కన్నుల పండుగ ‘ఆర్‌ఆర్‌ఆర్’ దీపావళి సర్‌ప్రైజ్
టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్'(రౌద్రం రణం రుధిరం). రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అలియాభట్, ఓలివియా మోరీస్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై...
‘పుష్ప’లో విలన్‌గా కోలీవుడ్ హీరో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్‌లో బీజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లాక్‌డౌన్ అనంతరం షూటింగ్ ప్రారంభమైంది. బన్నీతో సహా ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటున్నారు....
అక్కినేని ఫ్యామిలీ నుండి మరో మల్టిస్టారర్!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగర్జున ప్రస్తుతం 'బిగ్ బాస్ 4' వ్యవహరిస్తునే మరోపక్క 'వైల్డ్ డాగ్' సినిమాలో నటిస్తూ.. బీజీగా ఉన్నాడు. అయితే త్వరలో నాగ్ ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్టు...
బిగ్‌బాస్-4స్టేజ్‌పై నాగ్ చైతన్య!
తెలుగు బిగ్‌బాస్-4 పదోవారం నడుస్తోంది. కాగా ఈ సీజన్‌లో దసరా స్పెషల్‌గా స్టార్ హీరోయిన్ హోస్ట్‌గా వచ్చింది. కాగా యాంకర్ సుమ, అఖిల్ అక్కినేని, తదితరులు గెస్టులుగా వచ్చి సందడి చేశారు. ఇక...
‘ఐయామ్ నో మెస్సయ్య’ సోనూ సూద్ జీవిత కథ
నటుడు సోనూ సూద్ కరోనా సమయంలో ప్రజలకు ఎంతో సహాయపడ్డారు. వలస కార్మికులు పాలిట దేవుడిలా మారాడు. సూపర్ హీరో అంటు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిసింది. అయితే ఇప్పుడు సోనూ...
అవి కన్ఫ్యూజ్ చేసి నాతో ఆడేసుకున్నాయి: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కరోనా బారినపడినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్ నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. నాలుగు...
మైత్రీ మూవీ మేకర్స్ నాని 28వ చిత్రం
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను తాజాగా కరోనా నియమ నిబంధనల అనుగుణంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా...
విస్కీ తాగుతూ ఫోజ్ ఇచ్చిన పాయల్!
పాయల్ రాజ్‌పుత్ తాజాగా సోషల్ మీడియాలో మందుగ్లాసు పట్టుకున్న ఫొటో షేర్ చేసింది. అయితే ఈ బ్యూటీ తాగడం ఎప్పుడు మొదలు పెట్టింది అని ఆమె అభిమానులు కొందరు ఆలోచనలో పడ్డారు. అయితే...
అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ లుక్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా షూటింగ్ పునఃప్రారంభమైన ఈ చిత్రంలో అల్లు అర్జున్...
నితిన్ ‘రంగ్ దే’ నుంచి మెలోడి సాంగ్
టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రంగ్ దే'. ఈ సినిమా నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ...
కూతురు పెళ్ళి పనుల్లో బీజీగా ఉన్న స్టార్ డైరెక్టర్
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమా పనులను పక్కన పెట్టి.. కూతురు పెళ్ళి పనుల్లో బీజీగా ఉన్నాడు. ఆయన పెద్దమ్మాయి అదితి శంకర్ కు త్వరలో వివాహం జరగనుంది....
బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
బాలీవుడ్‌లో 2020 పలువురు ప్రముఖ నటులను కోల్పోయింది. తాజాగా మరో విషాద వార్త పరిశ్రమ విషాదంలోకి నెట్టేసింది. బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53)ఆత్మహత్య కలకలం రేపింది. అయితే ఆసిఫ్ ఎందుకు...
హీరోయిన్ న్యూలుక్ వైరల్
టాలీవుడ్‌లో 7/G బృందావన్ కాలనీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సోనియా అగర్వాల్. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసి కనుమరుగైంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ను పెళ్లి...
బాలీవుడ్ ‘ఛత్రపతి’గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్
టాలీవుడ్ యంగ్‌హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తాజాగా 'అల్లుడు అదుర్స్' సినిమాలో నటిస్తున్నాడు. అయితే బెల్లంకొండ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గతంలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన 'ఛత్రపతి' హిట్ చిత్రాన్ని ఇప్పుడు...
అఖిల్ ఎలిమినేట్.. మోనాల్ పై మండిపడుతున్న ఫ్యాన్స్
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యాడు. అతని స్నేహితులే అతని వెనుపోట్టు పోడిచారు. అర్ధరాత్రి ఇంటిసభ్యులను నిద్ర లేపిన బిగ్‌బాస్ అందరినీ బ్యాగు సర్దుకోమని ఆదేశించాడు....
కాజల్- గౌతమ్ కిచ్లూ హనీమూన్ ఫొటోలు వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అయినప్పటి నుండి తరచు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం కాజల్-గౌతమ్ కిచ్లూ దంపతులు హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. మాల్దీవుల్లో తన భర్త గౌతమ్ తో...
‘సీతాయణం’ టీజర్
"సీతాయణం" సినిమా ఫస్ట్‌లుక్ తోనే మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ ఈ టీజర్‌ను లాంఛ్ చేశారు. కన్నడ హీరో శశి కుమార్ తెలుగులో...
కాబోయే భర్తను పరిచయం చేసిన అవికాగోర్
తెలుగు ప్రక్షకులకు 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో పరిచయమైంది అవికాగోర్. ఆ తరువాత టాలీవుడ్‌లో 'ఉయ్యాలా జంపాలా సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చూపిస్త మావ, ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్
టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ హీరో రామ్ చరణ్‌కు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరడంతో ఆయన ఈ ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు...
BB3లో సాయేషా
టాలీవుడ్‌లో 'అఖిల్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిత్రం సాయేషా సైగల్. అనంతరం తమిళ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి యంగ్ హీరో ఆర్యను వివాహం చేసుకొని చెన్నైలో సెటిలైపోయింది ఈ బ్యూటీ. తాజాగా ఈ...
ముద్దుల మనవడితో బాలయ్య
నందమూరి బాలకృష్ణ.. చిన్న కూతురు తేజస్విని కొడుకుతో ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య తన మనవళ్ల గురించి అనేక సందర్భాలలో వెల్లడించారు. వారికి నాన్నగారి ఫోటోలు వీడియోలు చూపించి...
‘గమనం’ ట్రైలర్‌ను విడుదల చేసిన పవన్ కల్యాణ్
శ్రియ శరణ్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘గమనం’. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా డైరెక్టర్ సుజనారావు దర్శకత్వం...
పోలవరంలో దొరికిన చంద్రబాబు.. ఇంత మోసమా?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి వ్యవహారాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు చంద్రబాబు అవినీతి కథలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయట.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరంపై క్యాబినేట్ తీర్మానం చేసి మరీ...
‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్
టాలీవుడ్ క్రీజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాలో వర్ష బొల్లమ్మ...
షూటింగ్‌లో గాయపడ్డ ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బల్వీందర్ సింగ్ జనుజ డైరెక్షన్‌లో రణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్‌లీ’ సినిమాలో నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న టైమ్‌లో ఇలియానా స్వల్పంగా...
బెల్లంకొండ శ్రీనివాస్ న్యూ లుక్.. వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొడవు జుట్టు.. కోర మీసం.. గుబురు గడ్డం తో హాలీవుడ్ హీరోలను తలపిస్తున్నాడు. ఇప్పటి వరకు హీరోగా సరైన...
మరోసారి హీరో సునీల్!
టాలీవుడ్‌లో కమెడియన్‌గా టాప్ రెంజ్‌లో ఉన్న సమయంలోనే హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. అందాల రాముడు, పూలరంగడు, మర్యాద రామన్న.. వంటి విజయాలు అందుకున్నా హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు సునీల్. దీంతో మళ్లీ...
నెక్ట్స్ బర్త్‌డే ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుపుకుందాం: కమల్ హాసన్
విలక్షణ నటుడు, మక్కల్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఇటీవలే తన 66 వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కూడా కమల్ కు విషెస్ చెప్పారు....
హాస్పటిల్ నుంచి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్
హీరో రాజశేఖర్ గత కొన్ని రోజుల క్రితం రాజశేఖర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం...
అంజలి ‘పూచండి’ ఫస్ట్ లుక్
తెలుగమ్మాయిఅంజలి, కమెడియన్ యోగి బాబు నటిస్తున్న తమిళ చిత్రం పూచండి. కృష్ణన్ జయరాజ్ డైరెక్షన్‌లో ఈఫాంటసీ కామెడీ ఎలిమెంట్స్ తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు....





