తెలుగు News

‘మహర్షి’ కొత్త పాట ఆకట్టుకుంటుంది

'పదరా పదరా పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా..' అంటోంది 'మహర్షి' చిత్ర బృందం. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన సినిమా ఇది. ఈ చిత్రంలోని కొత్త పాటను బుధవారం సాయంత్రం...

బన్నీ పాలిట విలన్‌గా మారిన దేశముదురు హీరోయిన్‌!

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్... త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఈరోజు ప్రారంభమైంది. రసూల్ పురలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా డీజే భామ పూజా హెగ్డే...

‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు మరో షాక్‌.. ఎన్టీఆర్‌కు గాయం

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్...

విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం: పవన్ కల్యాణ్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విషయంలో బోర్డు అవకతవకలతో రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు రోజులుగా తెలంగాణలోని ఇంటర్మీడియట్ బోర్డు ముందు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన...

బాబు దూకుడు.. దానికోసమే అధికార దుర్వినియోగం..

ఎన్నికలు ముగిశాయి. కోడ్ అమల్లో ఉంది.అయినా సీఎం చంద్రబాబు సమీక్షలు అంటూ టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసీ దీనికి అడ్డుకట్ట వేయాలంటూ కోడ్ ఆఫ్ కండక్ట్ ను చూపించి కోరుతున్నా బాబు...

మీ భార్య నన్ను తిడుతుంటుంది కదా.. అక్షయ్‌ను ఆటపట్టించిన మోడీ

మీ భార్య ఎప్పుడూ నన్ను తిడుతుంటారు కదా.. 'అంటూ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ను ఆటపట్టించారు ప్రధాని నరేంద్ర మోడీ. తొలిసారి అక్షయ్‌.. మోడీని ఇంటర్వ్యూ చేశారు. ఓ విలేకరికి కాకుండా సినీ...

‘ఆర్ఆర్ఆర్’ కోసం సల్మాన్‌ ఆ హీరోయిన్‌ను సూచించాడంట!

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు గాయం కారణంగా మూడు వారాల పాటు షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్...

కోలీవుడ్‌లో విలన్‌గా బాలీవుడ్‌ బాద్షా.?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత కొంతకాలంగా చేస్తున్న సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. నెక్స్ట్ సినిమా ఏంటనే విషయం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో సినిమాలను...

‘అవును’ ఆ హీరో బ్రేకప్‌ చేప్పేశాడు!

తెలుగులో 'నా ఇష్టం, అనామిక, అవును, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, తకిట తకిట' లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించిన హీరో హర్షవర్ధన్ రానే ఆ తర్వాత హిందీ పరిశ్రమలో బిజీ...

రంగమ్మత్తకు మెగా ఆఫర్స్!

బుల్లితెరపై యాంకర్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనసూయ.. వెండితెరపై కూడా రాణిస్తున్నారు. 'క్షణం' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. 'రంగస్థలం' సినిమాతో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం...

సూపర్‌స్టార్‌ ‘దర్బార్‌’ సినిమాలో లేడీ సూపర్‌ స్టార్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'దర్బార్‌' చిత్రం సెట్‌లోకి నయనతార అడుగుపెట్టారు. తలైవా హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకి ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనిరుధ్‌...

సమంతకు ఇష్టమైన ఫొటో చూశారా

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత పెళ్లి వేడుక గత నెల జైపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్...

చిన్నారిని కాపాడిన ఫైర్‌మేన్‌కు మెగాస్టార్‌ బహుమతి

అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ యంత్రంగా అన్ని విధాల శ్రమిస్తోంది. ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు...

వేశ్యగా బన్నీ హీరోయిన్‌.. ఇదీ క‌ల్మ‌షం లేని హ‌ృదయం అంటోంది

టాలీవుడ్‌లో అల్లు అర్జున్ సరసన 'ఆర్య-2' లో నటించిన శ్రద్దాదాస్.. ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు ధ‌రించి యూత్‌ని ఆక‌ట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె చాలా గ్యాప్ త‌రువాత ఓ షార్ట్ ఫిల్మ్...

దీపికా చెప్పులు మోసిన రణ్‌వీర్‌ సింగ్‌.. ఫొటో వైరల్‌

గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న బాలీవుడ్‌ ప్రముఖ నటులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేలు, ఆ తర్వాత వాళ్ల ప్రేమ బంధం పెళ్లితో ముడివేసి ఒకటయ్యారు. అంతేకాదు పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో...

రెమ్యునరేషన్ పెంచేసిన సమంత!

విభిన్న కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నటి సమంత. ఆమె తాజా చిత్రం 'మజిలీ' గ్రాండ్ సక్సెస్ అయింది. భారీ వసూళ్లను రాబడుతోంది. దీంతో ఆమె కోసమే ప్రత్యేకంగా కథలు తయారుచేస్తున్నారు దర్శకులు....

రామ్‌ చరణ్‌కి జపాన్ అభిమానుల నుండి గిఫ్ట్ !

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ తేజ్ మార్చి 27న తన 34వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా జపాన్ అభిమానుల నుండి ఆయనకు శుభాకాంక్షలు అందాయి. సుమారు 50...

మహేష్‌బాబు నెక్ట్స్‌ విలన్‌ అతనే..

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా చేస్తున్న 25 వ సినిమా మహర్షి మే 9 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రేపు ఈ సినిమాలోని నాలుగో...

ఎకానమీ క్లాస్‌లో స్టార్‌ హీరో.. నెటిజన్లు ప్రశంసలు

సాధారణంగా సెలబ్రిటీలు బిజినెస్‌ క్లాస్‌లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. వారు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే సందర్భాలు అరుదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో.. ఇండిగోకు చెందిన విమానంలో ప్రయాణికులకు ఓ సర్‌ప్రైజ్‌ ఎదురైంది. బాలీవుడ్‌...

నాని దెబ్బకు పరుగులు పెడుతున్న బడా నిర్మాతలు

ఇదేంటి జెర్సీ హిట్టైంది కదా... నిర్మాతలు పరుగులు పెట్టడం ఏంటి... అని ఆశ్చర్యపోకండి. ఇందులో చాలా మ్యాటర్ ఉంది. నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా గతవారం విడుదలై మంచి విజయాని సొంతం...

నాని హీరోయిన్‌తో నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య కెరీర్లో 'మజిలీ' భారీ హిట్ గా చెప్పొచ్చు. ఈ సినిమా దాదాపు రూ.60 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నాగచైతన్యకు...

టాలీవుడ్‌లో జోరుమీదున్న రష్మిక

రష్మిక మందన్న ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టింది. ఆ తరువాత ఈ అమ్మడు విజయ్ దేవరకొండతో గీత గోవిందం చేసింది... ఈ సినిమా వంద కోట్ల రూపాయలు వసూలు...

హీరో నాని ప్రొడ్యూసర్ గా రెండో సినిమా

నేచురల్‌ స్టార్‌ హీరో నాని ప్రొడ్యూసర్ గా మారి 2018 లో అ అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థ్రిల్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా...

హైదరాబాద్‌లో ఈదురు గాలుల బీభత్సం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

హైదరాబాద్‌ జంటనగరాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నగరంలో ఉరుములు మెరుపులతో సుమారు గంటపాటు కురిసిన ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రహదారులకు అడ్డంగా...

‘బిగ్ బాస్-3లో ఉదయభాను… పారితోషికం ఎంతో తెలుసా!

తెలుగు 'బిగ్ బాస్ సీజన్ 3' కి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకి మంచి క్రేజ్‌ ఉండటంతో తెలుగులో ప్రయోగాత్మకంగా 2017లో సీజన్1 స్టార్ట్ చేయగా.....

టాలీవుడ్ హీరోలు గాజులు తొడుక్కొని చీరలు కట్టుకొండి.. ఛీ.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సంచలన నటి శ్రీరెడ్డి శివాలెత్తింది.. 'కాస్టింగ్ కౌచ్' ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న చాలా మందిపై కాస్టింగ్...

అభిమాని కొడుకి నామకరణం చేసిన మెగాస్టార్.. ఏం పేరుపెట్టాడో తెలుసా!

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును నిరూపించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి కూడా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అభిమానులకు కాస్తంత టైమ్ కేటాయిస్తుంటాడు. తాజాగా చిరంజీవి తూర్పు గోదావరి జిల్లా...

రాజమౌళికి నాకు బేదాభిప్రాయాలు ఉన్నాయి.. జక్కన్న తండ్రి ఆస్తకికర వ్యాఖ్యలు

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తన కుమారుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఇంత గొప్ప దర్శకుడు అవుతాడని ఊహించలేదని అన్నారు. 'బాహుబలి', 'మణికర్ణిక' వంటి బ్లాక్‌బస్టర్స్‌కు కథ అందించిన ఆయన తాజాగా ఓ ఆంగ్లపత్రికతో...

కోర్టులో ప్రభాస్ ‌’మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’.. కథ కాపీ అని తేల్చేశారు

రచయిత్రి శ్యామలారాణి నవల 'నా మనసు నిన్ను కోరె' కథ, 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమా కథ ఒకేలా ఉన్నాయని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు పేర్కొంది. 2017 సెప్టెంబరులో శ్యామల తన కథను...

దీపికా పదుకొనె లిప్ లాక్ వీడియో.. వైరల్‌

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం యదార్థ ఘటనతో తెరకెక్కుతున్న చప్పక్ సినిమాలో యాసిడ్ బాధితురాలి పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. అయితే ఈ...
error: Content is protected !!