ఏఎంబీలో మహేష్ మైనపు విగ్రహం.. ఫొటోలు తీసుకున్న మహేశ్ ఫ్యామిలీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరబోయే తమ అభిమాన హీరో మైనపు విగ్రహం ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చేసింది కాబట్టి. గచ్చిబౌలిలోని...
ఫిలింఫేర్ అవార్డ్స్‌లో రణ్‌బీర్‌కి ఐ లవ్ యు చెప్పిన ఆలియా
ఫిలింఫేర్ అవార్డుల వేదికపై రణ్‌బీర్ కపూర్‌పై తనకున్న ప్రేమను ఆలియా భట్ వ్యక్తపరిచారు. 'రాజీ' సినిమాకు గానూ ఆలియా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేదికపైకి వెళ్లిన...
7 కోట్లతో అల్లు అర్జున్ క్యారవాన్ !
టాలీవుడ్ హీరో స్టైలిష్ ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్న బన్నీ ఇంకో ఏర్పాటు కూడా చేసుకుంటున్నాడు. అదే కొత్త క్యారవాన్. ఇప్పటికే...
‘తలైవి’ కోసం ..కంగన షాకింగ్ పారితోషికం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ .. జయలలిత బయోపిక్‌లో నటించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రాని తెరకెక్కిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. విష్ణు వర్థన్ ఇందూరి...
కేసీఆర్ అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు: చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వైసీపీ విర్రవీగుతోందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేసీఆర్ చేస్తున్న పనులు తప్పని ఇప్పటికే స్పష్టం చేశామని, ఆయన తన తీరు మార్చుకోవాలని హితవు...
పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని వైసీపీ పిచ్చివేషాలు వేస్తే ఊరుకోను: పవన్
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయేది జనసేన ప్రభుత్వమేనని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అమరావతిలో తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా కైకలూరులో నిర్వహించిన ఎన్నికల...
నాగబాబు కొడుకుగా.. నిహారిక బ్రదర్‌గా.. ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్..
మెగాడాటర్ నిహారిక, రాహుల్ విజయ్ నటించిన చిత్రం 'సూర్యకాంతం' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరై చిత్ర...
ట్విటర్‌లో యశ్ చోప్రా కుమారుడు ఆత్మహత్య చేసుకుంటాను అంటూ.. షాకింగ్ ట్వీట్
ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా ట్విటర్‌లో షాకింగ్ ట్వీట్లు చేశారు. 'ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా పరిస్థితి బాగోలేదు. ప్రయత్నిస్తున్నాను కానీ...
వైభవంగా జరిగిన వెంటేశ్ కూతురి వివాహం.. ఫొటోలు షేర్ చేసిన ఉపాసన
సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురి వివాహం జైపూర్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఆశ్రిత, వినాయక్‌లు పెళ్లి వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్,...
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది?..ఫొటోను షేర్ చేసిన నితిన్
యంగ్ హీరో నితిన్ ట్విటర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అందులో శివుడు కనిపించారు. ఆ ఫొటోను బాగా చూస్తే నితిన్ శివుడి వేషధారణలో ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని ఉద్దేశిస్తూ నితిన్ ట్వీట్...
జైపూర్లో మెగా హీరో సందడి
జైపూర్లో దగ్గుబాటి వారి పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం జైపూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ నుంచి ప్రముఖులంతా...
‘ఆర్.ఆర్.ఆర్’ మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్లు
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' మూవీలో మరో ఇద్దరు స్టార్లు సందడి చేయనున్నారట. ఇప్పటికే బాలీవుడ్ నటి ఆలియా భట్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్...
సింగపూర్ నుంచి తరలివస్తున్న మహేశ్ విగ్రహాం.. అభిమానులు సెల్ఫీ దిగొచ్చు
సింగపూర్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్‌లోని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. అభిమానుల కోసం మార్చి 25న గచ్చిబౌలిలోని ఏఎమ్‌బీ మల్టీప్లెక్సులో దీన్ని ప్రదర్శనకు ఉంచబోతున్నారు. మహేశ్ విగ్రహాన్ని లాంచ్...
అఫీషియల్.. అమ్మ పాత్ర పోషించనున్న కంగనా రనౌత్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు జయ జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చేందుకు ముందుకువస్తున్నారు....
దేవిశ్రీ ప్రసాద్‌కు డాన్స్ నేర్పిస్తున్న సితార..వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు డ్యాన్స్ నేర్పిందట. 'మహర్షి' మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతున్న సమయంలో సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యలతో దేవిశ్రీ కొంత...
జనసేనకు మద్దతు.. తారక్ వస్తే ప్రాణమిస్తా: మంచు మనోజ్
ఏపీలో ఎన్నికల వేళ డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ఫ్యామిలీ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై మోహన్ బాబు మండిపడుతూ ఆరోపణలు చేస్తున్నారు. తన విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్...
జగన్ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే : పవన్
టీఆర్‌ఎస్ నేతలు చంద్రబాబుపై కోపంతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారని, ఇవ్వాలంటే వారు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సవాల్ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార...
నా పాత్ర చేసేందుకు ఇద్దరు టాప్ హీరోయిన్లు కాదన్నారు: సమంత
'సూపర్‌డీలక్స్' లోని తన పాత్రను ఇద్దరు టాప్ హీరోయిన్లు తిరస్కరించారని స్టార్ హీరోయిన్ సమంత చెప్పారు. ఆమె, విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. త్యాగరాజన్ కుమారరాజా...
మెగా బ్రదర్స్ సెల్ఫీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి నిర్మిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో బిజీలో ఉన్నాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చరణ్ రీసెంట్ గా తమ్ముడు...
దగ్గుబాటి వారి పెళ్ళిలో సందడి చేసిన సల్మాన్ ఖాన్
ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత వివాహ మహోత్సవ కార్యక్రమం జైపూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు...
చంద్రబాబు అందరిని అంతం చేయాలని అంటాడు: జగన్
రాబోయే ఎన్నికల్లో ఒక్క కడపలోనే కాదు, రాష్ట్రంలో సీఎం చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవా..? కడపలో గెలవరని తెలిసి చంద్రబాబే, జగన్ చిన్నాన్న వైఎస్.వివేకానందరెడ్డిని హతామార్చారా..? వివేకాను హతమార్చితే కడపలో తిరిగే నాయకుడు...
ఫెడరల్ ఫ్రంట్‌ని .. మోడీ ఫ్రంట్‌గా మార్చేశారు: చంద్రబాబు
ఈ ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేశామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందిస్తున్నామని చెప్పారు. విశాఖ జిల్లా...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల కోలాహలం
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కోలాహలం కొనసాగుతోంది. ముహూర్తం పరంగా శుక్రవారం మంచిరోజు కావడం.. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో ఈరోజే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ, తెలంగాణల్లో...
మరో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రానా!
ప్రముఖ నటుడు రానా వెండితెరకు లీడర్ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. సినిమా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. రానా నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. సినిమా విజయానికి కారణమైంది. ఆ...
హీరోగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు
బుల్లితెర యాంకర్లు చాలామంది ఇప్పటికే వెండితెర మీద కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ, రవి లాంటి వారు ఈ లిస్ట్‌లో చేరగా తాజా మరో స్టార్ యాంకర్ కూడా...
నరేశ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హీరో రాజశేఖర్
'మా' నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది. అధ్యక్షుడిగా నరేశ్ ప్రమాణస్వీకారం చేస్తూ 'నేను అసోసియేషన్ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నాను' అని పేర్కొన్నారు. నరేశ్ ప్రమాణ స్వీకారం చేసిన తీరుపై సినీనటుడు,...
నిఖిల్ ‘అర్జున్ సురవరం’ వాయిదా తప్పడం లేదుగా!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అర్జున్ సురవరం'. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందగా 'ముద్ర' అనే టైటిల్‌ను నిర్ణయించారు. కానీ...
పవన్ కల్యాణ్.. జగన్‌లతో నాకు పోలీకా: చంద్రబాబు
రాష్ట్రం పక్షాన ఉంటారో, అవినీతిపరుల పక్షాన ఉంటారో జనసేన అధినేత పవన్ తేల్చుకోవాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అవినీతి పరుడైన జగన్‌కు.. తనకు సమాన దూరం పాటిస్తామని...
పొల్లాచ్చిరాకెట్ లో ఇరుక్కున్న శ్రీ రెడ్డి.. ఇంటిపై దాడి..
వివాదస్పద నటి శ్రీ రెడ్డి సంచలనాలు, వ్యాఖ్యలు తమిళనాట కూడా పాకిపోయాయి. ఇప్పుడు అక్కడ కూడా ఈమె ప్రకంపనలు రేగుతున్నాయి. కొన్ని రోజులుగా ఈమె చెన్నైలోనే ఉంది. అక్కడే ఉండి తమిళ సినిమాల్లో...
మోహన్‌బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ
సినీ హీరో శివాజీ ఎన్నికల సమయంలోనే మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యా...





