అఖిల్ కోసం రానున్న ప్రభాస్!
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమా కోసం ఫ్యామిలీ,యూత్ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా మంచి...
అన్ని మంచి శకునములే: మెలోడి సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్ని మంచి శకునములే'. నందిని రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై సంతోష్ హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి...
‘లవ్ టుడే’ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఫస్ట్‌లుక్ విడుదల
గత ఏడాది విడుదలైన 'లవ్ టుడే' మంచి టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా, అక్కడ హిట్ కొట్టడమే కాకుండా, ఇక్కడి యూత్ కి కూడా ఒక రేంజ్ లో...
‘మామా మశ్చీంద్ర’ టీజర్
స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మామా మశ్చీంద్ర. నటుడు, డైరెక్టర్ హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. అయితే...
ఆదిపురుష్: ఫస్ట్ సింగిల్ విడుదల
స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి....
‘ఉగ్రం’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ ఇటీవలే ట్రెండ్ మార్చి వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఆయన చేసిన 'నాంది'. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఆ...
సైంధవ్: రేణు ఫస్ట్‌లుక్
విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'సైంధవ్'. శైలేశ్ కొలను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇటీవల ఈమె క్యారెక్టర్ ను రివీల్ చేశారు....
‘విరూపాక్ష’ మూవీ రివ్యూ
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటించిన చిత్రం 'విరూపాక్ష'. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లోని హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఈరోజు ఏప్రియల్ 21న...
నరేష్-పవిత్రా ‘మళ్లీ పెళ్లి’ టీజర్ విడుదల
నరేష్- పవిత్రా లోకేష్.. ప్రేమాయణం గురించి తెలియని వాళ్లు ఉండరు. వీరిద్దరి పెళ్లి గురించి జరిగినంత చర్చ ఏ సెలబ్రిటీ విషయంలోనూ జరిగి ఉండదు. అంతగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ఈ...
తెలుగు దర్శకులతో తమిళ హీరోలు!
కోలీవుడ్ స్టార్ హీరోలకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వారు తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేవారు. కానీ ఇటీవలే ట్రెండ్ మారిపోయింది. తమిళ హీరోలు నేరుగా...
బ్లాక్ డ్రస్‌లో సమంత ఫొటోలు వైరల్
స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో తెగ సందడి చేసింది. ఇక సోషల్ మీడియా కూడా బ్యూటీ చాలా యాక్టివ్ గా...
OGలో హీరోయిన్‌గా అరుల్ మోహన్
డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'OG'. ఈ సినిమాకి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు....
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిపై ఐటీ దాడులు!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లు ఆ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని యలమంచిలి రవి శంకర్ ఇళ్లపై ఐటీ రైడ్స్ జరిగినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో వరుస...
వరుస ఫోటో షూట్‌లతో నిహారిక.. హీరోయిన్‌గా రీ ఎంట్రీ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈ మథ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. తన భార్య కు విడాకులు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని నిహారిక ఖండించను లేదు.. ఖరారు...
సమంత వేదాంతం.. పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. ఓ వైపు ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూనే ఈ షూటింగ్ లో పాల్గొంది. కొన్నాళ్లు బ్రేక్...
టాలీవుడ్ కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూత
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్ అల్లు రమేశ్ ఈరోజు హఠాన్మరణం చెందారు. విశాఖలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని యంగ్ డైరెక్టర్ ఆనంద్ రవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు....
తల్లి కాబోతున్న ఇలియానా!
టాలీవుడ్‌లో దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. ఇటీవలే ఈ అమ్మడుకి టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయ్యాయ. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది....
భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే భూమా మౌనిక ని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ క్రమంలోనే మంచు మనోజ్...
‘విరూపాక్ష’ మేకింగ్ వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరం తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. కొత్త డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ...
ఉగ్రం: మేకింగ్ వీడియో విడుదల
అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఉగ్రం'. వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా కొనసాగనుంది. హరీశ్ పెద్ది - సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి, విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. ఈ...
అఘోరాగా అజయ్.. పిక్స్ వైరల్
టాలీవుడ్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూన్నాడు అజయ్. నెగెటివ్, కామిక్, ఎమోషనల్.. ఇలా ఏ జోనర్‌లోనైనా కనిపించే టాలెంట్ అజయ్ సొంతం. తాజాగా అజయ్ అఘోరాగా కనిపించబోతున్నాడు.
సాయిధరమ్...
ఆకట్టుకుంటున్న ‘అన్ని మంచి శకునములే’ ఫస్ట్‌గ్లింప్స్
దర్శకురాలు నందినిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. 2019లో సమంత హీరోయిన్‌గా నటించిన ఓ బేబీ సినిమాకు ఆమె దర్శకత్వం వహించింది. తరువాత అలాగే పిట్టకథలు అనే అంథాలజీ కథలలో...
ఆసక్తికరంగా ‘తంగలాన్’ మేకింగ్ వీడియో
తమిళ ప్రముఖ నటుడు విక్రమ్.. ఎప్పుడూ.. ప్రయోగాలు చేయడంలో ముందు ఉంటాడు. 'అపరిచితుడు', 'ఐ' సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటారు. ఇటీవల మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'...
ఇండియన్-2: సిద్దార్థ్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్..వైరల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం 'ఇండియన్ 2'. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కాగా ఈ...
పెళ్లి చేసుకోబోతున్న సుధీర్!
బుల్లితెరపై జబరస్థ్ కామెడీ మంచి క్రేజీ తెచ్చుకున్నాడు. అటు వెండితెరపై కూడా సినిమాలు చేస్తూ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. తరచూ సోషల్ మీడియాలో సుధీర్ పెళ్లి గురించి...
సింగర్ మనోకు అరుదైన గౌరవం
సింగర్ మనో గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతోపాటు తులు, కొంకణి, అస్సామీ భాషల్లో పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ స్పెషల్ రికార్డును క్రియేట్ చేశారు....
‘రుద్రంగి’ టీజర్
టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం 'రుద్రంగి'. యువ నటుడు ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటించిన ఈ సినిమా...
సూర్య కొత్త సినిమా టైటిల్ ప్రకటన
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సిరుత్తే శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పది భాషల్లో విడుదల కానుంది. 2డి, 3డి...
శాకుంతలం: భరతుడిగా అదరగొట్టిన అర్హ.. వీడియో రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం శాకుంతలం. భారీ అంచనాల మధ్య నిన్న ఈ సినిమా విడుదలైంది. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పాన్ ఇండియా...
పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ స్టార్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ఓజీ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి సినిమా వర్కింగ్ టైటిల్...





