తెలుగు News

కేసీఆర్‌కి అభినందనలు తెలిపిన చంద్రబాబు

ఈరోజు వెలువడిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి కూటమిగా పోటీకి దిగిన చంద్రబాబు ప్రజాతీర్పును గౌరవిస్తామని తెలిపారు....

కేసీఆర్‌కి అభినందనలు తెలిపిన సూపర్ స్టార్

తెలంగాణాలో తిరిగి అధికారం కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ను సూపర్ స్టార్ కృష్ణ అభినందించారు.. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు..నాలుగున్నరేళ్ల పరిపాలన తర్వాత ఇంత అత్యధిక...

‘ఠాగూర్‌’ తరహా కథతో మరోసారి చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి, ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు...

సిరిసిల్లలో కేటీఆర్‌ ఘన విజయం

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగుతోంది. సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కె.కె. మహేందర్‌రెడ్డిపై కేటీఆర్‌ జయకేతనం ఎగురవేశారు....

ఈ షాట్ గుర్తుంచుకోదగినదే.. కేటీఆర్‌ అన్నా కంగ్రాట్స్‌: మంచు మనోజ్

డిసెంబర్ 7న జరిగిన తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ లో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం....

గెలిచినా ఓడినా.. సమస్యలపై పోరాడుతాం: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో తాను గెలిచినా ఓడినా.. ప్రజల మధ్య ఉండే వారి సమస్యలపై పోరాడుతానన్నారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి. ప్రజాకూటమి ఓటమి తమపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఎన్నికల...

రికార్డుల రారాజు హరీశ్‌రావు

సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీజేఎస్‌ అభ్యర్థి మరికంటి భవానీ రెడ్డిపై 92,909 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. 2004 ఉపఎన్నికల్లో తొలిసారి...

పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం: కవిత

ఈరోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. ఈ విషయం గురించి టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని...

2 నిమిషాల సీన్‌ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టిన శంకర్‌!

ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమా అంటే భారీబడ్జెట్‌తో ఉంటుంది. ఇటీవలే వచ్చిన 2పాయింట్ 0 సినిమాలో యంతర లోకపు సుందరివే అనే సాంగ్ కోసం ఏకంగా రూ.20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు....

‘డిస్కో రాజా’ విలన్‌గా స్టార్‌ హీరో?

టాలీవుడ్‌ హీరో మాస్ మహారాజ రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాకు 'డిస్కో రాజా' అనే టైటిల్...

వెనుకంజలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతుంది. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహా వెనుకంజలో ఉన్నారు. కొడంగల్‌లో రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి,...

టీఆర్‌ఎస్‌ పై హరీష్‌ శంకర్‌ ట్వీట్‌

తెలంగాణలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందా? లేదా?...

ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్… కేటీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపిన కోన

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో కొత్త ప్రొఫైల్‌ ఫొటోను పెట్టారు. తుపాకీ పట్టుకుని గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోకు ఇప్పటికే 16...

గన్ గురిపెట్టిన కేటీఆర్‌.. ప్రొఫైల్ పిక్.. వైరల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్న సమయంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రొఫైల్ పిక్ మార్చడం పెద్ద చర్చగా మారింది. గన్ గురిపెట్టినట్టుగా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్...

జోరు మీదున్న కారు

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ 89, ప్రజాకూటమి 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సహా...

గెలుపు మాదంటే..మాది అంటున్న టీఆర్‌ఎస్‌, ప్రజాకూటమి

తెలంగాణలో ఓట్లు లెక్కింపునకు మరికొద్ది గంటలే ఉండటంతో ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌, ప్రజాకూటమి నేతలు ఎవరికి వారు తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ శాతం పెరగడం తమకే...

దుల్కర్‌..జాన్వి.. ఓ బయోపిక్‌!

నటుడు దుల్కర్‌ సల్మాన్‌, జాన్వి కపూర్‌ కలసి నటించబోతున్నాయి అని బాలీవుడ్‌ వర్గలు అంటున్నాయి. తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా జాన్వి ఓ చిత్రంలో నటించనున్నట్లు చాలా రోజులుగా...

అనుష్క ఫిట్‌నెస్‌ వీడియో

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ తన ఫిట్‌నెస్‌ గోల్స్‌తో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను ట్రైనర్‌ మేఘా కవాలే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అనుష్క కష్టపడే తీరు...

అఖిల్‌ ‘మిస్టర్ మజ్ను’ నుండి క్రిస్మస్‌ కానుక!

అక్కినేని యువ హీరో అఖిల్ చేస్తున్న రొమాంటిక్ చిత్రం 'మిస్టర్ మజ్ను'. అఖిల్ ను లవర్ బాయ్ పాత్రలో చూపిస్తూ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ కానుంది....

త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి.. తమిళ రీమేక్‌ వైపు అల్లు అర్జున్?

టాలీవుడ్‌ స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్.. నాపేరు సూర్య తరువాత మరో సినిమా ప్రకటించలేదు. ఎన్నో కథలు వింటున్నప్పటికీ మంచి స్క్రిప్ట్ దొరక్కపోవడంతో ఏ సినిమాకు సైన్ చేయడం లేదన్నది సమాచారం. 'మనం'...

బాలకృష్ణ తెలియదు అనడం పొరపాటే.. ఆయనో పెద్ద కమెడియన్.. నాగబాబు మరో హాట్ కామెంట్‌

మెగా బ్రదర్ నాగబాబు.. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలయ్యని టార్గెట్‌ చేస్తూ.. సంచలన కామెంట్స్ చేశారు నాగాబాబు. 'బాలయ్య ఎవరో...

ఎన్టీఆర్ బయోపిక్‌: సెకండ్ సింగిల్ వాయిదా!

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా, రెండో భాగం మహానాయకుడు. ఈ...

హీరో జీవాపై “మీటూ” ఆరోపణలు.. అసలు నిజం చెప్పిన హీరోయిన్‌!

తన పేరిట తప్పుడు సోషల్‌మీడియా ఖాతాలు సృష్టించి వార్తలు సృష్టిస్తున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నటి నిక్కీ గల్రానీ. నిక్కీ పేరిట ఓ వ్యక్తి ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. అంతటితో...

ప్రభాస్‌ కంటే ముందే రానా పెళ్లి?

'కాఫీ విత్‌ కరణ్‌' షోలో బహుబలి టీం జక్కన్న, ప్రభాస్‌, రానాలు పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ షోకి...

హన్సిక ఫొటో వైరల్‌..

దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హన్సిక.. అనతికాలంలోనే టాలీవుడ్ లో పాపులర్ అయింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయినట్టు కనిపిస్తున్నది ఈ అమ్మడు. కోలీవుడ్ లో...

కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసమే: రేవంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు ప్రత్యేకంగా కొడంగల్‌ వైపై ఉంది. ఎన్నికలు ఉత్కంఠ భరితంగా కొనసాగడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడా లేని విధంగా కొడంగల్‌లో పలు సంఘటనలు జరిగాయి. దీంతో గెలుపోటములు...

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగుల జోరు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో కోట్ల రూపాయల్లో బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. పోలింగ్కు ముందే వందల కోట్లు బెట్టింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కూకట్ పల్లిలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి...

గెలుపు ధీమాతో ఎవరికి వారే..!

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డానికి మరొక రోజు మాత్రమే గడువుంది. మంగళవారం ఉదయం 10 గంటల కల్లా ట్రెండ్ తెలిసిపోయే అవకాశముంది. రాబోయే ఫలితాలపై ఓవైపు ఉత్కంఠగా ఉన్నా.. మరోవైపు టీఆర్ఎస్, ప్రజాకూటమి...

బాలయ్య ఎవరో నాకు తెలియదు.. నాగాబాబు సంచలన వ్యాఖ్యలు

మెగా బ్రదర్‌ నాగబాబు తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదని సీరియస్‌గా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన...

ప్రముఖ ఛానెల్ కి ‘మిస్టర్ మజ్ను’ శాటిలైట్ రైట్స్‌!

యంగ్‌ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం 'మిస్టర్ మజ్ను' పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానుంది. టీజర్ బాగుండటంతో...
error: Content is protected !!