Telugu News

రణ్‌వీర్‌కు నటరాజ్‌ షాట్‌ మెలకువలు నేర్పిస్తున్న కపిల్‌దేవ్‌

మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి '83' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమాలో కపిల్‌ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌ పోషిస్తున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకుడు. రిలయన్స్‌...

వైసీపీ మేనిఫెస్టో

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమరావతిలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతకుముందు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో...

షారుక్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్‌

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కు లండన్ కు చెందిన ఫిలాంట్రోఫి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినందుకు షారుక్ కృతజ్ఞతలు తెలియజేశాడు. గతంలో యూనివర్సిటీ అఫ్ బెడ్ఫోర్డ్...

రేపో, ఎల్లుండో నన్నూ అరెస్టు చేస్తారు.. ఖబడ్దార్‌ మోడీ.. నీ ఆటలు సాగవు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బదిలీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలే ఇంటెలిజెన్స్‌ డీజీ సహా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారని, ఇప్పుడు సీఎస్‌ను...

పవన్‌కల్యాణ్‌ ఆరోగ్యంపై నాదెండ్ల వివరణ

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు వడదెబ్బ తగిలింది. ఇవాళ సాయంత్రం విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయణ్ను వ్యక్తిగత...

జగన్‌ గెలిస్తే కాల్వల్లో నీరు పారదు.. కన్నీరే పారుతుంది: చంద్రబాబు

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఏపీ ప్రాజెక్టులను కేసీఆర్‌ నియంత్రణలోకి తీసుకుంటారని అన్నారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మూసేయాలని కేసీఆర్‌ కోరుతున్నారని.. అలా జరిగితే రాయలసీమ ఎడారిగా మారుతుందని చెప్పారు....

మెగాస్టార్‌, కొరటాల సినిమా అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. సైరా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ సినిమాను...

పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. రెండు సభలు రద్దు!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్‌ మధ్యాహ్నం తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది....

పసుపు – కుంకుమ పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన పింఛన్లు, పసుపు - కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఈ పథకాలు లబ్ధిదారులకు అమలుకాకుండా చూడాలని కోరుతూ...

నిర్మాతగా మారిన అమలాపాల్‌

'మైనా' చిత్రంలో తన కళ్ల సోయగంతో యువతను ఆకట్టుకున్న నటి అమలాపాల్‌. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా నిర్మాతగానూ మారింది. తన మేనేజరుతో కలిసి 'క్యాడవర్‌'...

సాహో..సెట్స్‌ నుంచి ఆ వస్తువులను తీసుకువెళ్లిన ప్రభాస్‌!

సెట్స్‌లో ఏదన్నా ఓ వస్తువు నచ్చితే దానిని జ్ఞాపకార్థంగా తమతోనే ఉంచేసుకోవాలనుకునే నటీనటులు ఉన్నారు. యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కూడా ఈ కోవకు చెందినవారే. ప్రస్తుతం ఆయన 'సాహో' సినిమాలో నటిస్తున్న సంగతి...

ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాణ్ణి: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రా ప్రజలు వేరు.. పాలకులు వేరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. తన చేతిలో తెలంగాణ ఉద్యమం ఉండుంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాణ్ణి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలనపై...

టాలీవుడ్‌ హీరోలపై రకుల్‌ సింగ్‌ వ్యాఖ్యలు

సినిమా కథలో హీరోకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం లాంటివి టాలీవుడ్‌లో లేవని హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఆమె హిందీలో నటించిన సినిమా 'దే దే ప్యార్‌ దే'. అజయ్‌ దేవగణ్‌ హీరో....

ఏం సాధించాడని ఆయన బయోపిక్‌ తీయాలి: వివేక్‌ ఒబేరాయ్‌

రాహుల్‌ గాంధీ ఏం సాధించాడని ఆయన గురించి బయోపిక్‌ తీయాలి అంటూ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ ప్రశ్నించారు. ప్రస్తుతం వివేక్‌ నరేంద్రమోడీ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడే...

రష్మిక పుట్టినరోజుకు ‘డియర్‌ కామ్రేడ్‌’ సర్‌ప్రైజ్‌?.. దేవరకొండ ట్వీట్‌

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా 'డియర్‌ కామ్రేడ్‌'. ఈ చిత్రానికిక భరత్‌ కమ్మ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది....

చిరంజీవి టైటిల్‌తో బెల్లంకొండ

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో రాక్షసుడు ఒకటి. అండమాన్ నికోబర్ దీవుల్లో ఖైదీగా ఉన్న మెగాస్టార్ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై ఎలా పగ తీర్చుకున్నాడు...

ఎన్నాళ్లు పార్టీ నడుపుతారు అని అడిగారు: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ..'నేనే బావుండాలి.. మిగతా వాళ్లంతా నాపై ఆధారపడాలి' అనే ధోరణి వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిదని ధ్వజమెత్తారు. తనకు టీడీపీతో గానీ, వైసీపీతో గానీ వ్యక్తిగతంగా ఎలాంటి...

వైసీపీకి ఓటేస్తే మన ఇంట్లో మనం అద్దెకు ఉండాల్సిందే: చంద్రబాబు

దుష్టచతుష్టయం కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్ని దాడులు చేయాలో అన్నీ చేస్తున్నారని, న్యాయస్థానం కొట్టేసిన వంశీ పాత కేసును తిరగదోడి.. నాన్ బెయిల్...

కన్నీటి పర్యంతమైన జయప్రద

ఉత్తరప్రదేశ్‌ రామ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం రామ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ...

నటుడు మోహన్‌బాబుకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌

సీనియర్‌ నటుడు మోహన్‌బాబు వైసీపీ పార్టీలో చేరిన దగ్గరనుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అజ్ఞాత వ్యక్తులు గత నెల 26న పలు నెంబర్ల...

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై హైకోర్ట్ మళ్లీ వాయిదా

రామ్‌ గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై ఈరోజు ఏపి హైకోర్ట్ ఏదోఒక తీర్పు ఇస్తుందని దర్శక నిర్మాతలు ఉదయం నుంచి ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, హైకోర్ట్ మాత్రం దానికి విరుద్ధంగా,...

‘వైసీపీ నాయకుల నెత్తిపై రూ.వెయ్యి పెడితే ..పదికి కూడా కొనే పరిస్థితి ఉండదు: చంద్రబాబు

2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీలో ఉద్యోగులకు కనీసం జీతాలు వస్తాయా? వృద్ధులకు పింఛన్లు వస్తాయా? అనే అనుమానం ప్రజల్లో కలిగిందని, కానీ ఐదేళ్లలో రాష్ట్ర రూపురేఖలు మార్చగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని...

గోపీచంద్‌తో తొలిసారి జతకట్టనున్న హీరోయిన్‌!

టాలీవుడ్ పరిశ్రమలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యజ్ఞం హీరో గోపీచంద్ ఆ తరువాత అనేక మాస్ సినిమాలు చేశాడు. సాహసం సినిమా తరువాత పెద్దగా...

‘దబాంగ్ 3’ లుక్‌.. వైరల్‌

హీరో సల్మాన్ ఖాన్‌కు బాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో. అందుకే వీలైనంత వరకు మాస్‌ కు చేరువకావడానికి మాస్ పాత్రలే ఎంచుకొని చేస్తుంటాడు. రీసెంట్ గా ప్రభుదేవా...

అధికారంలోకి వస్తాం.. పవనే ముఖ్యమంత్రి: మాయావతి

ఆంధ్రప్రదేశ్‌లో మా అలయన్స్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది.. పూర్తి మెజార్టీ వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి... మూడు రోజుల పర్యటన కోనం...

జగన్‌ మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడు.. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

కార్యకర్తలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. నిన్నంతా హైదరాబాద్‌లోనే జగన్ ఉన్నాడంటే మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడని గ్రహించాలని పార్టీ ముఖ్య నాయకులు, ఆ పార్టీ నేతలను అప్రమత్తం...

ప్రత్యర్థులు ఎంత ఖర్చుపెట్టినా నేను అసెంబ్లీలో అడుగుపెడతా: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అసెంబ్లీలో తాను అడుగుపెట్టి తీరతానని, అవినీతిపరుల భరతం పడతానని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని ప్రత్యర్థి...

సమంతను ఫాలో అవుతున్న సాయేషా

'వనమగన్' చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన సాయేషా.. నటుడు ఆర్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల 10వ తేదీన వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి ముందుగానే సూర్యతో 'కాప్పాన్‌', జీవీ...

మాజీ భార్య, ప్రేయసి మధ్య అజయ్‌ దేవగణ్‌

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దే దే ప్యార్‌దే'. ఈ చిత్రానికి అకీవ్‌ అలి దర్శకత్వం వహించారు. ఈరోజు అజయ్‌ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ట్రైలర్‌ను...

టీడీపీ, వైసీపీ అనే కంసులకి జనసేన అనే కృష్ణుడంటే భయం: పవన్‌ కల్యాణ్‌

ఊపిరి ఉన్నంతవరకు జనసేన జెండా దించే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలతో జనసేనకు సంబంధాలను అంటగట్టడం మానుకోవాలన్నారు. పశ్చిమగోదావరి...
error: Content is protected !!