తెలుగు News

‘బ్రైడ్‌ టు బి’.. కాజల్‌ బ్యాచిలరేట్‌ పార్టీ ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌లో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగిన బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. 12 సంవత్సరాలుగా హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ చందమామ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు నిన్న ప్రకటించన...

పెళ్లి అయిపోయింది.. షాకిచ్చిన హీరోయిన్‌

హీరోయిన్, బుల్లి తెర నటి నీతి టేలర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రోజు ఓ షాకింగ్‌ వీడియోను పోస్ట్ చేసింది. హిందీలో ప‌లు పాప్యుల‌ర్ సీరియ‌ల్స్ లో నటించి ఆమె మంచి పేరు...

నా జోలికి వస్తే పుచ్చ పగిలిపోద్ది: మెహబూబ్‌

బిగ్‌బాస్‌ సీజన్‌-4 తెలుగు ఆసక్తికరంగా మారింది. హౌస్‌లో 4వ వారం కెప్టెన్సీ పోటీ ప్రారంభమైంది. దాని కోసం ‘బిబి గ్రాండ్ హోటల్‌’ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో రెండు టీమ్‌లు ఉన్నాయి. గెస్ట్‌లు...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్డేట్‌.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ధర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్‌ను...

బిగ్‌బాస్‌: రసవత్తరంగా నాల్గోవారం నామినేషన్స్‌

తెలుగు బిగ్‌బాస్‌ నాల్గోవారం నామినేషన్స్‌ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మారింది. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్‌, అభిజిత్‌ మధ్య మొనాల్‌ గురించి మాటల యుద్దం జరిగింది. వారిద్దరి మధ్య గొడవలో తన పేరును...

పెళ్లి కబురు చెప్పిన చందమామ

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ నెల(అక్టోబర్‌) 30న ముంబై వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని పెళ్లాడనున్నట్టు కాజల్‌ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఉదయం ఆమె ట్వీట్‌ చేసింది....

ఆస్పత్రి నుంచి తమన్నా డిశ్చార్జ్

టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా భాటియా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత వారం తలనొప్పి, బాడీ పెయిన్స్‌, స్వల్పంగా జ్వరం రావడంతో అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు...

మున్నాభాయ్ త్వరగా కోలుకోవాలి

బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ అనారోగ్యం కారణంగా షూటింగ్‌లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్‌దత్ ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో పలు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా సంజయ్‌దత్‌తో ఓ...

మళ్లీ పట్టాలెక్కిన ఆర్ఆర్ఆర్

తెలుగులో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో...

అక్షయ్‌ ‘బెల్‌ బాటమ్’ మూవీ టీజర్‌

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం 'బెల్‌ బాటమ్’‌. రంజిత్‌ ఎమ్‌ తివారి డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ రా(ఆర్‌ఏడబ్ల్యూ) ఎజెంట్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి...

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యుల మధ్య మాటలయుద్దం

తెలుగు బిగ్‌బాస్‌-4 నాల్గోవ వారంలోకి అడుగు పెట్టింది. మూడోవారంలో వైల్డ్‌కార్డుతో ఎంట్రీ ఇచ్చిన స్వాతిదీక్షిత్‌ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవ్వరు ఉంటారో అనేది ఆసక్తికరంగా మారింది....

యూరప్‌లో విజయ్‌ దేవరకొండ.. న్యూలుక్‌ వైరల్‌

టాలీవుడ్‌ రౌడీ హీరో విజ‌య్‌ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం యూర‌ప్ వీధుల్లో చెక్క‌ర్లు కొడుతున్నారు. రిలాక్స్ అయ్యేందుకు యూర‌ప్ చెక్కేశాడు విజయ్‌. క్యాజువ‌ల్ లెనిన్ షర్ట్‌, లాంగ్ హేయిర్‌తో సూప‌ర్ స్టైలిష్‌గా ఉన్న విజ‌య్...

పెళ్లికొడుకు కాబోతున్న సాయి ధరమ్‌ తేజ్‌

టాలీవుడ్‌లో పెళ్లిల సీజన్‌ నడుస్తుంది. ఇప్పటికే పులువురు యంగ్‌ హీరోలు ఓ ఇంటివారు కాగా.. మెగా డాటర్‌ నిహారిక నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీగా ఉంది. ఇక తాజాగా ఈ లిస్ట్‌లో మరో...

ప్రభాస్‌, అనుష్క పెళ్లి ఫొటో.. ప్రశ్నించిన నెటిజన్‌!

అనుష్క తాజాగా ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా నిన్న(ఆదివారం) ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది అనుష్క. ఈ చిట్‌ చాట్‌లో ఓ నెటిజన్‌.. ఈ ఓ పిక్‌ షేర్ చేస్తూ దీనిపై...

ఆ హీరో ముద్దుపెట్టబోయాడంటున్న ఈషా!

తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఒక లైవ్ చాట్ లో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు ఒక నటుడు...

సర్కారు వారి పాట కోసం భారీ సెట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా అరవిందస్వామి నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం...

బికినీ ఫొటోతో రచ్చ చేస్తున్న ముద్దుగుమ్మ

బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన నటి తేజస్వి మదివాడ. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. తేజస్వి కమిట్‌మెంట్ అనే సినిమాలో అవకాశం వచ్చినట్టు...

హిందీ పాటకు ప్రగతి ఆంటీ డ్యాన్స్‌ వైరల్‌

టాలీవుడ్‌లో అమ్మగా, అత్తగా, అక్కగా నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రగతి తన డ్యాన్స్ , వర్కౌట్‌ వీడియాలతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంది....

ఇటలీకి ‘రంగ్‌ దే’ టీమ్‌!

యంగ్‌ హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలల వాయిదా పడింది....

మహేష్‌ డబుల్‌ ధమాకా.. వీడియో వైరల్‌

లాక్‌డౌన్‌ కారణంగా సెలబ్రెటీలు అందరు ఇంటే పరిమితమైయ్యారు. అయితే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం మళ్లీ కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా...

క్వారంటైన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా...

డ్రగ్స్‌ కేసుతో సంబంధం లేదంటున్న యాంకర్‌

బాలీవుడ్‌లో మొదలైన డ్రగ్స్‌ వివాదం శాండల్ వుడ్‌ను సైతం కుదిపేస్తోంది. డ్రగ్స్ మాఫియాతో కన్నడ చిత్ర సీమలో పలువురు నటీనటులకు సంబంధాలు ఉన్నాయని గుర్తించిన సీసీబీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ...

‘మోసగాళ్లు’ మూవీ టీజర్‌

విష్ణు మంచు న‌టిస్తోన్న తాజా చిత్రం 'మోస‌గాళ్లు'. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ టీజర్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం లాంచ్ చేశారు. భార‌త్‌లో మొద‌లై,...

తన అవయవాల పై హీరోయిన్ కామెంట్స్

టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన అందాల నటి ఇలియానా. తెలుగులోని టాప్ హీరోలందరి పక్కన రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్‌తో కలిసి...

గాంధీ కేవలం పేరు కాదు: చిరంజీవి

మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ మహనీయులను స్మరించుకున్నారు. వారు చూపించిన మార్గంలో పయనిస్తూ విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని విన్నవించారు. ‘గాంధీ కేవలం పేరు మాత్రమే...

ఆదాశర్మ హిప్‌ డ్యాన్స్‌

టాలీవుడ్‌లో హార్ట్ అటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆదాశర్మ. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సోషల్‌మీడియాలో ఎప్పుడూ...

సైరాకు ఏడాది.. రామ్‌ చరణ్‌ ట్వీట్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ట్విటర్‌ వేదికగా ‍స్పందించారు. బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ ఈ సినిమాకు రామ్‌చరణ్‌...

హైదరాబాద్‌ చేరుకున్న కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రౌనత్‌ హైదరాబాద్ చేరుకుంది. షూటింగ్ నిమిత్తం కంగనా రనౌత్ హైదరాబాద్ వచ్చింది. పది రోజుల పాటు హైదరాబాద్ ఉంటూ..షూటింగ్ లో కంగనా పాల్గొననుంది. అయితే... కంగనా రనౌత్ పర్యటనను...

పలాస చిత్రంపై బన్నీ ప్రశంసలు

శ్రీకాకుళం జిల్లాల్లోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'పలాస'. 1978లో కుల, వర్ణ వివక్ష నాటు ఏ విధంగా ఉందో ఈ చిత్రం ద్వారా దర్శకుడు కరుణకుమార్‌...

నిశ్శబ్దం రివ్యూ

హీరోయిన్‌ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్దం. జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్ంర లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈరోజు అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల అయింది. తెలుగు, తమిళం,...
error: Content is protected !!