తెలుగు News

ధరమ్‌తేజ్‌కు ‘ప్రతిరోజూ పండగే’

'చిత్రలహరి' విజయం సాయి ధరమ్‌తేజ్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు సంతకం చేశారు. మారుతి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు 'ప్రతిరోజూ పండగే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ...

‘బుర్రకథ’ ట్రైలర్‌

హీరో ఆది ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'బుర్రకథ'. డైమండ్‌ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. 'రామాయణంలో రాముడికి శత్రువు రావణాసురుడు. కృష్ణుడి శత్రువు...

కీర్తి సురేష్‌తో నితిన్‌ ‘రంగ్‌దే’

యంగ్‌ హీరో నితిన్‌ ఓ వైపు భీష్మ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.. నిన్ననే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశాడు.. నేడు మరో చిత్రాన్ని అనౌన్స్‌ చేసేశాడు‌. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న...

సైరాలో అనుష్క పాత్ర ఇలానే ఉంటుందా!

ప్రముఖ నటి అనుష్క ప్రస్తుతం చేస్తున్న సినిమాలో 'సైరా' కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్ర చేయనుందని మొదటి నుండి తెలుసు కానీ...

ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. షేర్‌ చేసిన రామ్‌ చరణ్‌.. ఫొటో వైరల్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన కజిన్స్‌తో దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఎపుడు ఎంత బిజీగా ఉన్న మనిషీ జీవితంలో కుటుంబం, స్నేహితుల విలువ...

మా అధ్యక్షుడు పై రాజశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండు నెలల క్రితం జరిగిన 'మా' ఎన్నికలు.. రాజకీయ పోరును తలపించాయి. శివాజీరాజా, నరేష్‌ టీమ్‌లు పైచేయి సాధించేందుకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. ఎన్నికలు ముగిసి.. నరేష్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాకు. ఉపాధ్యక్ష,...

పూజా హెగ్డే మనసంతా అటే ఉంది..!

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం దర్శకులు పూజా డేట్స్‌ కోసం ఎదురుచూసే పరిస్థితి. అరవింత సమేత, మహర్షి సినిమాల్లో నటించిన పూజా తర్వాత ప్రభాస్,...

రేపు విజయవాడలో పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విభాగాలకు సంబంధించి కమిటీలను నియమించారు. ఈ కమిటీల వివరాలను రేపు విజయవాడలో ప్రకటించబోతున్నారు....

వసూళ్ల వర్షం కురిపిస్తున్న కబీర్‌సింగ్

షాహిద్‌ కపూర్‌ తాజా సినిమా 'కబీర్‌ సింగ్‌' (హిందీ అర్జున్‌ రెడ్డి) బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. షాహిద్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చిన ఈ సినిమాపై అటు విమర్శకుల నుంచి...

పిల్లలకు బంగారు ఉంగరాలు పంచిన హీరో అభిమానులు

తమిళనాడులో విజ‌య్.. ద‌ళ‌ప‌తి విజ‌య్.. ఈ పేరుకు ఎంతో క్రేజ్ ఉంది. ర‌జినీకాంత్ స్థాయిలో విజ‌య్‌కు అభిమానులు పెరిగిపోయారు. త‌న సినిమాల‌తో దుమ్ము దులిపేస్తున్న హీరో విజయ్ పుట్టిన రోజు జూన్ 22న....

డబ్బు కోసం ఏం చేసినా తప్పులేదు… రష్మీ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌పుడు అంతా చూసేది కేవ‌లం డ‌బ్బుల కోస‌మే. చాలా కొంద‌రు మాత్ర‌మే ఇక్క‌డ క్రియేటివ్ శాటిస్ఫాక్ష‌న్ కోసం ప‌ని చేస్తుంటారు. కానీ వంద‌లో 90 మంది మాత్రం క‌చ్చితంగా డ‌బ్బే...

బన్నీ- త్రివిక్రమ్‌ సినిమా సంగీత దర్శకుడు ఇతనే!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌కు బాగానే శృతి కుదిరినట్టు కనిపిస్తోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత భారీ హిట్‌ను సాధించడమే కాకుండా మ్యూజికల్‌గానూ వర్కౌట్‌ అయింది. దీంతో తన...

బిగ్‌బాస్‌ హోస్ట్‌కి పారితోషికం ఎంతో తెలుసా?

ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-13 కోసం సల్మాన్‌ ఖాన్‌ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.403 కోట్లు కావాలని అడిగారట....

ఒక్క సీన్‌ కోసం అమలాపాల్ 20 రోజులు అలా..!

అమలాపాల్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. తమిళ సినిమాలతో పాటు.. తెలుగు సినిమాల్లోనూ ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ భామ..తాజాగా నటిస్తున్న సినిమా హాట్ టాపిక్‌గా మారింది. అమలాపాల్ సినిమా'ఆడై' ట్రైలర్ తాజాగా...

తమిళ సినీ పరిశ్రమ ఎన్నికలు, ఓటుకు దూరంగా రజనీ

తమిళ సినీ పరిశ్రమ నడిగర్‌ సంఘానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 3,100 మంది సభ్యులు ఉన్న నడిగర్ సంఘానికి 2019-2022 మధ్య కాలానికి గాను ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మైలాపూర్‌లోని సెయింట్‌ ఎబాస్‌...

నితిన్ సరసన హీరోయిన్‌గా ప్రియా వారియర్

యువ హీరో నితిన్ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. నితిన్‌కి ఇది ‌28వ చిత్రం. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. 'వింక్' వీడియోతో సెన్సేషన్ క్రియేట్...

బీహార్‌లో బాలయ్య యాక్షన్ సీన్‌

నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న ఈ సినిమాను అనేక తర్జన భర్జనల తర్వాత ఫైనల్ చేశారు బాలయ్య....

మరోసారి ఆ పాత్ర చేయలేను: తాప్సీ

హిందీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న "పింక్‌" చిత్రాన్ని తమిళంలో 'నేర్కొండ పార్వాయ్‌' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు అజిత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోంది. పింక్‌ సినిమాలో తాప్సి నటించిన కీలక పాత్రను...

‘బావ అల్లు అర్జున్‌కి ప్రేమతో ఓ చిరు కానుక’

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కోసం నటుడు నవదీప్‌ ఓ ప్రత్యేక కానుకను సిద్ధం చేయించారు. 'రుద్రమదేవి' సినిమాలో బన్నీ 'గోనగన్నా రెడ్డి' పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ...

‘రజనీ మక్కల్‌ మంద్రం’ ఉచితంగా నీటి సరఫరా.. ఫొటోలు వైరెల్

తమిళనాడులోని ప్రజలు నీటి ఎద్దడితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు నీటి సమస్యతో ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచించాయి. కాగా ఈ సమస్య నుంచి ప్రజలకు కాస్త ఊరట కల్గించేందుకు...

‘ఇస్మార్ట్‌’ వాయిదా

క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌ ఉన్న నేపథ్యంలో 'ఇస్మార్ట్‌ శంకర్‌' విడుదలను వాయిదా వేసినట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రం రామ్‌ హీరోగా నటించాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో...

జనసేన- టీడీపీ పొత్తుపై స్పందించిన నాగబాబు

కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు అనుభవం ఉన్న నాయకుడైతే బాగుంటుందనే ఉద్దేశంతోనే 2014లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. చంద్రబాబు, ఆయన పార్టీకి మద్దతుగా నిలిచారని సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. జనసేన-టీడీపీ...

తమన్నా చేయిపట్టుకున్న చోటాకే నాయుడు.. ఫొటో వైరల్‌

చోటాకే నాయుడు ఇండస్ట్రీలో సీనియర్ కెమెరామెన్. ఆయన కెమెరానుంచి వచ్చిన చాలా సినిమా సూపర్ హిట్ కొట్టాయి. సినిమాను అందంగా కెమెరాలో చూపించడంలో ఈయన దిట్ట. అంతరవరకు సరే.. ఇటీవలే ఓ వేడుకలో...

‘వాల్మీకి’ టీజర్‌ వచ్చేస్తుంది

యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న 'వాల్మీకి' ప్రీ టీజర్‌ సోమవారం సాయంత్రం 5:18గంటలకు విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వరుణ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం...

రాజకీయాల్లో విమర్శించుకుంటుంటాం.. బన్నీ, త్రివిక్రమ్‌ సినిమాపై పృథ్వీ స్పష్టత

సీనియర్‌ నటుడు పృథ్వీ .. వ్యక్తిగతంగా తనకు, మెగా హీరోలకూ మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ తరఫున మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై విమర్శలు...

విశాల్‌ నిజస్వరూపం ఇప్పుడే అర్థమైంది: సీనియర్‌ నటుడు

అవకాశం కోసం వెతికే దర్శకుడెవరైనా నిర్మాతను దక్కించుకోవడం కన్నా.. అతన్ని కాపాడుకోవడమే చాలా ముఖ్యమని సీనియర్‌ నటుడు అరుణ్‌ పాండియన్‌ పేర్కొన్నారు. ఎంబీ మహ్మద్‌ అలీ నిర్మాణంలో శక్తిశివన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం...

ప్రజావేదికలో చంద్రబాబునాయుడు సామాన్లును బయటపడేశారు

ప్రజావేదికలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తిగత సామాన్లను ప్రభుత్వ సిబ్బంది బయటపడేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సామాన్లను బయటపడేయడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ అధికారం చేపట్టాక...

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: అంజలి

నటి అంజలి ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు అంటోంది. కట్రదు తమిళ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన పదహారణాల తెలుగు చిన్నది ఈ అమ్మడు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అంజలి...

బిగ్‌బాస్‌ న్యూ ప్రోమో.. వైరల్‌

'బిగ్‌బాస్‌' మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు. ఇటీవలె స్టార్‌ మా బృందం త్వరలోనే మూడో సీజన్‌ మొదలుకానుందని ప్రకటించింది. తాజాగా ఓ ప్రోమోను కూడా విడుదలచేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో...

అల్లు అర్జున్‌ అన్న పెళ్లి

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఐటిసి కోహినూర్ హోటల్లో ఈ వేడుక జరిగింది. ఆ కార్యక్రమానికి అల్లు కుటుంసభ్యులతో పాటు చిరంజీవి...
error: Content is protected !!