తెలుగు News

టీఆర్‌ఎస్ గెలవకపోతే నష్టపోయేది తెలంగాణనే: కేసీఆర్

తెలంగాణ కోసం ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదని.. అలాంటిది ఇప్పుడు నన్ను ఎదిరించే దమ్ములేక చంద్రబాబుతో కలిసి కూటమి కట్టారంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్...

ప్రియాంక పెళ్లికి అతిథిలు తీసుకురావాల్సిన కానుక జాబితా..

బాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిల్ల సీజన్‌ నడుస్తుంది. బాలీవుడ్‌ అంతా దీప్‌వీర్‌ల పెళ్లి ముచ్చట్లలో మునిగిపోయింది. ఈ హాడావుడి కాస్తా తగ్గేలోపే మరో స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి పీటలెక్కనుంది. దీప్‌వీర్‌ల పెళ్లి సందడి ముగిసేలోపే...

దీపీకా, రణ్‌వీర్‌ మీకు నిజంగా పెళ్లయ్యిందా! షూటా? రాఖీ వైరల్‌ వీడియో

తరుచు వివాదాలతో వార్తల్లో ఉండే బాలీవుడ్ ఐటెమ్ గర్ల్ రాఖీ సావంత్.. రణ్‌వీర్‌, దీపికాలకు నిజంగా పెళ్లయ్యిందా అని ఆశ్చర్యపోతోంది. ఇది తాను అస్సలు నమ్మలేకపోతుందట. బహుసా, అది పెళ్లి కాకపోయి ఉండొచ్చని,...

‘ఎన్టీఆర్’ను కాదన్న మెగాబ్రదర్‌

బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'ఎన్టీఆర్' చిత్రంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు పాత్రను పోషించే అవకాశం మెగాబ్రదర్‌ నాగబాబుకు వచ్చిందట. స్వయంగా దర్శకుడు క్రిష్ ఈ పాత్ర కోసం నాగబాబును కలిశారట. కానీ నాగబాబు...

రూ.70 వేల కోట్ల గురించి పవన్‌ ఎందుకు మాట్లాడరు?

కేంద్ర ప్రభుత్వ తీరుపై కృష్ణా జిల్లా చల్లపల్లి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని దుయ్యబట్టారు. రఫేల్‌ కుంభకోణం ద్వారా మోడీ సర్కారు...

కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలి:కేసీఆర్‌

ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అంటే తాను ఢిల్లీకి వెళ్తానని కాదని.. తెలంగాణలోనే ఉండి కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తానన్నారు. రాష్ట్రాల హక్కులను...

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ జనసేనదే: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కాంగ్రెస్‌, బీజేపీలే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. బుధవారం చెన్నైలో విలేకరుల సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. 'తెలంగాణలో ఏపీ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. చెన్నైలో ఉన్నప్పుడు...

నటుడు అలోక్‌ నాథ్ పై మీటూ కేసు

'మీటూ ఉద్యమం' లో భాగంగా సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్‌ నాథ్‌.. తనపై అత్యాచారం చేశాడంటూ నిర్మాత వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి...

వదల బొమ్మాళి అంటున్న బాబును.. మీరే తరిమికొట్టండి

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటం ఇంకా అయిపోలేదని.. ఇక...

చెన్నైలో పవన్‌కు ఘనస్వాగతం

జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఇవాళ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు ఆయనకు...

బాలయ్య ఇంటి ముందు పారిశుద్ధ్య కార్మికుల వినూత్న నిరసన

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై పారిశుద్ధ్య కార్మికులు భగ్గుమన్నారు. 220 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడంతో ఆగ్రహించిన వారు బుధవారం బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. హిందూపురంలోని ఆయన...

జాతీయ పార్టీల్లోనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది: కొండా

చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిన్న టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి .. ఇవాళ హస్తినకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా ఇద్దరి మధ్య...

అవమానంతో మొహం చాటేసిన స్టార్‌ హీరో.. ఈ హీరోకి గుండు కొట్టించింది ఎవరు?

బాలీవుడ్‌ నటుడు అర్జున్ కపూర్ నటించిన తాజా చిత్రం 'నమస్తే ఇంగ్లాండ్' భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత చారిత్రాత్మకమైన సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు అర్జున్‌. లగాన్...

ఓ అమ్మాయికి ఎంగేజ్మెంట్ రింగుతో ప్రపోజ్‌ చేసిన దేవరకొండ!

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఓ అమ్మాయికి ఉంగరంతో ప్రపోజ్‌ చేశారు. ఓ ఆల్బమ్‌ కోసం.. విజయ్‌ 'నీ వెనకాలే నడిచి..' అనే పాటలో నటించారు. ఆయన ప్రేయసిగా మలోబికా బెనర్జీ కనిపించారు....

చేవెళ్ల ఎంపీయే కాదు మరో ఇద్దరు కాంగ్రెస్‌లో చేరనున్నారు: రేవంత్‌

టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరనున్నారని తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమేనని తేలుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి...

టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన చేవెళ్ల ఎంపీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కు గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి, తన ఎంపీ పదవికి...

చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి: కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్ సిరిసిల్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాయకుల...

సినిమాలు చేసే సమయం లేదు

ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ జనసేన పోరాట యాత్రలో బిజీగా ఉన్న.. మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారా? ఆయన సినిమా రిలీజ్ ఎప్పుడంటే? ఇలాంటి వార్తలో కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు...

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: సుష్మాస్వరాజ్‌

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, బీజీపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని మధ్యప్రదేశ్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో...

ఈ సారి కేసీఆర్‌ జీరో కావడం ఖాయం: ఖుష్బూ

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం కాదని కమీషన్ మ్యాన్‌ అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు....

వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.10వేలు‌: కేసీఆర్‌

ఎన్నో కష్టాలు భరించి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వస్తే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది భయపెట్టారని.. వాటినన్నింటినీ పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌గా...

‘షకీలా’ లుక్‌

నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'షకీలా'. బాలీవుడ్‌ నటి రిచా చద్దా ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. 'లవ్‌ యు అలియా' దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్ ఈ సినిమాను...

చెల్లెల్ని పక్కన పెట్టుకుని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?

ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'కాఫీ విత్ కరణ్'. బాలీవుడ్ సెలబ్రిటీలతో టాక్ షో అంటే దానిపై అందరికి మక్కువ ఉంటుంది. ఇటీవలే ఈ కార్యక్రమనికి...

ఇంట్రడక్షన్ సాంగ్ కోసం ప్రాణలకు తెగించిన అఖిల్‌!

అక్కినేని అఖిల్ తన మూడో సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో 'మిస్టర్ మజ్ఞు' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి వుంది. ఈ సాంగ్...

‘పడి పడి లేచే మనసు’ రీషూట్‌..సాయి పల్లవికి ఎక్స్‌ట్రా పేమెంట్‌!

శర్వానంద్‌, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పడి పడి లేచే మనసు'. ఈ సినిమాని హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కోల్‌కత బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్‌లో...

వివాదంలో దీపికా-రణ్‌వీర్‌ వివాహం

బాలీవుడ్‌ నూతన దంపతులు దీపికా పదుకోన్‌ - రణ్‌వీర్‌ సింగ్‌. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమ పక్షులుగా విహరించిన వీరు తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇట‌లీలోని లేక్ కోమో వేదిక‌గా ఈ...

తెలంగాణలో పోటీపై పవన్‌ వివరణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇచ్చారు. నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఓ...

దేశాన్ని కాపాడుకొనేందుకే కలిసి నడుస్తున్నాం: మమత, బాబు

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే రాహుల్‌తో పాటు...

మీటూపై ‘ప్రీతి జింటా’ సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు

మీ నుంచి ఇలాంటి సమాధానాలు ఊహించలేదంటూ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ హంగామా సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన ప్రీతి ఇంటర్వ్యూనే ఇందుకు కారణం. ఇంతకీ...

కేసీఆర్‌ గురువుగా ‘అలీ’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న సినిమా 'తెలంగాణ దేవుడు'. తెలంగాణ ఎన్నికల ముందు విడుదల కాబోతున్న ఈమూవీలో శ్రీకాంత్‌ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈమూవీ ప్రమోషన్ ను మొదలు...
error: Content is protected !!