తెలుగు News

‘ఇదమ్ జగత్’ ట్రైలర్‌

సుమంత్ హీరోగా కొత్త దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా 'ఇదమ్ జగత్'. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తున్నంత సేపు క్యూరియాసిటీని పెంచింది. హాలీవుడ్...

మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ ముమ్మర కసరత్తు

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు అవుతున్నా మంత్రివర్గం ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. ప్రమాణస్వీకారం అనంతరం పాలనపై దృష్టిసారించి...

మళ్లీ విప్పేసిన ఇషాగుప్తా ఈ సారీ టాప్‌లెస్‌ కాదు..

ఇషాగుప్తా మరోసారి కుర్రకారుకి మతిపోగొట్టేసింది. ఎప్పుడూ హాట్ హాట్ అందాలతో కుర్రకారుని పిచ్చెక్కించే ఇషా ఇప్పుడు కాస్తంత ముందుకెళ్లి క్రియేటివిటీ ఉపయోగించింది. ఆమె ఫొటో పోస్ట్ చేసిందంటే ఫుల్ న్యూడ్‌కి తక్కువ.. ఆఫ్...

అఖిల్‌ రియల్‌ హీరో అంటున్న హీరోయిన్‌!

అక్కినేని వారసుడు అఖిల్ ప్రెజెంట్ 'మిస్టర్ మజ్ను' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొత్తం దాదాపు పూర్తైపోయింది. జనవరిలో సినిమా విడుదలకానుంది. ఈ చిత్రంలో నిధి అగ్రవాల్...

అవును..కిమ్‌ నా ప్రేయసి

టాలీవుడ్‌‌తోపాటు బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు హర్షవర్ధన్‌ రానే. 'నా ఇష్టం', 'అవును', 'అనామిక', 'బెంగాల్‌ టైగర్‌', 'ఫిదా', 'కవచం' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షవర్ధన్‌. కాగా ఆయన నటి...

f2′ ఫస్ట్‌ సాంగ్‌.. రెచ్చిపోదాం బ్రదర్‌ అంటున్న వెంకీ, వరుణ్‌

విక్టరీ వెంకటేష్‌‌, యువ నటుడు వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన మల్టీస్టారర్‌ చిత్రం 'f2'. 'ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్'‌ అనేది ఉప శీర్షిక. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు...

జిమ్‌లో సానియా.. నెటిజన్ల ప్రశంసలు.. వైరల్‌ ఫొటో

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె ఈ ఏడాది అక్టోబర్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. గర్భిణి కావడంతో కొన్ని నెలలపాటు ఫిట్‌నెస్‌కు, వర్కవుట్లకు దూరంగా...

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ నుంచి.. వెన్నుపోటు, ఫస్ట్‌లుక్‌ డేట్‌ ఫిక్స్‌

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా భైరవ గీతతో నిర్మాతగా పరవాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'. నందమూరి తారక రామారావు జీవితంలోని కొన్ని...

హీరో విశాల్‌పై ఫిర్యాదు!

తమిళ నిర్మాతల మండలిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. సినిమాల రిలీజ్‌ విషయంలో ఎదురవుతున్న పోటి వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి....

సిరిసిల్లను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా: కేటీఆర్‌

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తనకంటూ రాష్ట్రంలో ఒక గుర్తింపు, రాజకీయంగా ఉనికి లభించిందంటే దానికి...

16 ఎంపీలు గెలిచి కీలక పాత్ర పోషిస్తాం..

ఢిల్లీలో ఇతర టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ కవిత... పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కేంద్రం మంత్రులను కలుస్తామని... రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో...

వరుణ్ ని చూస్తే ఈర్ష్య, అసూయ కలుగుతున్నాయి: చరణ్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'అంతరిక్షం 9000' కిలోమీటర్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (మంగళవారం) సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రామ్...

గోల్డ్ కలర్ డ్రెస్‌ లో మెరిసిన ప్రియాంక

వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఫోజులు ఇవ్వాలని అందరికి ఉంటుంది. వోగ్ మ్యాగజైన్ లో ఫోటోలు వచ్చాయి అంటే.. వారికి హాలీవుడ్ రేంజ్ లో అవకాశాలు వస్తాయని అర్ధం. హాలీవుడ్ స్టార్...

హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్‌!

ప్రముఖ సినీ నటుడు ప్రభాస్‌ తన అతిథి గృహం సీజ్‌ చేయడంపై స్పందించారు. తనకు నోటీసులివ్వకుండానే గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్‌ చేశారన్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన...

ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. చేసిన 24 సినిమాల్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న హీరో కూడా మహేష్ కావడం విశేషం. టాలీవుడ్ స్టార్స్ చాలామంది...

‘మణికర్ణిక’పై వర్మ ప్రశంసలు

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కంగన టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న'మణికర్ణిక'. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'లక్ష్మీబాయి...

మరోసారి శ్రీమంతుడుగా మహేష్‌బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మరోసారి శ్రీమంతుడిగా కనిపించనున్నారట. కొరటాల శివ దర్శకత్వం వహించిన 'శ్రీమంతుడు'లో ఆయన సంపన్నుడి వారసుడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే కథాంశంతో రూపొందిన...

నిహారిక ‘సూర్యకాంతం’ ఫస్ట్‌ లుక్‌

మెగా డాటర్ నిహారిక మరో కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతున్నారు. ఆమె హీరోయిన్‌గా 'సూర్యకాంతం' అనే సినిమా తెరకెక్కుతోంది. బి. ప్రణీత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్‌తేజ్‌ సినిమాను...

‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ‘ఎన్టీఆర్’ పాత్రపై మరో రూమర్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ..మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ముల్టీస్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. రాజామౌళి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జ్‌ట్‌ సినిమా టైటిల్ ఏంటనే విషయం ఇప్పటి వరకు...

ఎన్టీఆర్‌ బయోపిక్‌ కోసం వారంతగా వస్తున్నారట!

ఎన్టీఆర్‌ బయోపిక్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, ఆడియో రిలీజ్ ఈవెంట్ డేట్స్‌ను ఫిక్స్ చేశారు.ఆడియో ఈవెంట్ డిసెంబర్ 21 న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు...

ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ సీజ్‌

ప్రముఖ హీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. ఇటీవల రాయదుర్గం పాయేగా సర్వే నంబర్‌ 46లోని స్థలం ప్రభుత్వ స్థలం గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ...

కపిల్ దేవ్ బయోపిక్‌ లో క్రేజీ హీరో!

1983 అనగానే మనకు వరల్డ్ కప్ గుర్తుకు వస్తుంది. క్రికెట్ లో అరివీర భయంకరులుగా పేరుపొందిన వెస్ట్ ఇండీస్ జట్టును ఇండియా ఫైనల్లో మట్టికరిపించి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంటుంది. ఈ...

సంజనా గల్రానీకి సర్జరీ

టాలీవుడ్‌లో 'బుజ్జిగాడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ నటి సంజనా గల్రానీకి సర్జరీ జరిగింది. తన అండాశయంలో పెరిగిన 550 ఎమ్‌ఎల్‌ డెర్మాయిడ్‌ని సర్జరీ చేసి తీసివేశారని సంజన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు....

కల్యాణ్‌ రామ్‌ ‘118’ టీజర్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం '118'. కే.వి గుహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను...

అమలాపాల్‌ మాత్రం తప్పించుకుంటుందా..?

ఆరోగ్యానికి హానికరమైన మద్యం సేవించడం, పొగ తాగడం వంటి చర్యలు మంచి అలవాట్లు కాదని సెలబ్రిటీలు చెబుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు అలా నటించి మరీ చూపిస్తుంటారు.అందుకు భారీ మొత్తంలో పారితోషికాలు పుచ్చుకుంటారు...

‘పడి పడి లేచె మనసు’పై బన్నీ ట్వీట్‌

శర్వానంద్‌, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'పడి పడి లేచె మనసు'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య...

గోదావరి జిల్లాలను వణికించిన పెథాయ్‌

నాలుగు రోజులనుంచి ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన పెథాయ్‌ తుపాను తీరం దాటుతూ విలయాన్ని సృష్టించింది. క్రమంగా బలహీన పడుతూ యానాం- కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. తుపాను ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షాలు జనజీవనాన్ని...

ఆర్టీజీఎస్‌తో నష్టాన్ని తగ్గించగలిగాం: చంద్రబాబు

గండం గడిచింది. తుపాను తీరం దాటింది. తీవ్ర బీభత్సం సృష్టిస్తుందని అందరూ భయపడినా దిశ మార్చుకుని పెథాయ్‌ తుపాను ఒడిశా వైపు వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెథాయ్‌ తుపాను తీరాన్ని తాకిన...

ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణలు

2019లో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. పార్టీలు మారాలని కొందరు అసంతృప్త నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న కొందరు...

వరుణ్ సినిమా కోసం రామ్‌ చరణ్‌!

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అంతరిక్షం'. ఈ సినిమాని సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 21వ తేదీన విడుదల కానుంది. తొలి తెలుగు స్పేస్ సినిమా కాబట్టి...
error: Content is protected !!