ప్రియాంకకు మరో రెండు ఆఫర్లు!
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది హాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక చోప్రా. రీసెంట్ గా ఆమె నటించిన 'బేవాచ్' సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న...
దిల్ రాజు @100 కోట్లు!
డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుతున్న దిల్ రాజుకి ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లుంది. శతమానం భవతి, నేను లోకల్ వంటి చిత్రాలతో మంచి లాభాలను ఆర్జించాడు. నమో వెంకటేశాయ సినిమా...
రివ్యూ: అంధగాడు
నటీనటులు: రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, షాయాజీ షిండే, ఆశీష్ విద్యార్హి, సత్య తదితరులు.
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
నిర్మాత: అనిల్ సుంకర
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
ఇప్పటికే హిట్ పెయిర్ గా పేరు...
5 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్!
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పైడర్' చిత్రం టీజర్‌ను ఈరోజు విడుదల...
హీందీ ఆడియన్స్ లో బన్నీ క్రేజ్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్,...
చైతు ఛాన్స్ సందీప్ కొట్టేశాడు!
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకుసాగుతోన్న యువ కథానాయకులలో సందీప్ కిషన్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో సందీప్ కిషన్ కి మంచి క్రేజ్ వుంది. అయితే ఈ మధ్య ఆయన సక్సెస్ రేట్...
ఆ వార్త ఎన్టీఆర్ ను బాధ పెడుతోంది!
ఎన్టీఆర్ ఇప్పటివరకు క్లీన్ ఇమేజ్ ను మెయిన్టైన్ చేస్తూ వస్తున్నాడు. తన సినిమాలకు సంబంధించి కథ, కథనాలపైనే దృష్టి పెడతాడు కానీ పారితోషికం ఎంతనే విషయాన్ని కూడా పట్టించుకోడు. ఆయన ఫలానా సినిమాకు...
ప్రభాస్ విలన్ ఇతడే!
ప్రభాస్ తదుపరి సినిమా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి 'సాహో' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల...
బుల్లితెరపై భళ్లాలదేవుడు!
ఈ మధ్య కాలంలో వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కనిపించి అభిమానులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు స్టార్ హీరోలు. నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో ద్వారా సందడి చేయగా, మెగాస్టార్ చిరంజీవి అదే...
అంధగాడ్ని దాసరికి అంకితం చేశారు!
ప్రపంచంలో ఏ దర్శకుడు తీయలేనని విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి 151 చిత్రాలకు దర్శకుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రాసుకున్న దర్శకరత్న డా.దాసరినారాయణరావుగారు పరమపదించడం మమ్మల్ని ఎంతో...
చరణ్, సమంతల మధ్యలో మూడో వ్యక్తి!
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపమున్న వ్యక్తిగా కనిపించనున్నాడు. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత చాలా మంది ఈ...
సునీల్ కు కష్టకాలం!
కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయిన సునీల్ మొదట్లో రెండు, మూడు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ రాను రాను అతడు చేసే సినిమాలు రొటీన్ గా ఉండడంతో వరుస ఫ్లాపులు చవి...
తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..!
'కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం'.. "దాసరి నారాయణరావు" అనే Title Card ని వెండితెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
చిన్న కధ నుండీ పెద్ద...
దాసరి గారి మరణం షాక్‌కి గురిచేసింది: చిరంజీవి
దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను. ఆ...
తమిళంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’!
తెలుగులో ఘన విజయం సాధించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఆర్.ఎన్.సి ఫిల్మ్స్ పతాకంపై తమిళంలో డబ్బింగ్ చేసి అతి త్వరలో భారీ ఎత్తున తమిళనాట విడుదల చేయబోతున్నారు. బాహుబలి2 చిత్రం విడుదల తరువాత...
దాసరి మరణం సినీపరిశ్రమకు తీరని లోటు!
దాసరి నారాయణరావు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దదిక్కుగా, తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా చరిత్రపుటల్లో తనకంటూ ఓ అధ్యయనాన్ని సృష్టించుకున్నారు. దర్శకుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. నటుడిగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న...
బాలయ్య సినిమాలో క్యాలండర్ గర్ల్!
బాలకృష్ణ 101వ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతోంది. దాదాపు నలభై రోజుల పాటు చిత్రీకరణ అక్కడే జరగనుంది. పాటలను, యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో బాలయ్య...
జూన్ లో ‘ఆచారి అమెరికా యాత్ర’ రెండో షెడ్యూల్!
మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ 'ఆచారి అమెరికా యాత్ర'. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి...
జవాన్ చిత్రం టాకీ పార్ట్ పూర్తి!
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'జవాన్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ...
నాని ‘అడిగా అడిగా’ సాంగ్!
నేేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి., కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను కోరి'. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్...
పదిరోజుల్లో 18 కోట్లు!
నిఖిల్ నటించిన కేశవ చిత్రం మే 19న విడుదలయ్యి మంచి టాక్ తో సూపర్బ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరొక్కసారి డిఫిరెంట్ పాయింట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం...
డి.జె ఆ సినిమాకు కాపీనా..?
అల్లు అర్జున్, హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా అల్లు అర్జున్ ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడి పాత్రలో...
మెగామల్టీస్టారర్ పక్కా ఉంటుందట!
చిరంజీవి, పవన్ కల్యాణ్ లను హీరోలుగా పెట్టి ఓ మెగా మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా గతంలో ఓ ఈవెంట్ లో సుబ్బిరామిరెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అతను అన్నారు....
‘కాలా’ లో నానాపటేకర్!
కబాలి సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించడంతో ఆ చిత్ర దర్శకుడు రంజిత్ తో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రజినీకాంత్. ఈ సినిమాకు కాలా అనే టైటిల్ ను ఫిక్స్ చేసి...
జోగేంద్రగా రానా సరికొత్త అవతారం!
సరికొత్త కథల్ని, ఊహకు అందని పాత్రల్నీ ఎంచుకొంటూ... తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు రానా. 'బాహుబలి'లో భళ్లాలదేవగా అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకొన్న రానా... 'ఘాజీ' లాంటి ప్రయోగాత్మక చిత్రంలోనూ...
చరణ్ తో ఐశ్వర్యారాయ్..?
రామ్ చరణ్, దర్శకుడు మణిరత్నంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకు 'యోధ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. అయితే ఈ...
ఆ హీరోపై అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా..?
సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ఆఖరి చిత్రం 'గడ్డం గ్యాంగ్'. ఆ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ లోనే నిర్మించారు. అందులో సగమైనా.. సినిమా వసూలు చేసిందా..? అంటే అనుమానమే. సినిమా ఎప్పుడు విడుదలైందో.. ఎప్పుడు...
ఈ కాంబినేషన్స్ సెట్ అవుతాయా..?
రామ్ చరణ్-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అనుకొని ముహూర్తం షాట్ కూడా ముగిసిన తరువాత సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వస్తూనే ఉన్నాయి....
రీ రికార్డింగ్ లో ‘ఉంగరాల రాంబాబు’!
సునీల్ హీరోగా.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఉంగరాల రాంబాబు'. ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి.. యునైటెడ్ కిరిటీ మూవీస్...
వైట్ల నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా..?
ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ సినిమాలతో వరుస ఫ్లాప్ లను చవి చూసిన దర్శకుడు శ్రీనువైట్ల మీడియాకు ముఖం చాటేశాడు. ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ సహజం. ఈ విషయం వైట్లకు బాగా తెలుసు. మరి ఆయన...




