కీర్తి సురేష్ కి అరుదైన గుర్తింపు
మలయాళ కీర్తి సురేష్ కి కెరీర్ అనతికాలంలోనే మంచి నటిగా పేరుతెచ్చుకుంది. 'మహానటి' సినిమా ఆమెకు ఎంతో పేరును తెచ్చిపెట్టింది. నాటి మహానటి సావిత్రి పాత్రలోచక్కని అభినయాన్ని ప్రదర్శించి అవార్డులు సైతం అందుకుంది....
లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 'పవర్ ప్లే' . విజయ్ కుమార్ కొండ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాకి...
నగ్న చిత్రం అడిగిన నెటిజన్.. ఫొటో షేర్ చేసిన పూజా
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ పూజా నగ్న చిత్రం పోస్ట్ చేయమని కోరిన ఓ నెటిజన్‌కు అదిరిపోయే రిప్లైయ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగానూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుందీ బ్యూటీ. తాజాగా.....
‘శేఖర్’ మూవీ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం 'శేఖర్'. ఇటీవల కొవిడ్-19కు గురై తీవ్ర అనారోగ్యం పాలైన రాజశేఖర్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కోలుకుని బయటకు వచ్చిన...
పది మంది పిల్లల్ని కంటామంటున్న ప్రియాంక దంపతులు
గ్లోబల్ బ్యూటీ, అమెరికా కోడలు ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో పది మంది పిల్లల్ని కనాలుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన కోరికను బయటపెట్టింది. ఆ కోరిక నెరవేరేదానా?...
పూలతోటలో జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. తరచు తనకు సంబంధించిన...
నితిన్ ‘చెక్’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'చెక్'. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వ వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార...
అనసూయకు ‘ఖిలాడి’ స్వాగతం
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ఖిలాడి'. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో...
పవన్ కళ్యాణ్‌కు జంటగా శ్రీలంక బ్యూటీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ కాంబినేషన్‌లో ఓ పీరియాడికల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గాతీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె యువరాణి...
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్‌లో వరుసగా సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించేస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ రిలీజ్ ప్రకటన వచ్చేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న...
‘రీవైన్డ్’ టీజర్
తమిళ నటుడు స్టార్ శింబు, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్‌లుగా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'రీవైన్డ్'. 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ...
సుమంత్ అశ్విన్ పెళ్లి ఫిక్స్.. ప్రకటించిన ఎమ్‌ఎస్ రాజు
ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్ త్వరలో ఓ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయితోఏడడుగులు నడవనున్నాడు. ఫిబ్రవరి 13న వేదమంత్రాల సాక్షిగా...
‘సలార్’ మూవీ యూనిట్‌కి రోడ్డు ప్రమాదం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీ యూనిట్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీ వద్ద ఫిబ్రవరి 2న రాత్రిసమయంలో...
గుణశేఖర్ శాకుంతలంలో ఈషా రెబ్బ!
తెలుగు అమ్మాయి భామ ఈషా రెబ్బ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు టచ్‌లోనే ఉంటుంది. ప్రస్తుతం పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.ఈ క్రమంలో ఈషా రెబ్బ భారీ...
పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరో!
టాలీవుడ్ మరో హీరో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. హీరో సుమంత్ అశ్విన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా నేపధ్యంలో...
ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్‌లో అగ్ని ప్రమాదం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ షూటింగ్ ఈరోజు మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ముంబైలోని గోరెగాన్ స్టూడియోలో షూటింగ్ జరుపుతుండగా సెట్స్ లో అగ్నిప్రమాదం...
ఫోన్ స్విచ్చాఫ్ చేసిన స్టార్ హీరో.. ఎందుకంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాను నటిస్తున్న లాల్ సింగ్ చధా సినిమా విడుదలయ్యేంత వరకు ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయాలి అనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండూ...
ఉప్పెన ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల మందుకు రానుంది. త్వరలో ట్రైలర్...
మహేష్ కోసం కథ రెడీ చేస్తున్న రాజమౌళి!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మగధీర తర్వాతే మహేష్ హీరోగా రాజమౌళి...
‘పుష్ప’ షూటింగ్ వద్ద బన్నీ ఫ్యాన్స్.. వీడియో వైరల్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప షూటింగ్‌లో బీజీగా ఉన్నాడు. సుకుమార్...
లేడీ డైరెక్టర్‌తో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ!
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో ప్రారంభమైంది. మహేష్, కీర్తి సురేశ్ లతో...
ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'సలార్' సినిమాల చిత్రీకరణలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సలార్ ఇప్పటికే చిత్రీకరణ...
‘పాగల్’ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం "పాగల్". నరేష్ కొప్పల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్...
కార్తీ ‘సుల్తాన్’ టీజర్
తమిళ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుల్తాన్’. రష్మికా మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. దీనితో పాటు రిలీజ్ డేట్‌ను కూడా...
‘ఖిలాడి’లో మలయాళ నటుడు
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ఖిలాడి'. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకి ప్లేస్మార్ట్ అనేది ఉపశీర్షిక. ‘పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రంలో రవితేజ పాత్ర చిత్రణ నవ్యపంథాలో...
పవన్ కళ్యాణ్- క్రిష్ సినిమాకి ఆసక్తికర టైటిల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్‌సాబ్’ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకానుంది. మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అందులో ఒకటి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో...
విరుష్కల పాప పేరేంటో తెలుసా!
బాలీవుడ్ బ్యూటీ, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరి 11న పండంటి పాప జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా తొలిసారిగా తన కూతురి ఫొటోను అనుష్క రివీల్ చేసింది. తమ ముద్దుల...
ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్!
యంగ్ రెబల్ స్టార్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా.. రావణుడి...
బిగ్‌బాస్-5 తొలి కంటెస్టెంట్ పేరు ఖరారు!
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. ఈ షోకి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని భాషల్లోనూ ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. తెలుగులోనూ ఈ షోకి మంచి ఆదరణ ఉంది....
‘సర్కారువారి పాట’లో బిగ్‌బాస్ బ్యూటీ స్పెషల్ సాంగ్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ...





