అఖిల్ 3వ సినిమా ఫస్ట్‌లుక్ అప్పుడేనట..!
అక్కినేని హీరో అఖిల్ మొదటి రెండు సినిమాలతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయ్యాడు. అఖిల్ తన మూడవ సినిమాను పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాని వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం...
సైమాలో ఎవరికి ఏ అవార్డంటే!
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఏడో ఎడిషన్ కార్యక్రమం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన తారాలోకం సైమాలో సందడి చేసింది....
బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్‌కు క్లాస్ పీకిన నాని
తెలుగు బిగ్ బాస్ షో కొద్ది రోజుల్లోనే చివరి దశకు చేరుకుంది. ఇక కొద్ది రోజుల్లో బిగ్‌బాస్ హౌస్‌కి స్వస్థి పలకబోతున్నారు మన హౌజ్‌మేట్స్. ఈ క్రమంలో కంటెస్టెంట్టే కాదు ప్రేక్షకులు ,...
‘సైమా’ సందడి మొదలైంది
దుబాయ్‌లో జరగనున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఏడో ఎడిషన్‌లో పాల్గొనేందుకు తారాలోకం కదులుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు,...
సద్దుమణిగిన ‘మా’ తగదులు
మా అసొషియేషన్‌లో వివాదాలు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేశాయి. శివాజీరాజా, నరేష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన ఇండస్ట్రీ...
మెగాస్టార్ చేతుల మీదుగా ‘దేశంలో దొంగలు పడ్డారు’ ట్రైలర్
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు ఆలీ తమ్ముడు ఖయూమ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'దేశంలో దొంగలు పడ్డారు'. కమెడియన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఖయూమ్ తాజాగా హీరోగా మారి చేస్తోన్న ఈ చిత్రాన్ని...
‘నోరు జారాడు.. చర్యలు తీసుకోండి’..నడిగర్ సంఘానికి ‘మా’ లేఖ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకర్‌పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మనోజ్.. ఫేస్‌బుక్ పోస్ట్‌తో పాటు ఓ వీడియో సందేశం రూపంలో క్షమాపణ...
‘అరవింద సమేత’లో అనగనగనగా అంటూ.. ఎన్టీఆర్
ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అరవింద సమేత.. వీర రాఘవ'. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలోని తొలి లిరికల్ వీడియోను 'అనగనగనగా'ను చిత్ర బృందం...
ఈసారైనా తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తారా?
తెలంగాణ పర్యటనలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్ పాలమూరులో నిర్వహించిన బీజేపీ శంఖారావం సభలో అమిత్ షా పాల్గొని తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ జమిలీ...
ఏపీలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వామపక్షాల మహాగర్జన కార్యక్రమం నిర్వహించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ...
జగన్‌కు ఎవరు చెప్పారు జనవరిలో ఎన్నికలని?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం తమ్మినాయుడుపేట దగ్గర నాగావళి నదికి చంద్రబాబు హారతిచ్చారు. తర్వాత డాక్టర్ బీఆర్...
కేసీఆర్‌పై అమిత్ షా మండిపాటు
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలకు దిగారు. తెలంగాణలో ఎన్నికల భేరి మోగించేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ విధానాలను...
వచ్చే ఎన్నికలు జగన్‌కు అనుకూలం : ఇండియా టుడే సర్వే
వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తుపై "ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా" సర్వే నిర్వహించింది. ఈ నెల 8 నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు దాదాపు 10,650...
సంచలన నటి శ్రీరెడ్డి రాజకీయ ప్రవేశం..?
సంచలన నటి శ్రీరెడ్డి సినిమాల కంటే కాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ నగరం సైదాబాద్‌లో ఓ బేకరి ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడింది....
కౌశల్ ఆర్మీ పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టిన కౌశల్ తర్వాత తర్వాత తన పొటెన్షియాలిటీ చూపిస్తూ ఎలాంటి సందర్భంలో అయినా ఒకే విధంగా ఉంటూ తన సత్తా చాటాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో...
ఆ పాత్రలే నన్ను నిలబెట్టాయి: రమ్యకృష్ణ
సెప్టెంబర్15 ఈరోజు రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా విశేషాలు పంచుకుంటూ 'నా బర్త్‌డే టైమ్‌లో రిలీజైన మా చిత్రం సూపర్ హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది....
ఈ నెల 27న స్టార్ హీరో సినిమా విడుదల!
కోలీవుడ్ ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్, హరిలా హిట్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'సామి స్క్వేర్'. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన 'సామి'కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. పూర్తై చాలా...
భారీ ఆఫర్ కొట్టేసిన అను ఇమ్మానుయేల్..!
తెలుగులో నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా మంచి విజయం సాధించిన అను ఇమ్మానుయేల్ కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వినాయక చవితి సందర్భం గా విడుదలైన ఈ సినిమా.. నాగ చైతన్య...
ప్రముఖ హాస్యనటుడు బ్యాన్..!?
కోలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వడివేలు ఎంత పాపులరో మనకు తెలిసిన సంగతే. తన హాస్య చతురతతో స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు వడివేలు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న వడివేలు ఈ...
మహేష్‌కు నటనే రాదు.. ఆయన కంటే రాళ్లే నయం అంటూ.. సంచలన వ్యాఖ్యలు
స్టాండప్ కామెడీ షో వ్యాఖ్యాత మనోజ్ ప్రభాకరన్ ఒక షోలో మహేష్ బాబుని ఉద్దేశించి 'స్పైడర్ సినిమాలో మహేష్ బాబు కంటే రాళ్లే నయం. ఆయనకు నటనే రాదు. నటనకు బదులు మోడలింగ్...
ట్రోల్ అవుతున్న కత్రినా హారతి..
సెలబ్రెటీలు ఏమి చేసినా జాగ్రత్తగా చేయాల్సి వస్తోంది. వారు చేసే ఏ పని అయిన కొంచెం తేడాగా అనిపించినా, కనిపించినా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురికావల్సిందే. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా...
రష్మిక కోసం క్యూ కడుతున్న యంగ్ హీరోలు..!
'ఛలో' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. 'గీత గోవిందం' సినిమాకు ఏకంగా వంద...
బిగ్‌బాస్ పై మండిపడ్డ పరుచూరి
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నఅతిపెద్ద రియల్టీ షో 'బిగ్‌బాస్ సీజన్2'. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కౌశల్, గీతామాధురి, దీప్తి, తనిష్,...
ఏపీలో జలసిరికి హారతిచ్చిన చంద్రబాబు
కర్నూలు జిల్లాలో జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి హారతినిచ్చారు. అంతకు ముందు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను...
అరెస్ట్ వారెంట్‌పై చంద్రబాబు స్పందన
బాబ్లీ వివాదంలో అరెస్ట్ వారెంట్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తాను నేరాలు, ఘారాలు చేయలేదని, ఎక్కడా అన్యాయం చేయలేదని చంద్రబాబు అన్నారు. ఆరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో బాబ్లీ ప్రాజెక్టు పైన ప్రాజెక్టు...
తొలి రోజే వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’
అక్కినేని నటవరసుడు నాగచైతన్య హీరోగా నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం మంచి వసూళ్లు కురిపిస్తోంది. వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.93 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు...
అఖిల్ మూవీలో సీనియర్ హీరోయిన్..!
మొదటి రెండు సినిమాలతో నిరాశపరిచిన అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ లాంటి బిగ్‌హిట్ సాదించిన వెంకీ అట్లూరి...
ప్రపంచ దేశాల్లో ట్రేండింగ్ అవుతున్న రోబో 2 పాయింట్ టీజర్
నిన్న వినాయక చవితి సందర్భంగా రోబో 2 పాయింట్ ఓ టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా టీజర్ రిలీజ్ కావడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. టీజర్...
ప్రముఖ సినీ విమర్శకుడు మృతి
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి కన్నుమూశారు. 1945లో జన్మించిన ఆయన దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా జాతీయ అవార్డులను అందుకున్నారు.ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శాస్త్రి...
ఏపీ సీఎం చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా 16 మందికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు వారెంట్ జారీ చేసింది. చంద్రబాబును...





