తెలుగు News

మెట్రో ఎక్కిన నితిన్‌.. ఎందుకో తెలుసా!

హైద‌రాబాదులో ట్రాఫిక్ క‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా యువ నటుడు నితిన్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. ఈయ‌న ప్ర‌స్తుతం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ సినిమాలో న‌టిస్తున్నాడు....

విజయ్‌సేతుపతి మూవీకి బాహుబలి నిర్మాత అడ్డంకి

తమిళ హీరో విజయ్‌ సేతుపతి, అంజలి జంటగా 'సింధూబాద్‌' సినిమా తెరకెక్కుతోంది. కె ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజరాజన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమా వివాదం కారణంగా ఆగిపోయింది....

సూపర్‌ హీరో కాబోతున్న జై

ప్రేమకథా చిత్రాలతో యువతను ఆకట్టుకుంటున్న జై హీరోగా 'బ్రేకింగ్‌ న్యూస్‌' అనే చిత్రం తెరకెక్కుతోంది. జై ఇప్పుడు సూపర్‌ హీరోగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 'బ్రేకింగ్‌ న్యూస్‌' చిత్రంలో భానుశ్రీ, దేవ్‌గిల్,...

ఆస్పత్రి నుంచి శర్వానంద్‌ డిశ్చార్జ్

ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన షూటింగ్‌లో గాయాలపాలైన యంగ్‌ హీరో శర్వానంద్ ఈ రోజు సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బ్యాంకాక్‌లో షూటింగ్ సమయంలో అతడి కుడి చేతికి ఫ్రాక్చర్ అయిన...

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు సినీ ప్రముఖుల ప్రశంసలు

తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో కూడుకున్న ఓ అద్భుతమని అభిప్రాయపడ్డారు....

కేబుల్‌ రైడ్‌లో ప్రభాస్‌, శ్రద్ధ.. ఫొటోలు వైరల్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ 'సాహో' చిత్రబృందంతో కలిసి కేబుల్‌ రైడ్‌ను ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం 'సాహో' సినిమా షూటింగ్‌ ఆస్ట్రియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్‌, శ్రద్ధతో ఇతర...

సన్నీలియోన్ కండిషన్స్ తో నిర్మాతలు షాక్‌..

సన్నీలియోన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి సుపరిచితమైన పేరే. పెద్దల సినిమా నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె అనతికాలంలోనే టాప్ రేటింగ్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం ఒక్క...

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మరో బ్రేక్‌!

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా ఏ ముహూర్తాన ప్రారంభించాడోగాని వరసగా అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఒకదాని తరువాత ఒకటిగా అడ్డంకులు కలుగుతున్నాయి. ఈ అడ్డంకుల నుంచి బయటపడేందుకు పాపం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పూణే షూటింగ్ సమయంలో...

పెళ్లి పై స్పందించిన రెజీనా!

హీరోయిన్‌ రెజీనాకు నిశ్చితార్థం జరిగిందని ఇటీవల తెగ ప్రచారం జరిగింది. చెన్నైలో ప్రియుడితో ఆమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, వచ్చే నెల వివాహం జరగనుందని రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలపై రెజీనా మేనేజర్‌...

విజయ్ దేవరకొండ కోసం దుల్కర్ సల్మాన్ పాట

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ కోసం మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ పాట పాడారు. పాడి మంచి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ విజయ్ కొత్త చిత్రం 'డియర్ కామ్రేడ్' మలయాళ వెర్షన్...

వేలానికి తమిళ హీరో విజయకాంత్ ఆస్తులు

ఒకప్పటి తమిళ స్టార్ హీరో, డిఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ ఆస్తులు వేలానికి వెళ్లాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద తీసుకున్న రుణం కట్టని కారణంగా సాలిగ్రామంలో ఉన్న విజయకాంత్ నివాసాన్ని, తేని...

‘అరుంధతి-2’ ప్రధాన పాత్రలో హాట్‌ బ్యూటీ

ప్రముఖ నటి అనుష్క హీరోయిన్‌గా.. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం 'అరుంధతి' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారర్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ...

అభిమానులకు షాకిచ్చిన అమితాబ్‌ న్యూ లుక్‌

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ (76) మరోసారి తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తారు‌. పొడవాటి గడ్డం, కళ్ళజోడు, వెరైటి తలపాగా, ప్రొస్థెటిక్ ముక్కుతో ఓల్డ్ మాన్ లుక్‌లో గుర్తుపట్టలేనంతగా బిగ్ బి ఫ్యాన్స్‌కు...

మల్లేశం మూవీ రివ్యూ

చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న చింతకింది మల్లేశం.. జీవితచరిత్రను 'మల్లేశం' మూవీగా రూపొందించారు. ఇప్పటివరకు కామెడీ పాత్రలను, హీరో ఫ్రెండ్‌ పాత్రలను చేస్తూ వచ్చిన ప్రియదర్శి.. మొదటిసారి మల్లేశం పాత్రలో...

కాళేశ్వరంలో ఉప్పొంగిన ‘మేఘా’ మేడిగడ్డ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన...

పెళ్లి పీటలెక్కిన నటి, ఎంపీ

  సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఒక్కసారి పాపులర్ అయితే చాలు.. డబ్బు అదే విధంగా వచ్చేస్తుంది. దానితో పాటు పేరు కూడా వస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎక్కువమంది స్టార్స్ ఉంటారు. ఇక్కడ కాంపిటీషన్...

తమ్ముడుతో సహా కుటుంబ సభ్యులంతా వేధిస్తున్నారు: హృతిక్‌ సోదరి

బాలీవుడ్‌ దర్శక, నిర్మాత రాకేష్‌ రోషన్‌ కూతురు సునయన.. తన తమ్ముడు హృతిక్‌ రోషన్‌ సహా కుటుంబ సభ్యులంతా తనను వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనను...

విరాట్ కోహ్లీతో ఎన్టీఆర్‌ ..వాటే కాంబినేషన్

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, స్టార్ హీరో ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి పనిచేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కోసం క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారని తెలుస్తోంది....

రజనీకాంత్‌ సినిమాలో యువరాజ్‌ సింగ్‌ తండ్రి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న 'దర్బార్' చిత్రంలో.. ప్రముఖ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఈ మేరకు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో యోగ్‌రాజ్‌ ఓపెనింగ్‌...

టీడీపీకి షాక్‌ .. బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు

టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావు బీజేపీలో చేరారు. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు...

హాలీవుడ్ వెబ్‌ సీరీస్‌లో శృతి హాసన్‌..!

హీరోయిన్‌ శృతి హాసన్.. వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సమయంలో సడెన్ గా ప్రేమలో పడి ప్రియుడి కోసం లండన్ చెక్కేసింది. అక్కడ కొన్నాళ్ళు ఆల్బమ్స్ చేసిన శృతికి కలిసి రాకపోవడంతో.. వెనక్కి...

‘ఓ బేబీ’ సినిమా పై కె. రాఘవేంద్ర రావు ప్రశంసలు

పెళ్లి చేసుకున్నాక ప్రముఖ నటి సమంత రూటే మారిపోయింది. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. తనలోని నటిని కొత్తగా ఆవిష్కరించేందుకు.. వచ్చే నెలలో 'ఓ బేబీ'...

శేఖర్‌కమ్ముల నెక్స్ట్‌ సినిమా ఆ హీరోతోనే

'ఫిదా' వంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత క్లాస్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల ఏ హీరోతో సినిమా తీస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ హీరో ఇంకెవరో కాదు.. అక్కినేని నాగచైతన్య. ఇటీవల...

‘రాజుగారి గది 3’ షూరు.. హీరోయిన్‌ ఎవరంటే

ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ 2015లో దర్శకత్వం వహించిన హారర్‌ కామెడీ చిత్రం 'రాజుగారి గది'. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో 'రాజుగారి గది 2' సీక్వెల్‌ను రూపొందించారు. ఈ చిత్రంలో నాగార్జున,...

సమంత ‘ఓ బేబీ’ ట్రైలర్‌

ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ బేబీ'. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. 'తెల్లవారుజామున నాలుగు...

దయచేసి నన్ను క్షమించండి: హీరో భార్య

ఎవరి మనోభావాలైనా దెబ్బతీసేలా ఉండాలని ఏనాడు అనుకోలేదు. నాకు తెలియకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ప్రతీ ఒక్కరి హృదయం ప్రేమ, శాంతి భావనలతో నిండిపోవాలి అంటూ బాలీవుడ్‌ హీరో...

తల్లి కాబోతున్న సింగర్ గీతామాధురి.. సైలెంట్‌గా సీమంతం

టాలీవుడ్‌ సింగర్ గీతామాధురి.. మాస్ పాట‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజ‌న్ 2లో పాల్గొని ఫైన‌లిస్ట్‌గా కూడా నిలిచింది ఈ భామ. పాట‌ల‌తోనే కాకుండా అందంతో కూడా ఆక‌ట్టుకుంటుంది...

నడీగర్‌ సంఘం ఎన్నికలు రద్దు

ప్రతిష్టాత్మకంగా మారిన దక్షిణ భారత నటీనటుల సంఘం (నడీగర్‌) ఎన్నికలు అనూహ్యంగా రద్దయ్యాయి. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన నడిగర్‌ ఎన్నికలను తమిళనాడు రిజిస్టార్‌ ఆఫ్‌ సొసైటీస్‌ బుధవారం నిరవధికంగా వాయిదా...

‘సాహో’లో నాపాత్ర అత్యంత భయంకరంగా ఉంటుంది: బాలీవుడ్‌ నటుడు

యంగ్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'సాహో' సినిమాలో తన పాత్ర అత్యంత భయంకరంగా ఉంటుందని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చుంకీ ఓ ఆంగ్ల...

ఖాకీ నిక్కరులో ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలో హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకొని న్యూయార్క్ వెళ్ళిపోయింది. అక్కడే సెటిల్ అయ్యి.. హాలీవుడ్, టీవీ షోలు...
error: Content is protected !!