావా మ్యాజిక్ రిపీట్ చేశాడా?

Anaganaga Movie Review: సుమంత్ హీరోగా నటించిన అనగనగా ఓ భావోద్వేగాత్మక సోషల్ డ్రామా. విద్యా వ్యవస్థపై ప్రశ్నలు వేసే ఈ సినిమా ఫాదర్-సన్ బాండింగ్‌ను హృద్యంగా చూపిస్తుంది. సుమంత్ అద్భుత నటన, మంచి సందేశం ఉన్నప్పటికీ కథలో కొత్తదనం తక్కువ. అయినా ఓటీటీలో తప్పకుండా చూడదగ్గ సినిమా.

బాక్స్ ఆఫీస్ వద్ద Sree Vishnu Single సినిమా కలెక్షన్స్ మోత!

Sree Vishnu Single సినిమా మే 9న విడుదలై నాలుగు రోజుల్లోనే రూ. 19 కోట్ల గ్రాస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్ కావడమే కాదు, అన్ని రకాల బిజినెస్‌లలో లాభాలు తెచ్చిపెట్టింది. హీరోకు ఇప్పుడు అవకాశాల వర్షం కురుస్తోంది.

Dadasaheb Phalke biopic లో ఎన్టీఆర్? నిజమేనా?

బాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారిన వార్త ప్రకారం ఎన్టీఆర్ త్వరలో Dadasaheb Phalke biopic లో నటించబోతున్నాడు. రాజమౌళి, కార్తికేయ, వరుణ్ గుప్తా కలిసి ఎన్టీఆర్‌కు స్క్రిప్ట్ వినిపించగా, ఆయన పాజిటివ్‌గా స్పందించినట్టు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Nani Paradise షూటింగ్ మొదలవకముందే 100 కోట్లు వచ్చేశాయా?

Nani Paradise మూవీ షూటింగ్ ప్రారంభం కాకముందే 100 కోట్ల బిజినెస్ చేసింది. డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్, ఓవర్సీస్ డీల్ కూడా భారీగానే జరిగింది. దాని గురించిన వివరాలు ఒకసారి చూద్దాం.

బాలీవుడ్ హీరోల కంటే ఈ South Indian Actors రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అని తెలుసా?

బాలీవుడ్ స్టార్స్‌ను మించి South Indian Actors రెమ్యునరేషన్‌లో దూసుకెళ్తున్నారు. రజనీకాంత్, విజయ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్ ఒక్కో సినిమా కోసం రూ. 100 కోట్లకుపైగా పారితోషికం అందుకుంటున్నారు. ఈ జాబితాలో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఉన్నారు.

Vijay Deverakonda Rowdy Janardhan లో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ సీనియర్ హీరో ఎవరంటే

Vijay Deverakonda Rowdy Janardhan లో సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించబోతున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న The Royals పై తీవ్ర స్థాయి ట్రోలింగ్

నెట్‌ఫ్లిక్స్‌పై విడుదలైన The Royals అనే వెబ్ సిరీస్‌ను సోషల్ మీడియాలో జనం నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేస్తున్నారు. అర్థం లేని కథనంతో, బలహీనమైన పాత్రలతో, ఈ సిరీస్ పూర్తిగా నిరాశపరిచింది. రొమాన్స్, కామెడీ, డ్రామా అన్నింటినీ కలిపి చివరకు ఏదీ సరిగా చేయలేదు.

Highest Paid South Actors జాబితా లో ఉన్న మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా?

Highest Paid South Actors జాబితా చాలా పెద్దదే. ఈ జాబితాలో సీనియర్ హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు హీరోల హవా ఈ జాబితాలో కూడా బాగానే కనిపిస్తోంది.

ఒక్క ట్వీట్‌తో Akshay Kumar ను లక్షల మంది ఫ్యాన్స్ అన్‌ఫాలో చేశారా?

ఆపరేషన్ సింధూర్ మీద పోస్టు చేసిన తర్వాత బాలీవుడ్ హీరో Akshay Kumar తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 4.2 మిలియన్ ఫాలోవర్లను కోల్పోయాడు. ముఖ్యంగా పాకిస్తాన్ అభిమానులు అతన్ని మాస్‌గా అన్‌ఫాలో చేశారని తెలుస్తోంది. ఈ సంఘటనతో రాజకీయాలు మరియు సెలబ్రిటీ కల్చర్ ఎంత కచ్చితంగా కలసిపోయాయో మళ్లీ రుజువైంది.

నాని ప్రొడక్షన్ లో Dulquer Salmaan సినిమా ఫిక్స్ అయ్యిందా?

కోర్ట్ సినిమాతో నిర్మాతగా హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు రామ్ జగదీష్‌తో మరోసారి కలవబోతున్నాడు. ఈసారి మలయాళ యంగ్ సూపర్ స్టార్ Dulquer Salmaan తో సినిమా చేయాలని ప్లాన్. కథ రెడీ అవుతున్నది, త్వరలోనే నరేషన్ జరగనుంది. వాల్ పోస్టర్ సినిమా ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

NTR Dragon సినిమాలో హీరోయిన్ ఎవరంటే

Prashant Neel డైరక్షన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ NTR Dragon సినిమాలో రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించనుంది. ఇది ఎన్టీఆర్‌తో ఆమెకు తొలి సినిమా. కథకు ప్రధాన మలుపు ఇవ్వగల పాత్రలో కనిపించనున్న రష్మిక, మరోసారి తన ప్రత్యేకతను చూపనుంది.

1971లో విడుదలై అత్యధిక టికెట్లు అమ్మిన Bollywood Movie ఇదే అని మీకు తెలుసా?

1971లో విడుదలైన Bollywood Movie ‘Caravan’ చైనాలో సంచలనం సృష్టించింది. 1979లో అక్కడ విడుదలై, మొత్తంగా 30 కోట్ల టికెట్లు అమ్ముడు అయింది. ఇది భారతీయ సినిమాల్లోనే అత్యధిక టికెట్లు అమ్ముడైన రికార్డు. కథ, పాటలే సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విజయవంతం చేశాయి.

Amazon Prime Video చూసే వాళ్లకు షాక్! ఇకపై యాడ్స్ తప్పవా?

Amazon Prime Video ఇప్పుడు భారత్‌లో యాడ్స్‌ చూపించబోతుంది. యాడ్స్ లేకుండా స్ట్రీమింగ్ కోసం యూజర్లు అదనంగా రూ.699/ఏడాదికి చెల్లించాలి. ఇది జూన్ 17, 2025 నుండి అమలులోకి వస్తుంది. చాలా మంది యూజర్లు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రెండు సూపర్ హిట్స్ తో భారీగా పెరిగిన Mohan Lal Remuneration

తాజా బాక్సాఫీస్ విజయాలతో మలయాళ లెజెండ్ Mohan Lal Remuneration రూ.20 కోట్లకు పైగా పెంచాలని చూస్తున్నారు. ఈ నిర్ణయం ఆయన్ను మలయాళ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా నిలిపే అవకాశం ఉంది.

OTT Platforms కొత్త డిమాండ్స్ మాములుగా లేవుగా

పాండమిక్ తరువాత OTT Platforms తెలుగు సినిమాలపై అధికంగా డబ్బు పెట్టుబడి పెడుతున్నాయి. ఇప్పుడు స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ప్రభావం చూపిస్తూ, క్రియేటివిటీకి ముప్పు కలిగించేలా మారాయి. దర్శకుల స్వేచ్ఛకు ఇది ముప్పుగా మారుతుందా అనే చర్చ మొదలైంది.

Aamir Khan Mahabharata సినిమాలో Allu Arjun కి కూడా పాత్ర ఉందా?

బాలీవుడ్ సూపర్‌స్టార్ Aamir Khan Mahabharata సినిమాను మల్టీ పార్ట్‌గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ భారీ ప్రాజెక్ట్‌లో బన్నీ అల్లు అర్జున్ అర్జునుడిగా కనిపించనున్నట్టు టాక్. మొదటి భాగాన్ని సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేయనున్నారు.

Odela 2 OTT లో.. కానీ సమస్య ఏంటంటే..

Odela 2 OTT లో మే 8న ప్రైమ్‌లో విడుదలై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ మలయాళం, కన్నడ భాషల వెర్షన్లు ఇంకా రాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ లేట్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు.

Prabhas Summer Vacation కోసం ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?

Prabhas Summer Vacation ఇటలీ ట్రిప్‌కి ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు చేశాడు. ఫస్ట్ క్లాస్ ట్రావెల్, ఫుడ్, ఎంటర్టైన్‌మెంట్ అన్నీ కలిపి ఈ మొత్తం వచ్చిందట. షూటింగ్ లేనప్పుడు ఇలా ఫ్రెండ్స్‌తో హాలిడేకు వెళ్లడం ప్రభాస్‌కి అలవాటు. ఇటలీలో ఆయనకు సొంత ఇల్లు కూడా ఉంది.

Vishal Health Update: విశాల్ కి ఏమైంది.. తమిళనాడు ఈవెంట్లో స్టేజ్ పైనే కుప్పకూలిపోయిన హీరో..

Vishal Hospitalized: హీరో విశాల్ తమిళనాడులో జరిగిన ఒక ఈవెంట్లో.. ఉన్నట్టు ఉంది స్టేజ్ పైన పరిపోవడం ప్రస్తుతం ఆయన అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. అసలు తమ హీరో ఆరోగ్యం ఏమవుతుంది అని వారు చింతిస్తున్నారు. అసలు విషయాలకు ఏమయింది.. ఎందుకలా పడిపోయారు అనే వివరాల్లోకి వెళితే..

OTT లో web సిరీస్ సీక్వెల్ కోసం Shahid Kapoor రెమ్యూనరేషన్ వింటే దిమ్మ తిరగాల్సిందే

ఫర్జీ 2 వెబ్ సిరీస్ కోసం Shahid Kapoor కు రూ. 45 కోట్లు రెమ్యునరేషన్ ఫిక్స్ అయ్యింది. ఇది అతడి కెరీర్‌లో అత్యధిక పారితోషికం. రాజ్ & డీకే డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌కి భారీ అంచనాలున్నాయి. ఫర్జీ తొలి సీజన్‌కి వచ్చిన విజయంతో ఈ సీక్వెల్‌పై భారీ హైప్ ఉంది.

WAR 2 లో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ డాన్స్ ఛాలెంజ్!

WAR 2 లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య డ్యాన్స్ పోరాటం జూన్‌లో షురూ కానుంది. హృతిక్ గాయం కారణంగా మర్చ్‌లో ప్లాన్ చేసిన షెడ్యూల్ వాయిదా పడింది. ఇది WAR 2 చివరి షెడ్యూల్ కానుంది. ఈ డ్యూయెల్ సాంగ్ అభిమానులకు మరిచిపోలేని అనుభవం కలిగించనుంది.

IPL 2025 మీద కొత్త అప్డేట్.. ఇండియాలో కాదా?

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో IPL 2025 సీజన్‌కి బ్రేక్ పడింది. టోర్నీని ఇంగ్లాండ్‌లో నిర్వహించేందుకు ECB ముందుకొచ్చింది. BCCI ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా, భారత్‌లో టోర్నీ నిర్వహించే అవకాశాలు తగ్గిపోవడంతో విదేశీ వేదికపై కొనసాగించే అవకాశం ఉంది.

Single Day 1 Collections ఎలా ఉన్నాయంటే..

శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్‌ వద్ద గట్టి కలెక్షన్స్ వచ్చాయి. Single Day 1 Collections వరల్డ్ వైడ్ రూ. 4.15 కోట్లు, అమెరికాలో $200K కలెక్ట్ అయ్యింది. వీకెండ్ బుకింగ్స్ బాగుండటంతో రూ. 10 కోట్ల మార్క్‌ను ఈ వారం చివరికి దాటి వెళ్లే అవకాశం ఉంది.

Subham Movie Collections అనుకున్న స్థాయిలో అయితే లేవా?

సమంత నిర్మించిన Subham Movie Collections మంచి టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చెందింది. చిరంజీవి క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతి లోక సుందరి రీ-రిస్లీజ్‌తో ప్రేక్షకులు అదే సినిమాకు మక్కువ చూపారు. ప్రమోషన్స్ బలహీనంగా ఉండటంతో సుభంకి కలెక్షన్ల రూపంలో నష్టమైంది.

Vijay Deverakonda’s Kingdom డేట్ ఫిక్స్ అయ్యిందా! రూమర్లలో నిజం ఎంత?

Vijay Deverakonda’s Kingdom సినిమా మే 30, 2025న రిలీజ్ అవుతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. రూమర్లన్నింటిని ఖండిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. భవ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahabharata సినిమాలో కృష్ణుడి పాత్రలో Aamir Khan ఫిక్స్ అయినట్టేనా?

ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన Mahabharata ని తెరకెక్కించాలనుకుంటున్నారు. శ్రీకృష్ణ పాత్ర తనను ఎంతో ఆకట్టుకుందంటూ స్పందించారు. ఈ ప్రాజెక్ట్ భారీ ఫ్రాంచైజీగా రూపొందనుండగా, అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
error: Content is protected !!