రివ్యూ: అమీతుమీ
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి తదితరులు
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
మ్యూజిక్: మణిశర్మ
ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు
రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్...
ఈ మార్పుతో తేజ సక్సెస్ అందుకుంటాడా..?
కథ, కథనాలకు మాత్రమే విలువనిస్తూ.. కొత్త వారితో సినిమాలు చేసి ఘన విజయాలు అందుకున్న ట్రాక్ రికార్డ్ దర్శకుడు తేజకు ఉంది. కానీ రాను రాను అతడి కథలు మూస ధోరణిలో సాగడంతో ప్రేక్షకులు...
చిరుకి ఐష్ ఓకే చెప్పింది కానీ..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చైనాలో ఉన్నారు. 80వ దశకంలో కలిసి పని చేసిన దక్షిణాది తారలందరూ ప్రతి ఏడాది ఒకసారి కలుస్తుంటారు. ఈసారి ఆ వేడుక చైనాలో ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల పాటు...
ఈ లుక్ ఏంటి ప్రభాస్..?
దాదాపుగా ఐదేళ్లుగా బాహుబలి సినిమా కోసం కష్టపడ్డ ప్రభాస్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలోనే తన తదుపరి సినిమా 'సాహో' షూటింగ్ లో పాల్గొనున్నాడు. అయితే బాహుబలి కోసం మీసాలు, పొడవాటి...
విక్రమ్ సినిమా మధ్యలోనే ఆగిపోయింది!
విక్రమ్-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో 'ధృవ నక్షత్రం' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో మొదలైన ఈ సినిమా నిర్విరామంగా షూటింగ్ జరుపుతూనే ఉంది. అయితే ఇప్పుడు కథ...
మహేష్ కోసం భారీ అసెంబ్లీ సెట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో నటించిన 'శ్రీమంతుడు' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మరోసారి వీరిద్దరు కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు 'భరత్ అను...
ఆరడుగుల బుల్లెట్ కు అప్పుల బాధ!
ఏ సినిమా అయినా.. విడుదలకు ముందుకు చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. ఫైనాన్షియర్ల దగ్గర నుండి క్లియరెన్సులు తీసుకొని, విడుదలకు రెడీ చేయడానికి నిర్మాతలు పడే బాధలు మామూలుగా ఉండవు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే గోపిచంద్...
మహేష్, బాలయ్యలతో శర్వా పోటీ!
ఇప్పటికే పెద్ద సినిమాలు దసరాను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆ డేట్ కు రావాలనుకున్న సినిమాలు కాస్త వెనక్కి తగ్గాయి. ఎన్టీఆర్ కూడా దసరాకు రావాలనుకొని ఇప్పుడు పోటీ పడడం...
‘బాహుబలి’ని విమర్శిస్తోన్న సీనియర్ దర్శకుడు!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన 'బాహుబలి' సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. సినిమా విడుదలయ్యి నెల రోజులు దాటుతున్నా.. ఇంకా ప్రేక్షకుల్లో దీని మేనియా తగ్గలేదు. దాదాపు 1650 కోట్లకు పైగా...
దర్శకుడిపై ఎన్టీఆర్ ఒత్తిడి!
'జైలవకుశ' సినిమా షూటింగ్ మొదట నిదానంగా చేసుకుంటూ వెళ్దామని అనుకున్నారు కానీ ఇప్పుడు సెప్టెంబర్ 1న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ దర్శకుడు బాబీపై ప్రెషర్ పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా తన...
పవన్ సినిమాకు గ్యాప్ తప్పదా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సెట్స్ వేసి చిత్రీకరిస్తున్నారు. మొదటగా ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల...
కోలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో కాదు!
అక్కినేని నాగచైతన్య నటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం' సినిమాతో తన కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సాధించాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే తన మార్కెట్ పరిధిని పెంచుకునే పనిలో పడ్డాడు. నిలకడగా హిట్స్...
‘డిజె’ దెబ్బకు యూట్యూబ్ రికార్డులు బద్దలు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా కట్ చేసిన ఈ ట్రైలర్...
బడా నిర్మాతలతో శర్వానంద్!
'బాహుబలి' వంటి భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు ఈ సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచేశారు. బాహుబలి2 దాదాపు 1600 కోట్ల గ్రాస్ ను కలెక్ట్...
గోపిచంద్ బర్త్ డే గిఫ్ట్!
మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు...
జూలైలో సుకుమార్ దర్శకుడు!
కుమారి 21 ఎఫ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్,...
బాలయ్యను చూసి శ్రియ షాక్!
భారీ మాస్ యాక్షన్, కమర్షియల్ సినిమాల్లో రిస్కీ షాట్స్ ఉంటూనే ఉంటాయి. మరింత రిస్క్ అనిపించినప్పుడు డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణమైన షాట్‌ను డూప్‌తో పనిలేకుండా నందమూరి బాలకృష్ణ అవలీలగా...
కళ్యాణ్ రామ్ ‘ఎంఎల్ఏ’ మొదలైంది!
నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'ఎంఎల్ఏ'. 'మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్' అనేది కాప్షన్. ఈ చిత్రంలో అందాల భామ కాజల్...
పవన్, నితిన్ సినిమా కొత్త అప్డేట్!
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని చాలా కాలం అవుతున్నా.. ఇప్పటివరకు సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు....
బాలయ్య డాన్ లుక్ చూశారా..?
నందమూరి బాలకృష్ణ, పూరిజగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ జంటగా కనిపించనుంది. ఈ సినిమాలో...
ఐశ్వర్య సినిమాకు సైన్ చేసింది!
మొన్నామధ్య 'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో నటించిన ఐశ్వర్యరాయ్.. ఆ తరువాత మణిరత్నం సినిమాలో నటించడానికి అంగీకరించిందంటూ.. వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె ఓ హిందీ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు...
రజినీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో..?
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు పా.రంజిత్ 'కాలా' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ నిర్మిస్తోన్న ఈ...
రెడ్డిగారికి నమ్మకం మాత్రం పోలేదు!
మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు వంటి క్లాసిక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామరాజు. ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. క్లాస్ ఆడియన్స్ ఆయనకు బాగా...
కమల్ హీరోయిన్ రాజశేఖర్ తో!
అతి తక్కువ సమయం లోనే విశ్వరూపం సినిమాతో మంచి నటి గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజాకుమార్. దాని తరవాత కమల్ హాస కాంబినేషన్ లో వచ్చిన ఉత్తమ విల్లియన్ చిత్రం లో...
నాని జులైకి ఫిక్స్ అయ్యాడు!
హీరో నాని వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని 'నిన్నుకోరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి....
త్వరలోనే వెండితెరపై ‘శమంతకమణి’!
నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'శమంతకమణి' షూటింగ్ పూర్తయింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు....
పవన్ వల్లే నేను హైలైట్ అయ్యాను!
నటించిన అతికొద్ది చిత్రాలతోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న నటుడు అడివి శేష్. త్వరలో అనంత్ గా 'అమీ తుమీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న విడుదలకానున్న ఈ సినిమా...
మారుతితో సాయిధరం తేజ్..?
'ఈరోజుల్లో' వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలే కాకుండా 'భలేభలే మగాడివోయ్' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను కూడా తెరకెక్కించి సక్సెస్ లను అందుకున్నాడు దర్శకుడు మారుతి. అతడి ఆఖరి సినిమా 'బాబు...
ఆ హీరోల డేట్స్ కు ఈయన క్యారెక్టర్ కు లింక్!
నటుడిగా పలు సినిమాల్లో తన నటనను ప్రదర్శించిన రాజారవీంద్ర గతంలో చిరంజీవి, రవితేజ వంటి హీరోల దగ్గర మ్యానేజర్ గా పని చేశాడు. ఆ తరువాత కొన్ని కారణాలతో వారి నుండి సెపరేట్...
నాని రిస్క్ చేస్తున్నాడా..?
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని నటించిన 'నిన్ను కోరి' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కథ మాత్రం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం...




