100 ఏళ్ళ భవనం కొనుగోలుచేసిన హీరోయిన్!
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఫేమస్ అయిన యామీ గౌతమ్ ఇప్పుడు హీరోయిన్ గా తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. తెలుగులో రెండు సినిమాల్లో నటించినా.. అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్...
రివ్యూ: మన్యం పులి
నటీనటులు: మోహన్ లాల్, కమలినీ ముఖర్జీ, నమిత, జగపతిబాబు, కిషోర్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: షాజీ కుమార్
సంగీతం: గోపి సుందర్
ఎడిటింగ్: జాన్ కుట్టి
నిర్మాత: సిందూరపువ్వు కృష్ణారెడ్డి
రచన: ఉదయ్ కృష్ణ
దర్శకత్వం: వైశాక్
మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన...
‘దృవ’ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు సీఎం కొడుకు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'దృవ'. ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసిన చిత్రబృందం ప్రీరిలీజ్ ఫంక్షన్ ను మాత్రం...
పవన్ సరసన మజ్ను భామ!
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, పవన్ తో చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు....
ఎన్టీఆర్ సినిమా ఫైనల్ అయింది!
ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న హీరో ఎవరంటే ఎన్టీఆర్ అని టక్కున చెప్పొచ్చు. 'జనతాగ్యారేజ్' తరువాత ఆయన ఇప్పటివరకు తదుపరి సినిమా ప్రకటించలేదు. దీంతో ఎన్టీఆర్ ఏ దర్శకుడితో పని చేస్తాడా..? అని రోజుకో...
మహేష్ నిర్మాత మారిపోయారా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దాదాపు వంద కోట్ల బడ్జెట్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మహేష్ బాబు మరో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి...
రివ్యూ: బేతాళుడు
నటీనటులు: విజయ్ ఆంటోని, అరుందతి నాయర్, మీరా కృష్ణన్, మహేంద్ర, మురుగదాస్ తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోని
దర్శకుడు: ప్రదీప్ కృష్ణమూర్తి
బిచ్చగాడు` అనంతరం విజయ్ ఆంటోని నటించిన `భేతాళుడు` కోసం తెలుగు ప్రేక్షకులు
ఎంతో ఆసక్తిగా ఎదురు...
సల్మాన్ తో డేటింగ్ ఓకే అంటోన్న బ్యూటీ!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న ప్రేమ కథలు మరే హీరోకి ఉన్నట్లు లేవు.. చాలా మంది హీరోయిన్స్ తో సల్మాన్ డేటింగ్ చేయడం.. కొంతకాలానికి ఇద్దరికీ బ్రేకప్ జరగడం ఇదే తంతు.. అయితే...
చిరు హీరో పవన్ నిర్మాత!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా పవన్ కల్యాణ్ నిర్మాణంలో సినిమా ఉండనుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇటీవలే పవన్ కల్యాణ్ 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరిట ఓ బ్యానర్ ను స్థాపించి సినిమాలను...
గోపిచంద్ సినిమాలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్!
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్ సాక్షిచౌదరి ఓ స్పెషల్...
సూర్య సినిమాలో శివగామి!
సూర్య హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'తానా సెరిందా కూట్టం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన జంటగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. సుమారుగా 80 కోట్ల బడ్జెట్ తో నిర్మాత జ్ఞానవేల్...
నాగార్జున సినిమా ఈటీవీ చేతుల్లో!
అక్కినేని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఓ...
ఎన్టీఆర్, నాని ల మల్టీస్టారర్..?
టాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీస్టారర్ ల సినిమాల హవా బాగా నడిచేది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలా చాలా మంది హీరోలు కలిసి నటించేవారు. కొద్దికాలం తరువాత ఆ తరహా సినిమాలు రావడం తగ్గిపోయాయి. సీతమ్మ...
అనుష్క పెళ్లి ఆ వ్యాపారవేత్తతోనేనా..?
దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే 'భాగమతి' సినిమా తరువాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు. దానికో కారణం ఉందని చెబుతున్నారు. ఈ మధ్య తరచూ అనుష్క పెళ్లి...
రజినీకాంత్-సల్మాన్ ఖాన్ క్రేజీ కాంబినేషన్!
సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించాలని చాలా మంది హీరోలు అనుకుంటుంటారు. ఇప్పటికే 'రోబో2' సినిమాలో రజినీకాంత్ తో కలిసి నటిస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు మరో హీరోతో రజినీకాంత్ కలిసి...
రష్మిని వేధిస్తున్న వారెవరూ..?
బుల్లితెర హాట్ యాంకర్ రష్మి ఇటీవలే 'గుంటూర్ టాకీస్' సినిమాతో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈమెకు యూత్...
అవికా పారితోషికం డబుల్ చేసింది!
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉండే స్పాన్ తో పోలిస్తే హీరోయిన్లకు చాలా తక్కువ లైఫ్ ఉంటుందనే చెప్పాలి. మహా అయితే పదేళ్ళు. అప్పటికి కూడా కొత్త తారలు రాకపోతేనే వారి హవా కొనసాగుతుంది. కొత్త వారోస్తే...
అమీర్ ఖాన్ ‘ఫిట్ టు ఫ్యాట్’!
బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు. తాజాగా నటిస్తోన్న 'దంగల్' సినిమా కోసం ఏ హీరో చేయలేని ఓ పనిని అమీర్...
విజయవాడలో ‘వంగవీటి’ ఆడియో!
విజయవాడ నగరంలోఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనలు ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేయగానే సినిమాపై చాలా ఆసక్తి పెరిగింది.రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్...
గ్రాండ్ లెవల్లో ‘ధృవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్!
మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ 'ధృవ'. మెగాపవర్‌స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్‌పై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్...
రెమోను సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్: దిల్‌రాజు!
24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేసిన చిత్రం 'రెమో'. శివకార్తీకేయన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్యరాజ్ కన్ననన్ దర్శకత్వంలో రూపొందిన లవ్...
‘ఆటోజానీ’ సినిమా ఉంటుందా..?
చిరంజీవి, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో 'ఆటోజానీ' సినిమా తెరకెక్కనుందనే మాటలు గతంలో వినిపించాయి. చిరు 150వ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విన్నాడు. అందులో...
షూటింగ్ లో పాల్గొనున్న అఖిల్!
అఖిల్ షూటింగ్ అంటే సినిమా కోసం అనుకోకండి.. అదొక యాడ్ ఫిల్మ్ షూటింగ్. ప్రస్తుతం ఒక వైపు అఖిల్ రెండవ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. అలానే తన నిశ్చితార్ధం పనులు కూడా...
రకుల్ ప్రేమ వ్యవహారం నిజమేనా..?
ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. గతంలో రకుల్ కి, రానా కు మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చినా.. వాటిపై ఎవరు...
‘లక్ష్మీబాంబ్’ పేలబోతోంది!
మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్'. అన్నీ...
చరణ్ తో సమంత..?
రామ్ చరణ్ కు జంటగా సమంతా నటించబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో కూడా వీరి కాంబినేషన్ లో సినిమాలు రవాల్సింది కానీ కుదరలేదు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్,...
విద్యబాలన్ మనసు దోచిన హీరో!
బాలీవుడ్ తార విద్యాబాలన్ ఓ తెలుగు హీరో సినిమాలో నటించాలనుందని చెబుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? ఇంకెవరూ నవమన్మధుడు కింగ్ నాగార్జున. ఐదు పదుల వయసు దాటుతున్నా.. తన ఇద్దరి...
‘పిట్టగోడ’ రిలీజ్‌కి రెడీ!
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పిట్టగోడ'. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్ కె.వి....
దర్శకుడు బాల సమర్పణలో ‘కాళి’!
ప్రముఖ దర్శకుడు బాల తమిళంలో నిర్మించిన 'చండివీరన్' తెలుగులో 'కాళి' అనే పేరుతో అనువాదమవుతోంది. బి స్టూడియోస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు బాల తెలుగులో సమర్పిస్తున్నారు. అధర్వ, ఆనంది, లాల్ కీలక పాత్రల్లో...
శాతకర్ణి ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ హీరోగా, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రతిష్టాత్మకమైన బాలకృష్ణ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలుగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఈ...





