Telugu News

సన్నీ ‘వీర మహాదేవి’ నటిస్తే ఊరుకోం!!

బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ 'వీర మహాదేవి' చిత్రంలో నటించవద్దని డిమాండ్‌ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక యువసేనా కార్యకర్తలు నగరంలో సోమవారం ధర్నా నిర్వహించారు. 'వీర మహాదేవి' సినిమా కన్నడ, తెలుగు,...

లవర్స్‌ డే కానుకగా ‘మిస్టర్‌ మజ్ను’!

అక్కినేని అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా 'మిస్టర్‌ మజ్ను'. తొలి ప్రేమ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సక్సెస్‌ ఫుల్ నిర్మాత బీవీయస్‌ఎన్‌ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు....

నిర్మాత పైశాచికత్వం.. మీ టూ.. మీరే నా సూపర్‌ హీరోస్‌

ప్రముఖ నటి ఆశా(ఫ్లోరా) షైనీ ఫేస్‌బుక్‌ వేదికగా తన పట్ల జరిగిన దారుణాన్ని బయటపెట్టారు. తన మాజీ ప్రియుడు, నిర్మాత గౌరంగ్‌ దోషి తన పట్ల పైశాచికత్వాన్ని ప్రదర్శించాడని ఆరోపిస్తున్నారు. తనపై చేయిచేసుకున్నాడని...

‘మీ టూ’కు నేనూ మద్దతిస్తాను: సమంత

గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో జరుగుతున్న 'మీ టూ' ఉద్యమానికి తానూ మద్దతు తెలుపుతానని అంటున్నారు ప్రముఖ నటి అక్కినేని సమంత. ఇటీవల బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా...నానా పటేకర్‌ తనను లైంగికంగా...

ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీ టూ’ ఉద్యమం

సినీ పరిశ్రమను 'మీ టూ' ప్రకంపనలు కుదిపేస్తున్నాయి... లైంగిక వేధింపులకు గురయ్యామంటూ బయటకు వస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది... మహిళలు మౌనం వీడి తమపై జరిగిన లైంగిక వేధింపులు, లైంగిక దాడులపై...

డిసెంబరు 16న సైనా పెళ్లంట!

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌.. సహచర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ను పెళ్లాడబోతున్నట్లు ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే. డిసెంబరు 16న వీరి పెళ్లి జరగనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సైనా, కశ్యప్‌...

బాలీవుడ్‌ దిగ్గజం దిలీప్‌ కుమార్‌కి అస్వస్థత

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ (95) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. న్యుమోనియా తిరగబెట్టడంతో దిలీప్‌ కుమార్‌ను ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అభిమానులకు, శ్రేయోభిలాషులకు...

వికీపీడియాలో బాలయ్య మరణం.. అభిమానుల అగ్రహం.!

ఒకప్పుడు మనకు ఏదైనా సమాచరం తెలియకపోతే పెద్దవాళ్లను అడిగి తెలుసుకునేవాళ్లం. కానీ పెరిగిన సాంకేతికత వల్ల ఎవరికి ఏ సమాచారం కావాలన్న అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో ఇట్టే తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా...

‘అరవింద సమేత’ న్యూ పోస్టర్‌.. త్రివిక్రమ్‌ బ్యాగ్‌ సెంటిమెంట్‌ !

ఎన్టీఆర్‌ , త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కించిన చిత్రం 'అరవింద సమేత'. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ బ్యాగ్‌ పట్టుకుని కనిపించారు. త్రివిక్రమ్ సినిమాల్లో మనకు...

మరో నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, క్షమాపణలు చెప్పిన నటుడు

బాలీవుడ్‌ వరుసగా లైంగిక వేధింపుల వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రముఖులు నానా పటేకర్‌, వికాస్‌ . మీటూ డిబేట్‌లో నానుతుండగా ఈ కోవలో నటుడు, చిత్రనిర్మాత రజత్ కపూర్(57) చేరారు. నానా పటేకర్‌పై...

కంగనా ‘లైంగిక వేధింపులు’ సీరియస్‌గా తీసుకోవడం కష్టమే: సోనమ్

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్.. నటి సోనమ్‌కపూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ‌. తాను నటించిన 'క్వీన్‌' సినిమా దర్శకుడు వికాస్‌ బెహెల్‌ తనను లైంగికంగా వేధించాడంటూ కంగన షాకింగ్‌ విషయాలు వెల్లడించిన...

ఎనిమిదేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యాను: చిన్మయి

8సంవత్సరాల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని ప్రముఖ గాయని 'చిన్మయి శ్రీపాద' తెలిపారు. తనుశ్రీ వివాదం మొదలైన తర్వాత ఆమెకు మద్దతుగా ఇప్పటికే పలువురు నటీమణులు, ఆర్టిస్టులు సినిమా సెట్‌లో ఎదురైన వేధింపులను...

‘అమూర్‌’ ఫ్రెంచ్‌ ప్రేమతో ప్రభాస్‌..!

'సాహో' సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రభాస్ తన 20 సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేశారు యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు....

తండ్రి కోసం రిక్షా తొక్కిన బాలయ్య!

'ఎన్టీఆర్' బయోపిక్ బాలకృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం కోసం బాలయ్య చాలా కష్టపడుతున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రేపల్లెలో జరుగుతున్నది. అక్కడ కీలకమైన సన్నివేశాలను...

ట్రోల్‌ అవుతున్న రకుల్‌, లక్ష్మీ మంచు ఫొటో

టాలీవుడ్‌ నటి రకుల్ ప్రీత్ సింగ్ పై ఓ ఫొటో కారణంగా విమర్శలు చెలరేగుతున్నాయి. లక్ష్మీ మంచుతో కలిసి రకుల్ దిగిన ఓ ఫొటో ఇప్పుడు ఆమెపై రకరకాల విమర్శలకు తావిస్తోంది. నీరజ...

‘హలో గురు ప్రేమ కోసమే’ మూవీ ఆడియో వేడుక లేదు!

యంగ్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం 'హలో గురు ప్రేమ కోసమే'. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. త్రినాథ్ రావ్ నక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. తాజా...

విజయ్ దేవరకొండ నిర్మాణంలో బస్తీ కుర్రాడిగా తరుణ్!

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది' వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ యువ దర్శకుడు త్వరలో హీరోగా మారనున్న సంగతి తెలిసిందే. అర్జున్‌ రెడ్డి...

తనుశ్రీకి ఆ ఆలోచన లేదంట!

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా తనకు 'బిగ్‌బాస్‌'కు వెళ్లే ఆలోచన లేదని అంటున్నారు . ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్‌ 12కు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 'బిగ్‌బాస్‌'...

ప్రభాస్‌ ‘సాహో’ ఆలస్యమౌతుందని అభిమాని ఆత్మహత్య

చాలా మంది చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుంటూ.. ఉంటారు. ఈ ప్రపంచలో పరిష్కరం లేని సమస్య అంటూ.. ఏమీ ఉండాదు. కూర్చుని పరిష్కరించుకుంటే జీవితాన్ని చక్కగా జీవించవచ్చు. కానీ కొందరు అత్యంత మూర్ఖంగా...

‘క్వీన్‌’దర్శకుడు లైంగికంగా వేధించాడు: కంగనా

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ 'క్వీన్‌' దర్శకుడు వికాస్‌ బెహెల్‌ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తున్నారు‌. వికాస్‌తో పాటు బాలీవుడ్‌ దర్శకుడు మధు మంతెన, అనురాగ్‌ కశ్యప్‌ కలిసి ఫాంటమ్‌ ఫిలింస్‌...

క్షమాపణలు చెప్పిన చేతన్‌ భగత్‌

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఒకరి తర్వాత మరొకరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. తాజాగా ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ లైంగిక...

తనుశ్రీ ఫొటోలు కాల్చి నానాకు మద్దతు తెలిపిన మహిళలు

నటి తనూశ్రీ- నానా పటేకర్‌ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పదేళ్ల క్రితం 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే....

చరణ్ సినిమాకి కొత్త క్లాస్‌ టైటిల్‌?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇ‍ప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని 2019 సంక్రాంతి కానుకగా...

పూనమ్ కౌర్ వైరల్ ట్వీట్

నటి పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. పూనమ్‌ సినిమాల్లో మానేశాక.. స్వర్ణఖడ్గం అనే సీరియల్‌లో నటిస్తుంది. బాహుబలి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సీరియల్...

వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు.. చై-సామ్

తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ లో ఓ జంట అక్కినేని నాగార్జున.. అమల అని చెప్తారు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీలో మరో జంట వచ్చి చేరింది. వారే నాగ చైతన్య.. సమంత. నాగ...

జనసేన అధినేత కీలక నిర్ణయం!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు 13 జిల్లాలకు చెందిన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓవైపు అధికార పార్టీ నాయకులు, మరోవైపు...

పవన్ కల్యాణ్ ఫౌంహౌస్‌ దగ్గర దారుణ హత్య!

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఫాంహౌస్‌ సమీపంలో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ శివారులో...

జాన్వి కపూర్ పెళ్లి అక్కడే జరుగుతుందట!

అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్.. అప్పుడే పెళ్లి గురించి సన్నాహాలు చేసేస్తోంది‌. తొలి చిత్రం 'ధడక్‌' తో ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది జాన్వి. ఎన్నో మ్యాగజైన్లు ఆమె ఫొటోషూట్స్‌,...

42 ఏళ్ల వయసులో సుష్మిత వర్కౌట్స్‌.. వావ్!

మాజీ విశ్వసుందరి సుష్మిత సేన్ ఇటీవల కాలంలో కాస్త బొద్దుగా మారింది. 42 సంవత్సరాల వయసులో సుష్మిత సేన్ ఇలా బొద్దుగా మారడంతో.. ఆమె అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారట. ఈ విషయం...

న్యూక్లియాతో పనిచేయడం ఆనందంగా ఉంది: శృతి హాసన్

శృతి హాసన్ కేవలం నటిగానే కాకుండా గాయనిగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. ఓ ప్రత్యేక పాట రికార్డింగ్‌ కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ న్యూక్లియాతో కలిసి ఆమె...
error: Content is protected !!