తెలుగు News

బాలయ్య డాన్ లుక్ చూశారా..?

నందమూరి బాలకృష్ణ, పూరిజగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ జంటగా కనిపించనుంది. ఈ సినిమాలో...

ఐశ్వర్య సినిమాకు సైన్ చేసింది!

మొన్నామధ్య 'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో నటించిన ఐశ్వర్యరాయ్.. ఆ తరువాత మణిరత్నం సినిమాలో నటించడానికి అంగీకరించిందంటూ.. వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె ఓ హిందీ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు...

రజినీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో..?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు పా.రంజిత్ 'కాలా' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ నిర్మిస్తోన్న ఈ...

రెడ్డిగారికి నమ్మకం మాత్రం పోలేదు!

మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు వంటి క్లాసిక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామరాజు. ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. క్లాస్ ఆడియన్స్ ఆయనకు బాగా...

కమల్ హీరోయిన్ రాజశేఖర్ తో!

అతి తక్కువ సమయం లోనే విశ్వరూపం సినిమాతో మంచి నటి గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజాకుమార్. దాని తరవాత కమల్ హాస కాంబినేషన్ లో వచ్చిన ఉత్తమ విల్లియన్ చిత్రం లో...

నాని జులైకి ఫిక్స్ అయ్యాడు!

హీరో నాని వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని 'నిన్నుకోరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి....

త్వరలోనే వెండితెరపై ‘శ‌మంత‌క‌మ‌ణి’!

నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం 'శ‌మంత‌క‌మ‌ణి' షూటింగ్ పూర్త‌యింది. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు....

పవన్ వల్లే నేను హైలైట్ అయ్యాను!

నటించిన అతికొద్ది చిత్రాలతోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న నటుడు అడివి శేష్. త్వరలో అనంత్ గా 'అమీ తుమీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న విడుదలకానున్న ఈ సినిమా...

మారుతితో సాయిధరం తేజ్..?

'ఈరోజుల్లో' వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలే కాకుండా 'భలేభలే మగాడివోయ్' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను కూడా తెరకెక్కించి సక్సెస్ లను అందుకున్నాడు దర్శకుడు మారుతి. అతడి ఆఖరి సినిమా 'బాబు...

ఆ హీరోల డేట్స్ కు ఈయన క్యారెక్టర్ కు లింక్!

నటుడిగా పలు సినిమాల్లో తన నటనను ప్రదర్శించిన రాజారవీంద్ర గతంలో చిరంజీవి, రవితేజ వంటి హీరోల దగ్గర మ్యానేజర్ గా పని చేశాడు. ఆ తరువాత కొన్ని కారణాలతో వారి నుండి సెపరేట్...

నాని రిస్క్ చేస్తున్నాడా..?

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని నటించిన 'నిన్ను కోరి' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కథ మాత్రం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం...

ప్రియాంకకు మరో రెండు ఆఫర్లు!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది హాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక చోప్రా. రీసెంట్ గా ఆమె నటించిన 'బేవాచ్' సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న...

దిల్ రాజు @100 కోట్లు!

డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుతున్న దిల్ రాజుకి ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లుంది. శతమానం భవతి, నేను లోకల్ వంటి చిత్రాలతో మంచి లాభాలను ఆర్జించాడు. నమో వెంకటేశాయ సినిమా...

రివ్యూ: అంధగాడు

నటీనటులు: రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, షాయాజీ షిండే, ఆశీష్ విద్యార్హి, సత్య తదితరులు. సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్ నిర్మాత: అనిల్ సుంకర కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్ ఇప్పటికే హిట్ పెయిర్ గా పేరు...

5 గంటల్లోనే 2 మిలియన్‌ వ్యూస్‌!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌' చిత్రం టీజర్‌ను ఈరోజు విడుదల...

హీందీ ఆడియన్స్ లో బన్నీ క్రేజ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్,...

చైతు ఛాన్స్ సందీప్ కొట్టేశాడు!

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకుసాగుతోన్న యువ కథానాయకులలో సందీప్ కిషన్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో సందీప్ కిషన్ కి మంచి క్రేజ్ వుంది. అయితే ఈ మధ్య ఆయన సక్సెస్ రేట్...

ఆ వార్త ఎన్టీఆర్ ను బాధ పెడుతోంది!

ఎన్టీఆర్ ఇప్పటివరకు క్లీన్ ఇమేజ్ ను మెయిన్టైన్ చేస్తూ వస్తున్నాడు. తన సినిమాలకు సంబంధించి కథ, కథనాలపైనే దృష్టి పెడతాడు కానీ పారితోషికం ఎంతనే విషయాన్ని కూడా పట్టించుకోడు. ఆయన ఫలానా సినిమాకు...

ప్రభాస్ విలన్ ఇతడే!

ప్రభాస్ తదుపరి సినిమా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి 'సాహో' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల...

బుల్లితెరపై భళ్లాలదేవుడు!

ఈ మధ్య కాలంలో వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కనిపించి అభిమానులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు స్టార్ హీరోలు. నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో ద్వారా సందడి చేయగా, మెగాస్టార్ చిరంజీవి అదే...

అంధగాడ్ని దాసరికి అంకితం చేశారు!

ప్ర‌పంచంలో ఏ ద‌ర్శ‌కుడు తీయ‌లేన‌ని విభిన్న‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి 151 చిత్రాల‌కు ద‌ర్శ‌కుడిగా త‌న పేరును సువ‌ర్ణాక్ష‌రాల‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులో రాసుకున్న ద‌ర్శ‌కర‌త్న డా.దాస‌రినారాయ‌ణరావుగారు ప‌ర‌మ‌ప‌దించ‌డం మ‌మ్మ‌ల్ని ఎంతో...

చరణ్, సమంతల మధ్యలో మూడో వ్యక్తి!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపమున్న వ్యక్తిగా కనిపించనున్నాడు. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత చాలా మంది ఈ...

సునీల్ కు కష్టకాలం!

కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయిన సునీల్ మొదట్లో రెండు, మూడు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ రాను రాను అతడు చేసే సినిమాలు రొటీన్ గా ఉండడంతో వరుస ఫ్లాపులు చవి...

తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..!

'కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం'.. "దాసరి నారాయణరావు" అనే Title Card ని వెండితెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..   చిన్న కధ నుండీ పెద్ద...

దాసరి గారి మరణం షాక్‌కి గురిచేసింది: చిరంజీవి

దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను  నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు  రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను. ఆ...

తమిళంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’!

తెలుగులో ఘన విజయం సాధించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఆర్.ఎన్.సి ఫిల్మ్స్ పతాకంపై తమిళంలో డబ్బింగ్ చేసి అతి త్వరలో భారీ ఎత్తున తమిళనాట విడుదల చేయబోతున్నారు. బాహుబలి2 చిత్రం విడుదల తరువాత...

దాసరి మరణం సినీపరిశ్రమకు తీరని లోటు!

దాసరి నారాయణరావు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దదిక్కుగా, తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా చరిత్రపుటల్లో తనకంటూ ఓ అధ్యయనాన్ని సృష్టించుకున్నారు. దర్శకుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. నటుడిగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న...

బాలయ్య సినిమాలో క్యాలండర్ గర్ల్!

బాలకృష్ణ 101వ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతోంది. దాదాపు నలభై రోజుల పాటు చిత్రీకరణ అక్కడే జరగనుంది. పాటలను, యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో బాలయ్య...

జూన్ లో ‘ఆచారి అమెరికా యాత్ర’ రెండో షెడ్యూల్!

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ 'ఆచారి అమెరికా యాత్ర'. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి...

జవాన్ చిత్రం టాకీ పార్ట్ పూర్తి!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'జవాన్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ...
error: Content is protected !!