తెలుగు News

తమిళ హాస్య నటుడు తవసి కన్నుమూత

తమిళ హాస్య నటుడు తవసి గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. తవసి క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ తవసి కుమారుడు అరుముగన్ ఓ వీడియోను విడుదల...

రవితేజా హీరోయిన్‌కు అరుదైన సమస్య

టాలీవుడ్‌లో రవితేజా 'నేల టిక్కెట్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న బ్యూటీ మాళవికా శర్మ. ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ హీరోగా తెరకెక్కుతున్న రెడ్‌ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది....

‘బిగ్‌బాస్‌-4’ విన్నర్‌ ఇతనేనా?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4 చివరి దశకు చేరుకుంది. ఇక నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ సీజన్‌లో విన్నర్‌ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలో అభిజిత్‌ పేరు...

కేసీఆర్‌ హామీలపై సినీ ప్రముఖుల కృతజ్ఞతలు

కరోనా వైరస్‌ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితతే తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీ జి.హెచ్.ఎం.సి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడంతో పాటు టాలీవుడ్‌కు అనేక వరాలిచ్చారు....

కోలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రష్మిక

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతున్న బ్యూటీ రష్మిక మందన. 'ఛలో' సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు 'గీత గోవిందం' సినిమాతో మరింత క్రేజ్‌ సంపాదించుకుంది. కార్తీ హీరోగా బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్‌’...

టాలీవుడ్‌కు కేసీఆర్‌ హామీలు

కరోనా వైరస్‌ కారణంగా నష్టపోయిన టాలీవుడ్‌కు సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార తెరాస మేనిఫెస్టోలో తెలుగు చిత్రపరిశ్రమకు కూడా స్థానం కల్పించారు. అందులో ముఖ్యంగా.. 1. రూ.10కోట్ల లోపు...

మెగాస్టార్‌ ప్రశంసలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రదీప్‌

తెలుగు యాంకర్‌ ప్రదీప్‌ గురించి అందరికి తెలిసిందే. పలు కార్యక్రమాలకు హోస్ట్‌ చేస్తూ.. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఈ యాంకర్‌. తాజాగా ఆయన సుమ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్‌షోలో సందడి...

‘లవ్ స్టోరీ’ నుండి నాగచైతన్య బర్త్‌డే గిఫ్ట్‌

అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ఈ రోజు నాగచైతన్య పుట్టినరోజు...

మంచు విష్ణు ‘డి&డి’

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు డి&డి సినిమాని అధికారికంగా ప్రకటించారు. 13 ఏళ్ళ క్రితం శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన 'ఢీ' మూవీ ఎంత హిట్‌ అయిందో...

పెళ్లి చేసుకున్న కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌

టాలీవుడ్‌లో కళ్యాణ్ రామ్‌ 'కత్తి' సినిమా హీరోయిన్‌గా నటించిన బ్యూటీ సనా ఖాన్. తన అందం, నటనతో సినీ ప్రేక్షకులను మెప్పించిన సనా, ఆపై 'గగనం', 'మిస్టర్ నూకయ్య'ల్లోనూ కనిపించింది. హిందీ, తమిళ...

బాలీవుడ్‌ లేడీ కమెడియన్‌ అరెస్ట్‌

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్‌ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ భారతి...

‘సర్కారు వారి పాట’ ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్‌, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో యంగ్‌ డైరెక్టర్‌ పరశురామ్ దర్శకత్వంలో ఈ...

నాని 28వ చిత్రానికి క్రేజీ టైటిల్

నెచ్యులర్‌ స్టార్‌ నాని '28వ చిత్రం' అప్‌డేట్‌ వచ్చేసింది. వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అంటే సుందరానికి...’ అనే క్రేజీ టైటిల్‌ను ప్రకటించారు. మలయాళ...

ఆకట్టుకుంటున్న అల్లు అర్హ ‘అంజలి’ కవర్ సాంగ్

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ ప్రత్యేక కవర్ సాంగ్ లో పెర్ఫామ్ చేసింది. 'అంజలి` సినిమాలోని క్లాసిక్ సాంగ్ ‘అంజలి అంజలి’ లో కనిపిస్తుంది. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్...

కూతురికి బన్నీ స్పెషల్‌ గిఫ్ట్‌

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాల పట్టీ అర్హ పుట్టిన రోజు నేడు. అయిదో ఏడాదిలోకి అడుగుపెతున్న తన కూతురికి బన్నీ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్‌...

తమిళ దర్శకుడి చేతికి చిరు లూసిఫర్!‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో బీజీగా ఉన్నాడు. దీని తర్వాత మరో రెండు రీమేక్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' కాగా,...

బాలయ్య సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న 'BB3'లో బీజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. వీద్దరి కాంబినేషన్‌లో ఇది మూడోవ చిత్రం కావడంతో దీని భారీ...

కారు ప్రమాదంపై కార్టూనిస్ట్‌ వ్యాఖ్యాలపై ఖూష్బూ కౌంటర్‌

సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం నిజంగా జరగలేదని, కల్పితమని సదరు కార్టూనిస్ట్‌...

అనసూయ ‘థ్యాంక్ యూ బ్రదర్’ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన రానా

టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రథాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'థ్యాంక్ యూ బ్రదర్'. క్రియేటివ్ డైరెక్టర్ రమేష్ రాపర్తి కరోనా మహమ్మారి కాలానికి సంబంధించిన...

మాల్దీవుల్లో బికినీలో రకుల్‌ రచ్చ

టాలీవుడ్ భామలు మాల్దీవుల బాట పట్టారు. కాజల్ అగర్వాల్ హానీమూన్‌కి వెళ్లాగా.. ఇటీవలే ప్రణీత కూడా మాల్దీవుల నుండి ఓ ఆస్తకికర వీడియో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ వారు తీసుకున్న...

అఖిల్‌కు జంటగా రష్మిక!

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బన్నీ వాసు - వాసు...

‘ఢీ’ సీక్వెల్స్‌పై అప్‌డేట్‌ ఇవ్వనున్న మంచువిష్ణు

హీరో మంచు విష్ణు కెరీర్లో 'ఢీ' సినిమా ఓ మైలు రాయిలాంటిది. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకోవడమే కాకుండా, బాక్సాఫీసు వద్ద...

మెగాస్టార్‌కు విలన్‌గా సీనియర్‌ హీరో!

టాలీవుడ్‌లో ‘రోజా’, ‘ముంబాయి’ వంటి చిత్రాలతో లవర్‌ బాయ్‌గా పెరుతెచ్చుకున్నారు నటుడు అరవింద్‌ స్వామి. ఆయన ఇటీవలే విలన్‌గా సెకండ్‌ ఇన్నింగ్‌ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో 2016లో వచ్చిన రామ్‌చరణ్‌ ‘ధృవ’...

రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!

కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బిహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌తో సెప్టెంబర్‌లోనే ఏడడుగులు వేసినట్టు తెలుస్తుంది. ముంబైలోని ప్రభుదేవా నివాసంలో అత్యంత రహస్యంగా...

‘రౌడీబేబి’ సాంగ్‌పై వివాదం

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌, ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్‌లుగా నటించిన 'మారి2' సినిమాలో రౌడీబేబి సాంగ్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. హోల్ ఇండియాలోనే యూట్యూబ్‌లో ఓ పాట సోలోగా వంద కోట్ల...

తమిళ హీరో అజిత్‌కు ప్రమాదం

తమిళ స్టార్ హీరో అజిత్‌కు షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరిగింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'వలిమై' చిత్ర షూటింగ్ లో బైక్ స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది....

సీక్రెట్‌గా పిజ్జా తింటున్న మెగాకోడలు

మెగా కోడలు ఉపాసన ఫుడ్‌ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో తెలిసిందే. ఆమె ఉండటమే కాదు.. తన చుట్టు పక్కల ఉండే వారు కూడా మంచి డైట్‌ తీసుకోవాలని.. ఆరోగ్యానికి సంబంధించిన హెల్దీ...

‘ఇదే మా క‌థ’‌ పోస్టర్లు విడుదల

శ్రీకాంత్, భూమికా చావ్లా, సుమంత్ అశ్విన్, తాన్యా హోప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న సినిమా 'ఇదే మా క‌థ'‌. గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని గురుప‌వ‌న్ దర్శకత్వం...

యూట్యూబర్‌పై అక్షయ్‌కుమార్‌ 500 కోట్లు పరువు నష్టం దావా

బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన పేరిట ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న ఓ యూట్యూబర్‌పై అక్షయ్ పరువు నష్టం దావా...

విశ్వక్‌సేన్‌కు జంటగా నివేదా పేతురాజ్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ తాజాగా 'పాగల్‌' షూటింగ్‌ పాండిచ్చేరిలో ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ...
error: Content is protected !!