శ్రీదేవి చీర ఎంత పలికిందో తెలుసా!
స్టార్ హీరోయిన్ శ్రీదేవికి ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. ఆమె ధరించిన చీరల వెల కూడా భారీగానే ఉంటుందన్నది నిరూపణ అయ్యింది. తమిళం, తెలుగు, హిందీ అంటూ భారతీయ సినిమాలో అగ్రనటిగా, అతిలోక...
సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశంసించిన సినీ ప్రముఖులు
పుల్వామా దాడికి ప్రతీకగా భారత వాయు సేన సంస్థ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఈ తెల్లవారు జామున ఎయిర్ స్ట్రైక్స్ ను నిర్వహించింది. ఇండియన్ ఎయిర్...
వైమానిక దళ పైలట్లకు సెల్యూట్.. ప్రశంసించిన రాహుల్‌గాంధీ
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యసాహసాలు కనబర్చి మెరుపుదాడులను చేపట్టిన...
టార్గెట్ ఫినిష్ చేశాం.. ధ్రువీకరించిన భారత్
నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడి చేసినట్లు భారత్ ధ్రువీకరించింది. ఈ మేరకు దాడి వివరాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియా సమావేశంలో...
మెరుపుదాడిలో 300 ఉగ్రవాదులు హతం?
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్ భీకరదాడికి పాల్పడింది. నియంత్రణ రేఖను దాటి బాలాకోట్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. మిరాజ్-2000...
నివేదా చేసిన ఓ సీన్‌కు నా కళ్ల నుంచి నీళ్లు వచ్చేశాయి: ఎన్టీఆర్
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన '118' సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, ఎన్టీఆర్ హాజరయ్యారు. బాలయ్య తొలి సీడీని ఎన్టీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్...
యాంకర్‌గా దర్శనమిచ్చిన రేణూదేశాయ్.. షాక్‌లో పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే.. ఆయన మాజీ భార్య రేణూదేశాయ్ కూడా అదే జిల్లాలో పర్యటిస్తుండటం రాజకీయంగా కలకలం రేపుతోంది. రాయలసీమ పర్యటనలో భాగంగా కర్నూలులో దిగిన...
పెళ్లయ్యాక.. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న సమంత
ఏ మాయచేశావే చేశావే సినిమాతో టాలీవుడ్‌లో ఎంటరైన ముద్దుగుమ్మ సమంత. ఇప్పుడు అక్కినేని వారి కోడలు. ఈ మధ్య సమంతకు ఏమైందో తెలియదు కానీ సమంత తీరులో బాగా మార్పు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో...
సినిమా పూర్తి కాలేదు.. అప్పుడే సీక్వెల్ అంటున్న పూరి
దర్శకుడు పూరి జగన్నాద్ సినిమాల విషయంలో జోరు తగ్గకుండా ఒకదాని వెంట మరోటి పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ...
ఆస్కార్ విన్నర్ లేడీ గాగా నెక్లెస్ ధర ఎంతంటే?
అమెరికన్ గాయని, నటి లేడీ గాగా పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసాధారణ పనితీరుతో, విభిన్నమైన హైయిర్ స్టైల్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సోమవారం లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 91వ...
నాకు ఆ వ్యాధి ఉంది.. అయినా సంతోషంగానే జీవిస్తున్నా: బిగ్‌బి
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాను హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ తాను సంతోషంగానే జీవిస్తున్నానని అంటున్నారు. ఈ వ్యాధి ఉన్న మహిళలను సమాజంలో చులకనగా చూస్తుంటారని, అది తనను కలచివేస్తోందని తెలిపారు....
బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే బాధగా ఉంది.. క్రిష్‌పై నిప్పులు చెరిగిన కంగనా: కంగనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి ప్రముఖ దర్శకుడు క్రిష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిష్ దర్శకత్వం వహించిన 'ఎన్‌టిఆర్' బయోపిక్‌లోని రెండో భాగమైన 'మహానాయకుడు' గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే....
ఇండియన్ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డ్
అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్ వేడుకలో మన భారతీయ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్' అనే...
నీలం కళ్లు, రింగుల జట్టు ఉన్నంత మాత్రాన నా కుమారుడైపోడు
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తైమూర్ కోసం సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. తైమూర్ ఎక్కడికి వెళ్లాడు?...
‘సైరా నరసింహారెడ్డి’ అడ్డుకున్న యువకులు
'సైరా నరసింహారెడ్డి' మూవీ షూటింగ్‌ను కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న బహమని కోటలో యూనిట్ సర్వం సిద్ధం చేసుకుంది. చిత్రీకరణలో భాగం కోటలో...
నాని ‘గ్యాంగ్ లీడర్’పై మెగా అభిమానుల రచ్చ
నేచురల్ స్టార్ నానికి ఊహించని షాక్ ఎదురైంది. ఈయన గ్యాంగ్ లీడర్ టైటిల్ తీసుకుంటే ఫ్యాన్స్ ఆనందంగా ఫీలవుతారేమో అనుకున్నారు అంతా. ఎందుకంటే చిరంజీవి మాదిరే ఈయన కూడా సొంతంగా పైకొచ్చాడు కదా....
‘కేజీఎఫ్’ హీరో యశ్‌ను ప్రశంసించిన కేటీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ కన్నడ నటుడు యశ్‌ను ప్రశంసించారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై...
మహేశ్ బాబుకి ఎయిర్‌పోర్ట్‌లో ఘోర అవమానం..
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. 'భరత్ అను నేను' సినిమా తర్వాత .. వంశీ పైడిపల్లి దర్శత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై...
తలైవి పేరుతో జయలలిత మరో బయోపిక్..
తమిళనాడు మాజీ సీఎం జయలలిత జయంతి సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆమె జీవితంపై తెరకెక్కనున్న బయోపిక్ మూవీ టైటిల్‌ను చిత్ర దర్శకుడు విజయ్ ఆదివారం ప్రకటించారు. తలైవి పేరిట ఈ...
సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైంది. ఆమె తనను చీట్ చేశారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ పోలీసుల్ని ఆశ్రయించారు. పారితోషికం తీసుకుని కూడా ఆమె కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వడానికి...
నా సినిమా ఫ్లాపైంది.. పూర్తి బాధ్యత నాదే
ప్రముఖ హాస్యనటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిఠాయి' చిత్రం ఇటీవల విడుదలై పరాజయం పాలైంది. సినిమా ఫ్లాప్ అవడానికి తానే బాధ్యత వహిస్తున్నానని, సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు...
తనదైన శైలిలో శ్రీదేవిని స్మరించుకున్న వర్మ
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీదేవి అంటే ప్రాణాం ఇస్తాడు. అంతలా అంతిలోక సుందరి శ్రీదేవిని ఆరాధించాడు వర్మ. అయితే, గతేడాది ఆమె హఠాన్మరణం చెందడంతో ఆయన తీవ్రఆవేదనకు గురయ్యాడు. తొలిసారిని దేవుడిపై...
కల్యాణ్‌రామ్ ‘118’ సినిమా కోసం వస్తున్న బాలయ్య, తారక్
హీరో కల్యాణ్‌రామ్ కోసం ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ, సోదరుడు తారక్ కలిసి రాబోతున్నారు. కల్యాణ్‌రామ్ నటించిన మూవీ '118'. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాలినీ పాండే, నివేదా థామస్ హీరోయిన్‌లుగా...
నాని బర్త్‌డే సందర్భంగా ‘జెర్సీ’ కొత్త పోస్టర్స్
యంగ్ హీరో నాని ఈరోజు తన 35వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 'జెర్సీ' సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్లను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది....
నా నువ్వులోనే నువ్వున్నావ్: జాన్వీ
అతిలోకసుందరి శ్రీదేవి అనంతలోకాల్లో కలిసిపోయి నేటికి ఏడాది అవుతోంది. ఆమె తొలి వర్ధంతిని పురస్కరించుకుని కుమార్తె జాన్వి కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. 'నా హృదయం ఎప్పుడూ భారంగానే ఉంటుంది....
పాకిస్తాన్ నటుల బ్యాన్‌పై విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు
పుల్వామా అటాక్ తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాల రగిలినసంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పాకిస్థానీ నటులపై కూడా మన వాళ్లు నిషేధం విధించారు. ఈ విషయంపై చాలా మంది హర్షం వ్యక్తం...
ట్విటర్‌కు ‘అర్జున్ రెడ్డి’ దోస్త్.. బైబై
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ట్విటర్ నుంచి వైదొలిగారు. మరో నటుడు ప్రియదర్శితో కలిసి ఆయన నటించిన కామెడీ సినిమా 'మిఠాయ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్...
ప్రియా వారియర్.. నా కేరీర్ నాశనం చేసింది
కొంటెగా కన్నుకొట్టి.. కుర్రకారును తన వైపు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఆ వీడియోతో రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయింది ప్రియా వారియర్. అయితే ఈ వీడియోనే...
బయోపిక్ తీసి ‘ఎన్టీఆర్’ పరువు తీస్తున్నారంటూ నెటిజన్ల కామెంట్స్
ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 'మహానాయకుడు' సినిమా కలెక్షన్లు చూసి ఇప్పుడు అంతా ఇదే అనుకుంటున్నారు. అసలు ఎన్టీఆర్ అంటే ఎలా ఉండేవాడు.. ఇప్పుడు తన కుటుంబ సభ్యులే ఎన్టీఆర్ పరువు తీస్తున్నారంటూ...
అందుకే మోడీని కౌగిలించుకున్నా: రాహుల్
పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోడీని కౌగిలించుకోవడానికి గల కారణాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బయటపెట్టారు. ద్వేషానికి ప్రేమే సమాధానం అని అందుకే అలా చేసినట్లు ఆయన తెలిపారు. శనివారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో...





