Telugu Big Stories

మరో బాలీవుడ్‌ డైరెక్టర్‌ని లైన్‌ లో పెట్టిన ప్రభాస్‌!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాతో బీజీగా ఉన్నాడు. తాజాగా 'రాధే శ్యామ్' సినిమా పూర్తి చేసిన ప్రభాస్‌ మరో మూడు చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్',...

‘RRR’ నుండి ఎన్టీఆర్‌ లవర్‌ (ఒలివియా మోరీస్) లుక్‌

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'RRR'. ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో...

‘థ్యాంక్ యు బ్రదర్’ ట్రైలర్‌.. అదరగొట్టిన అనసూయ

తెలుగు యాంకర్‌ అనసూయ నటిస్తున్న తాజా చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. ఆమె ప్రధాన పాత్రలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ...

అఫీషియల్‌: ప్రభాస్‌ ‘సలార్‌’లో శృతిహాసన్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో "సలార్"‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తో జోడీ కట్టే అవకాశం దక్కించుకుంది శృతిహాసన్‌. కాగా ఇప్పటి వరకు ఈ...

ట్రోలింగ్స్‌ కారణంగా నిద్ర లేని రాత్రులు గడిపాను: సమంత

స్టార్ హీరోయిన్‌ సమంత ఎంత బీజీగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ‌లైవ్ ద్వారా సమంత ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. `20 ఏళ్ల...

చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌ అప్డేట్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ 'సిద్ధ' పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా `ఆచార్య‌` టీమ్ తాజాగా...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్ డేట్‌ వచ్చేసింది

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ అప్‌డేట్ కోసం అభిమానుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా వారి...

నిహారిక పెళ్లి వీడియో.. వైరల్‌

మెగా బ్రదర్‌ నాగాబాబు కూతురు నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డల పెళ్లి డిసెంబర్ 9న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి వీరి పెళ్లి ఫొటోలు లేదా వీడియోలు...

సునీత వెడ్డింగ్‌ టీజర్‌

టాలీవుడ్ సింగర్‌ సునీత ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ టీజర్ విడుదలైంది. సునీత తన...

సమంతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

స్టార్‌ హీరోయిన్‌, అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, ఫొటోలను షేర్‌ చేస్తుంది. తాజాగా సమంత పెట్టిన ఓ ఫొటో వైరల్‌ గా...

నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టిన మెగాస్టార్‌.. దర్శకులు వీళ్లే

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో నటిస్తున్న 'ఆచార్య' సినిమా త్వరలో పూర్తికానుంది. ఇక దీని తరవాత చేయబోయే సినిమాలుగా ఆయన ఇప్పటికే 'లూసిఫర్' మలయాళ...

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న బిగ్‌బాస్‌ బ్యూటీ!

తెలుగు బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌ అరియానా గ్లోరీ తన బోల్డ్‌ నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంక‌ర్‌గా ఉన్న టైమ్‌లో రామ్‌ గోపాల్‌ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు...

శ్రీమ‌తికి మహేష్‌ స్పెష‌ల్ విషెస్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు శ్రీమ‌తి న‌మ్ర‌త శిరోద్కర్‌ బ‌ర్త్‌డే నేడు. ఆమె పుట్టిన‌రోజు వేడుకల నిమిత్తం నిన్న (గురువారం) మ‌హేష్ ఫ్యామిలీతో సహా దుబాయ్ వెళ్ళారు. అక్క‌డ న‌మ్ర‌త బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను...

సోనూసూద్‌కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన‌ధికారికంగా భ‌వనాలు నిర్మించార‌నే ఆరోపణతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) ఇచ్చిన నోటీసులపై సోనూసూద్‌ వేసిన పిటిషన్‌ను బాంబే కోర్టు కొట్టి...

బాలీవుడ్‌ హీరోయిన్‌కి చంపేస్తామంటూ కాల్స్‌

టాలీవుడ్‌లోవరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాతో పరిచయమైన బ్యూటీ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున...

మెగాస్టార్‌ ‘లూసిఫర్‌’ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ 'లూసిఫ‌ర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా నేడు పూజాకార్య‌క్రమాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్...

త్వరలోనే ఖుషీ బాలీవుడ్‌ ఎంట్రీ: బోనీ కపూర్‌

దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పటికే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఇక తాజాగా తన రెండోవ కూతురు ఖుషీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది....

వరుణ్‌ తేజ్‌ ‘గని’ ఫస్ట్‌లుక్‌

మెగా ప్రీన్స్‌ వ‌రుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి...

చిత్రపురిలో అపోలో కోసం ఉపాసనతో మాట్లాడతా: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవిని ఈరోజు సోమవారం చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులను కలిశారు. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన చిత్రపురి కమిటీ సభ్యులు చిరు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసినట్లు...

విజయ్‌ దేవరకొండ ‘లైగర్’ ఫస్ట్‌లుక్‌

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేడు ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. చిత్రానికి వినూత్నంగా 'లైగర్'...

చిరంజీవి ‘ఆచార్య’ నుండి రామ్‌చరణ్‌ లుక్‌ రిలీజ్‌

మెగాస్టార్‌ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఓ కీలక ప్రాతలో నటిస్తున్నట్లు కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీన్ని క‌న్ఫార్మ్ చేస్తూ.. ఈ...

క్షమపణలు కోరిన విజయ్‌ సేతుపతి

తమిళ నటుడు విజయ్ సేతుపతి నేడు (జనవరి 16) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్ సేతుపతి సెట్‌లోనే బర్త్‌డే కేక్ కట్ చేశాడు. అయితే.. ఆ కేక్‌ను ఓ...

కరోనా వ్యాక్సిన్‌పై ఉపాసన స్పందన

కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా రూపొందిచినట్లు ఇటీవల ప్రకటించింది. అయితే నేటి నుంచి దేశ వ్యాప్తంగా అనేక మంది కరోనా టీకాలను అందుకోనున్నారు....

బిగ్‌బాస్‌ విన్నర్‌కు రోహిత్‌ శర్మ గిఫ్ట్‌

తెలుగు బిగ్‌బాస్-4 విన్నర్ అభిజిత్ కు టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సర్ ప్రైజ్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌లో గెలిచినందుకు రోహిత్ స్వయంగా ఫోన్ చేసి అభినందించాడు. అంతేకాదు, తన జెర్సీపై...

వకీల్‌సాబ్‌ ‘టీజర్‌’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత నటించిన తొలి చిత్రం 'వకీల్‌సాబ్'. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా అందరినీ అలరించేందుకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో పవన్‌...

‘ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’ రివ్యూ

టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తొలిసారిగా నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ 'ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌'. 'క్లాప్‌బోర్డ్' ప్రొడక్షన్స్ మరియు విభ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హక్కిం షాజహాన్ హీరోగా నటించాడు. 30 నిమిషాల...

అనుష్క, కోహ్లీ బేబీ తొలి ఫొటో వైరల్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌, భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ నిన్న (సోమ‌వారం) పండంటి పాప‌కు జ‌న్మిన‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదికగా కోహ్లీ...

పండంటి పాపకు జన్మనిచ్చిన అనుష్క

బాలీవుడ్‌ బ్యూటీ, విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఈ మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం తమకు...

సీసీబీ దర్యాప్తుకు హాజరైన నటి రాధిక

అక్రమ నగదు బదిలీ ఆరోపణపై నోటీసు అందుకున్న నటి రాధిక కుమార స్వామి శుక్రవారం సీసీబీ ముందు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం...

కేజీఎఫ్‌-2 టీజర్ వచ్చేసింది

కేజీఎఫ్‌ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్‌ నీల్, హీరో యశ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో చిత్రబృందం కేజీఎఫ్‌-2ను తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా...
error: Content is protected !!