పవన్ బీజేపీని గెలిపించే దమ్ముందా?
ఇవాళ విజయవాడలో ఏపీ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ మహాకూటమి విజయం ఖాయమని తేలిపోవడంతో.. ఈనెల11వ తేదీ తర్వాత తెలంగాణలో కేసీఆర్ మూట, ముల్లె సర్దుకోవడం ఖాయమనీ అన్నారు. కేసీఆర్ బ్యాచ్...
‘పెట్ట’లో త్రిష లుక్.. పల్లెటూరి గృహిణిగా ఆకట్టుకుంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించాలన్న కల నెరవేరిందని నటి త్రిష సంబరపడుతున్నారు. తలైవా హీరోగా నటిస్తున్న సినిమా 'పెట్ట'. ఈ సినిమాలో త్రిష, సిమ్రన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇందులో సిమ్రన్ లుక్‌ను ఇటీవల...
మహేష్, రకుల్ కాంబినేషన్‌లో మరో సినిమా!
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్లో దాదాపు అందరు స్టార్ హీరోలతోటి నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడ నటించింది. మురుగదాస్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన 'స్పైడర్'...
హత్య కేసులో ప్రముఖ నటి ‘గోపిక’
ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ ఉడాని అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసులో రాజకీయ నాయకుడు సచిన్ పవార్‌ను అరెస్టు చేసిన పోలీసులు, టీవీ నటి దెవోలినా భట్టాచార్యను విచారణ నిమిత్తం...
ఆసక్తికరంగా ‘అంతరిక్షం’ టైలర్
మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం' నేపథ్యంలో తెరకెక్కుతున్న...
‘2.ఓ’ థియేటర్‌లో సతీసమేతంగా రజనీ.. అభిమానుల సందడి!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో '2.ఓ' వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజై పదిరోజులు గడుచినా.. '2.ఓ' జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. మరీ ముఖ్యంగా...
పెరిగిన ఓటింగ్.. ఎవరిని గెలిపిస్తుంది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో 73.2శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే దానిపై ఎన్నికల నిపుణులు ఏం చెబుతున్నారు? కొత్త రాష్ట్రం...
‘వినయ విధేయ రామ’ కోసం ఎన్టీఆర్, రాజమౌళి!
రామ్ చరణ్ వినయ విధేయ రామ షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది. ఈ నెలాఖరు వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 11 న సినిమా విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నది....
మోహన్‌లాల్ ‘ఒడియన్’ టీజర్
ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో రూపొందిన చిత్రం 'ఒడియన్'. శ్రీకుమార్ మేనన్ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్, మంజూ వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. దగ్గుబాటి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది....
మిస్ వరల్డ్ గా మెక్సికో యువతి
2018 మిస్ వరల్డ్ గా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్ ఎంపికైంది. సాయంత్రం చైనాలోని సన్యా సిటీలో జరిగిన 68వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు....
రష్మీ డబ్బులు పంపా.. ఆధారాలు చూడు.. చట్టపరంగా చర్యలు తీసుకుంటా
యాంకర్‌గానే కాకుండా నటిగానూ గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ రష్మి. ఆమె ఈ మధ్య పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా సందడి చేస్తున్నారు. కాగా ఆదివారం తిరుపతిలో జరగనున్న ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
బేబీని అభినందించిన చంద్రబాబు
రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఈ రోజు ఉండవల్లిలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బేబీని పరిచయం చేశారు. ఎంతో శ్రావ్యంగా పాటలు పాడుతూ యూట్యూబ్‌లో...
ఫేస్‌బుక్ లో శ్రీరెడ్డి ప్రేలాపన.. ఈ వ్యాఖ్యలు ఎవరిపైనో?
వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా రోజుల తరువాత లైవ్‌లోకి వచ్చి కారును తొక్కేయండి.. కూటమిని గెలిపించండి అంటూ కేసీఆర్, కేటీఆర్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా తన ఫేస్‌బుక్...
చిరుతో మరోసారి నయన్!
స్వతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సగానికిపైగా...
తెలంగాణలో గెలుపు మాదే: కేటీఆర్
తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ వైపు నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కొన్ని ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్...
కారు జోరా.. కూటమి హోరా.. తెలంగాణలో గెలుపెవరిది?
తెలంగాణలో ఓట్ల సమరం పూర్తయింది. ఇక ఫలితాల కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 73 శాతం పోలింగ్ నమోదైంది. గత (2014) ఎన్నికల్లో...
క్రిస్మస్ సంబరాల్లో సమంత!
స్టార్ హీరోయిన్ సమంత క్రిస్మస్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంవత్సరం మొత్తంలో డిసెంబర్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ప్రతి ఏడాది క్రిస్మస్ ట్రీను అందంగా అలంకరించిన...
కోడిపై జాలి చూపిస్తే.. చికెన్ 65 ఎలా తింటావ్..బ్లఫ్ మాస్టర్ ట్రైలర్
డబ్బు సంపాదించడమే ప్రధానాంశంగా పెట్టుకున్న ఓ యువకుడి కథే బ్లఫ్ మాస్టర్. ఈ చిత్రంలో సత్యదేవ్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్టైన సతురంగ వెట్టై సినిమాకు రీమేక్ ఇది....
ప్రభాస్ న్యూ లుక్.. అభిమానులను బాధిస్తుంది!
బాహుబలి సీరిస్ తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రభాస్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో, జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ సినిమా...
ప్రభాస్ తో ‘కేజీఎఫ్’ హీరో.. ఫొటోస్ వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. బాహుబలి 2 సినిమా విడుదల తరువాత పబ్లిక్ ఈవెంట్స్‌లో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఎక్కువగా విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు...
ఎండా వానలో ఓ గొడుగులా నిలిచావు: సుమలత
అలనాటి నటి సుమలత తన భర్త అంబరీశ్‌కు బరువెక్కిన హృదయంతో పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు (శనివారం) తమ పెళ్లి రోజని సోషల్‌మీడియా వేదికగా ఆమె గుర్తు చేసుకున్నారు. 27 సంవత్సరాల...
తెలంగాణలో ప్రజల నాడి హస్తానికి చిక్కింది!
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఆసక్తికరంగా ఎన్నికలు ముగిశాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశం ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోందన్నారు. తాము అనేక...
సుబ్రహ్మణ్యపురం మూవీ రివ్యూ
'మళ్లీరావా' లాంటి కూల్ హిట్‌తో పలకరించిన యువ నటుడు సుమంత్ 'మళ్లీరావా' లాంటి కూల్ హిట్ తరువాత తన పంథాను మార్చుకుని డిఫరెంట్ జానర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయ్యాడు. సుమంత్...
ఓటు హక్కును వినియోగించులేకపోతున్నాను: రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫేస్‌బుక్‌లో 'కొన్ని కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాను. కానీ దయచేసి అందరూ ఓటు వేయండి' అంటూ పోస్ట్ చేశారు. రామ్...
నగర ఓటర్లు సిగ్గుపడాలి: కొరటాల శివ
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.. హైదరాబాద్ నగర ఓటరు సిగ్గుపడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3గంటల సమయంలో హైదరాబాద్‌లో కేవలం 35 శాతమే పోలింగ్ నమోదవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు....
కవచం మూవీ రివ్యూ
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ ప్రారంభం నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సారి రూట్ మార్చి ఓ మీడియం రేంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు....
‘ఆర్ఆర్ఆర్’లో కీర్తీ సురేష్
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు రాజమౌళిని దర్శకత్వం వహిస్తున్నారు. జూనియర్ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌లతో భారీ మల్టీస్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇందులో...
కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పోలింగ్...
పోలింగ్ బూత్ లో సెల్పీ .. యువకుడు అరస్ట్
పోలింగ్ బూత్ లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులకు చిక్కాడు. రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లికి చెందిన శివగౌడ్ పోలింగ్ బూత్ లో సెల్పీ దిగి దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. వెంటనే...
గల్లంతైన గుత్తా జ్వాల ఓటు!
ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ జాబితాలో తన...





