‘మను’ మూవీ ట్రైలర్
పల్లకిలో పెళ్లికూతురు, బసంతి వంటి చిత్రాల్లో హీరోగా ఆకట్టుకున్నాడు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న మిస్టరీ రొమాన్స్ డ్రామా 'మను'. షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ఓ...
ఆగస్టు 15న ‘వరుణ్ తేజ్’ మూవీ టైటిల్
మెగా హీరో వరుణ్ తేజ్ ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న తరువాత మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ...
కేరళకు విజయ్ దేవరకొండ విరాళం
కేరళ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ర్ట ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు....
ఇందిరా గాంధీ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటి..!
భారత మొట్ట మొదటి మహిళా ప్రధాని అయిన ఇందిరా గాంధీ జీవితంపై రచయిత సాగరిక ఘోష్ 'ఇందిర - ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకాన్ని రచించారు. ఈ బుక్ ఆధారంగానే...
ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చెర్రీ..!
రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రను అంత త్వరగా మరిచిపోలేము. చిట్టిబాబు పాత్రకు రామ్‌చరణ్ ప్రాణం పోశాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి...
‘ఆర్‌ఎక్స్ 100’ తమిళ రీమేక్ లో..
ఇటీవలే విడుదలైన 'ఆర్ఎక్స్ 100' చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఏ ఇద్దరు కుర్రాళ్ళు మాట్లాడుకున్నా వారి నడుమ ఈ సినిమా టాపిక్ నడవాల్సిందే. అంతగా ఆకట్టుకున్నది ఈ సినిమా కథ,...
విక్రమ్ కొడుకుకి రోడ్డు ప్రమాధం
ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ కారుతో బీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలోని పాండిబజారులో వేగంగా కారు నడుపుతూ.. ధృవ్ కారు రోడ్డు పక్కనే నిలబెట్టి ఉన్న మూడు ఆటోల...
‘గీత గోవిందం’ లీక్ పై విజయ్ దేవరకొండ రియాక్షన్!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'గీత గోవిందం' సినిమా కూడా పైరసీ భారిన పడింది. సినిమాలోని కొంత భాగాన్ని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు పైరసీ చేసినట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే గుంటూరు అర్బన్ పోలీసులు కొంత...
‘ఎన్టీఆర్’లో చిరు పాత్ర?
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న 'ఎన్టీఆర్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యా బాలన్, నారా చంద్రబాబు...
సమంత ‘యూ టర్న్’ ట్రైలర్, రిలీజ్ డేట్స్
సమంత అక్కినేని రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి హ్యాట్రిక్ హిట్‌లతో దూసుకెళ్తుంది. ఈ సవంత్సరం ప్రారంభంలో సమంతకు కలిసి వచ్చింది. వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టని సమంత.. ఇప్పుడు కూడా...
బ్రిటిష్ ఎయిర్‌వేస్‌పై మండిపడ్డ పూజా హెగ్డే!
బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్, అతుల్ కస్బేకర్, పూజా హెగ్డేలు అంతర్జాతీయ విమానసంస్థపై విరుచుకు పడ్డారు. భారతీయుల పట్ల బ్రిటీష్ ఎయిర్‌వేస్ వ్యవహరిస్తున్న తీరుపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకు...
కేరళ వరద బాధితులకు హీరోల సాయం
భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన కేరళను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటులు స్పందిస్తున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం విరాళాలివ్వమని కేరళ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయగానే సౌత్ సూపర్ స్టార్ సూర్య, ఆయన సోదరుడు, మరో...
‘అమర్ అక్బర్ ఆంటోనీ’.. ‘సవ్యసాచి’ రిలీజ్ డేట్స్
శ్రీమంతుడు, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ నుంచి వస్తున్న తదుపరి క్రేజీ ప్రొజెక్ట్స్ అయిన "అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి" చిత్రాల విడుదల...
క్యాస్టింగ్ కౌచ్ లాంటివి నాకు ఎదురవలేదు.. ఆండ్రియా
గాయనిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆండ్రియా. ఇటీవల తరమణిలో బోల్డ్ పాత్రలో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా 'అవల్' చిత్రంలో దెయ్యంగా...
నా సర్వస్వం నువ్వే: సోనాలి
ప్రముఖ నటి సోనాలి బింద్రే కుమారుడు ఈ రోజు (శనివారం) 13వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలి ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఇండియాలో ఉన్న...
సమ్మర్ బరిలో చిరు,మహేష్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు 25 సినిమా మహర్షి 2019 ఏప్రిల్ 5 న విడుదల కాబోతున్నది. అదే నెలలో మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం సైరా కూడా రిలీజ్ చేయాలని ప్లానంగ్...
రానా సమర్పిస్తున్న’కేరాఫ్ కంచరపాలెం’
వైజాగ్‌కు చేరువగా ఉన్న కంచరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథా చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'. ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా ఇది. కాగా రానా...
ఆర్‌ఎక్స్100కి దర్శకుడికి కాస్ట్‌లీ బహుమతి
ఆర్‌ఎక్స్100 వంటి చిన్న సినిమా ఇటీవల సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. కేవలం రూ.3 కోట్లతో రూపొందిన ఈ...
ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ను వెంటడుతున్న లీక్స్
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ సినిమా వరుస లీకులతో చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న మూవీ స్టిల్...
నిఖిల్ ‘ముద్ర’ విడుదలకు ముహుర్తం కుదిరింది.
యువ హీరో నిఖిల్ కిరాక్ పార్టీ తరువాత చేస్తున్న చిత్రం 'ముద్ర'. తమిళంలో హిట్ అయిన కణిథన్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్ర...
శైలజారెడ్డి అల్లుడి తొలి రాగం
అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి మారుతి దర్వకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని తొలి పాట...
పుస్తక ప్రియురాలిగా మారిన సోనాలి బింద్రే
ప్రముఖ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ అనగానే చాలామంది మానసిక శక్తిని కోల్పోతారు. వారికి ఏదో అయిపోతున్నాట్లుగా ఫీలవుతారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక...
వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు
దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలోనే పైసీపీలో చేరనున్నట్టు తెలిపారు....
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో ఆత్రేయపురం పూతరేకు
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి. అక్కడ తయారు చేసిన పూతరేకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. ఆత్రేయపురం పూతరేకుకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఈ...
మహేష్ ‘సిస్టర్స్ ఫర్ చేంజ్’ షేర్ చేసిన కవిత
టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత గతేడాది రక్షా బంధన్‌కు హెల్మెట్‌కు కానుకగా ఇవ్వండి అంటూ ఓ క్యాంపైన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అది చాలా పాపులర్ అయి రాఖీ సందర్భంగా తమ అన్న,...
‘విశ్వరూపం 2’ రేపే విడుదల
కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'విశ్వరూపం 2' విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. అడ్డంకులను అధిగమించి తెలుగు , తమిళ , హిందీ వెర్షన్లలో భారీ ఎత్తున విడుదల కానుంది...
‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్ డేట్
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ చిత్రంలో పూజా పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్ లుక్‌తోనే ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది ఈ మూవీ...
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ తో లక్ష్మీరాయ్
చిరంజీవి 150వ చిత్రంలో 'రత్తాలు రత్తాలు' పాటతో యూత్‌ను ఉర్రూతలూగించిన లక్ష్మీరాయ్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు సినిమాకు సైన్ చేసింది. బాలీవుడ్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేసినప్పటికీ.. ఆ...
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా
అగ్రతారగా కొనసాగుతూనే అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది మిల్కీ బూట్యీ తమన్నా. 'జై లవ కుశ' సినిమా లో తమన్నా చేసిన 'స్వింగ్ జర' అనే పాట ఎంత...
మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్
సూపర్ స్టార్ మహేష్‌బాబు తన 25వ సినిమా చిత్ర యూనిట్‌కు గురువారం రాత్రి గోవాలో పార్టీ ఇస్తున్నాడని సమాచారం. సన్నిహితులకు బుధవారం రాత్రే తన ఇంట్లో అత్యంత సన్నిహితులకు పార్టీ ఇచ్చిన మహేష్...





