ఫేస్‌బుక్‌లో కేసీఆర్, కవితలపై అసభ్య వ్యాఖ్యలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సీఎం కేసీఆర్‌తో పాటు ఆమె కుమార్తె ఎంపీ కవితపై దుష్ప్రచారం చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యరాతలు రాశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఎంపి కవిత ఫొటోలను మార్ఫింగ్...
జాక్‌పాట్‌లాంటిది.. జ్యోతిక ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన సూర్య
హీరోయిన్ జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'జాక్‌పాట్'. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జ్యోతిక భర్త, నటుడు సూర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సూర్య మంగళవారం సాయంత్రం విడుదల చేశారు....
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ భారత్ మూవీ సాంగ్ టీజర్ చూశారా?
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ సినిమా అంటే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఈ జంటకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాంటింది. త్వరలో భారత్ చిత్రంతో సల్మాన్, కత్రినా అభిమానులను...
‘జెర్సీ’ పై అనుష్క ట్వీట్
స్టార్ హీరోయిన్ అనుష్క 'జెర్సీ' సినిమా తనకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు. నాని హీరోగా నటించిన ఈ సినిమాను తాజాగా చూసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'జెర్సీ'... సినిమాలోని...
‘మహర్షి’కి ఇంప్రెస్ అయిన పవన్ ఫ్యాన్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి' మే 9న విడుదల కానుంది. ఈ సందర్బంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడికి చేస్తున్నారు. వాళ్ళ హడావుడికి ఈరోజు...
సూర్య, జ్యోతిక కుమారుడికి బ్లాక్‌బెల్ట్
తమిళ స్టార్స్ సూర్య, జ్యోతిక దంపతుల కుమారుడు దేవ్ ఇషిన్ ర్యు జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ గెలిచాడు. తొమ్మిదేళ్లకు కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించాడు. న్యూఢిల్లీలో ఈ పోటీల్ని నిర్వహించారు. తమిళనాడు నుంచి 40...
క్రికెటర్ మహ్మద్ షమీ భార్య అరెస్ట్..!
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన భర్త ఇంటిలోకి చొరబడి హంగామా సృష్టించిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికి ఆమెను...
ప్రముఖ నటుడు మృతి
ప్రముఖ నటుడు పీఎస్సీ బోస్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. 'సాహసపుత్రుడు' సినిమాతో బోస్ నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హిందీలో 'ప్రతిబంధ్'...
విమానం ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేశాడు..ఎందుకో తెలుసా?
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు తెలియక చేసిన పని అందరినీ టెన్షన్‌కు గురిచేసింది. విమానంలో గాలి రావడంలేదని ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ విండో తెరిచాడు. ప్రయాణికుడి చర్యతో షాక్‌కు గురైన సిబ్బంది...
నంద్యాల జనసేన అభ్యర్థి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మళ్లీ నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు...
భారీ తారగణంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. సెంటిమెంట్ తో పాటు కావాల్సినంత వినోదం కూడా సినిమాల్లో దొరుకుతుంది. అందుకే త్రివిక్రమ్ సినిమాలకు టాలీవుడ్ లో ప్రత్యేక ఆదరణ ఎక్కువగా...
కొత్త రూ.20 నోటు ఇదిగో
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. మహాత్మా గాంధీ సిరీస్‌లో ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు కలగలిసిన రంగులో ఉండనున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది....
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎప్పుడంటే..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఏపీలో తప్ప మిగిలిన అన్ని చోట్ల విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు జరుగుతుండటం వలన చిత్రాన్ని విడుదలచేయరాదని కొందరు...
డుకాటి షోరూమ్‌ని ప్రారంభించిన.. వెంకీ, చైతన్య
లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ డుకాటి ఇండియా భారతదేశంలో 9వ షోరూమ్‌ను ఏప్రిల్ 26న హైదరాబాద్, బంజారా హిల్స్ రోడ్ నెం. 12లో నూతనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్...
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
ఇంటర్ బోర్డు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను సుమోటాగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌కు...
నాగచైతన్య ‘మహాసముద్రం’
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో నాగచైతన్య మజిలీ ఒకటి. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్యకు ఈ సినిమా మంచి ఊరటను ఇచ్చింది. ప్రస్తుతం...
కార్తికేయ ‘గుణ 369’
యంగ్ హీరో కార్తికేయ కొత్త సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి 'గుణ 369' అనే టైటిల్ పెట్టారు. అర్జున్ జంద్యాల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తిరుమల రెడ్డి,...
హీరోయిన్ వక్షోజాలపై కామెంట్ చేసిన కమెడియన్.. వైరల్
టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున నటించిన సూపర్ మూవీలో హీరోయిన్‌గా నటించిన అయేషా టాకియా.. 'గిచ్చి గిచ్చి చంపమాకు హొయ్ లా' అంటూ కుర్రకారుని అప్పట్లో గిలిగింతలు పెట్టింది. ఆ సినిమాలో అయేషా టాకియా...
సల్మాన్ ఖాన్ నా ఫోన్ లాక్కున్నాడు.. ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ ఫోన్ లాక్కున్నారని ముంబైకు చెందిన ఓ జర్నలిస్ట్ పోలీసులను ఆశ్రయించారు. సల్మాన్ సైకిలింగ్ చేస్తున్న సమయంలో వీడియో తీస్తున్నందుకు తమ ఫోన్ లాక్కున్నారని డీఎన్...
39 దేశాలకు వీసాల జారీ నిలిపివేత
ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో జరిగిన వరుసబాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో 39 దేశాలకు వీసా జారీని నిలిపివేసింది ఆ దేశ ప్రభుత్వం. భధ్రతా చర్యల నేపథ్యంలో శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను...
ప్రభాస్ విషయంలో అధికారుల తీరును తప్పుబట్టిన హైకోర్టు
రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో ప్రముఖ నటుడు ప్రభాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆరు దశాబ్దాలుగా సాగుతున్న వందల ఎకరాల భూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే...
టీడీపీ నేతలను చంద్రబాబు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా?
ఏపీలో ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు ఎవరికి వారే మాదే గెలుపంటే మాదే గెలుపంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. ఎన్నికల తరువాత ఇలాంటి వ్యాఖ్యలు, నమ్మకాలు రాజకీయ పార్టీలకు ఉండటం సహజమే. అయితే ఈ...
ప్రకాశం జిల్లాలో దండుపాళ్యం బ్యాచ్.. ప్రేమ జంటలే టార్గెట్..!
ప్రేమ జంటలే లక్ష్యంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు మండలం, గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని ముఠాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో తెలియకుండా రహస్యంగా కలుసుకోవడానికి వచ్చిన ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ...
విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలా? : విజయశాంతి
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా...
తన దర్శకులందరికీ ఆహ్వానం పలుకుతున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న 25వ సినమా 'మహర్షి'. తాజాగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం .. మే 9వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నెక్లెస్...
ఇంటర్ పూర్తి చేయని సచిన్.. హీరో రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
లెజెండరీ క్రికెటర్ సచిన్ బుధవారం తన 47వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ హీరో రామ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుని, జీవితానికి...
డాడీ కూల్ అంటున్న పూరీ వారసుడు
జపనీస్ మార్షల్ ఆర్ట్స్ నన్‌చక్స్‌లో తన తండ్రి పూరీ జగన్నాథ్‌ను అధిగమించలేనని ఆకాశ్ పూరీ అంటున్నారు. ఆయన తాజాగా ట్విటర్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో పూరీ అలవోకగా నన్‌చక్స్ చేస్తూ...
‘మహర్షి’ కొత్త పాట ఆకట్టుకుంటుంది
'పదరా పదరా పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా..' అంటోంది 'మహర్షి' చిత్ర బృందం. సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన సినిమా ఇది. ఈ చిత్రంలోని కొత్త పాటను బుధవారం సాయంత్రం...
బాబు దూకుడు.. దానికోసమే అధికార దుర్వినియోగం..
ఎన్నికలు ముగిశాయి. కోడ్ అమల్లో ఉంది.అయినా సీఎం చంద్రబాబు సమీక్షలు అంటూ టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసీ దీనికి అడ్డుకట్ట వేయాలంటూ కోడ్ ఆఫ్ కండక్ట్ ను చూపించి కోరుతున్నా బాబు...
రంగమ్మత్తకు మెగా ఆఫర్స్!
బుల్లితెరపై యాంకర్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనసూయ.. వెండితెరపై కూడా రాణిస్తున్నారు. 'క్షణం' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. 'రంగస్థలం' సినిమాతో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం...





