పొలిటికల్

పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని వైసీపీ పిచ్చివేషాలు వేస్తే ఊరుకోను: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయేది జనసేన ప్రభుత్వమేనని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అమరావతిలో తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా కైకలూరులో నిర్వహించిన ఎన్నికల...

జగన్‌ గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్టే : పవన్‌

టీఆర్‌ఎస్‌ నేతలు చంద్రబాబుపై కోపంతో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామంటున్నారని, ఇవ్వాలంటే వారు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సవాల్‌ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార...

చంద్ర‌బాబు అంద‌రిని అంతం చేయాల‌ని అంటాడు: జ‌గ‌న్

రాబోయే ఎన్నిక‌ల్లో ఒక్క క‌డ‌ప‌లోనే కాదు, రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబుకు డిపాజిట్లు కూడా ద‌క్క‌వా..? కడపలో గెలవరని తెలిసి చంద్రబాబే, జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్.వివేకానంద‌రెడ్డిని హ‌తామార్చారా..? వివేకాను హ‌త‌మార్చితే క‌డ‌ప‌లో తిరిగే నాయ‌కుడు...

ఫెడరల్‌ ఫ్రంట్‌ని .. మోడీ ఫ్రంట్‌గా మార్చేశారు: చంద్రబాబు

ఈ ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేశామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందిస్తున్నామని చెప్పారు. విశాఖ జిల్లా...

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల కోలాహలం

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కోలాహలం కొనసాగుతోంది. ముహూర్తం పరంగా శుక్రవారం మంచిరోజు కావడం.. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో ఈరోజే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ, తెలంగాణల్లో...

పవన్‌ కల్యాణ్‌.. జగన్‌లతో నాకు పోలీకా: చంద్రబాబు

రాష్ట్రం పక్షాన ఉంటారో, అవినీతిపరుల పక్షాన ఉంటారో జనసేన అధినేత పవన్‌ తేల్చుకోవాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అవినీతి పరుడైన జగన్‌కు.. తనకు సమాన దూరం పాటిస్తామని...

టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థులు వీరే..

టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. గురువారం సాయంత్రం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకేసారి 17 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. ముందుగా ఊహించిన ప్రకారమే కేటాయింపులు జరిగినప్పటికీ.....

వైసీపీలో చేరనున్న శివాజీరాజా!

ప్రముఖ సినీనటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా.. రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్...

పవన్‌ కల్యాణ్‌ అందరిలాగే నాకు నాయకుడే: నాగబాబు

పేరుకే పవన్‌ కల్యాణ్‌ తనకు తమ్ముడని, చెప్పాలంటే అందరిలాగే తనకు ఆయన నాయకుడని అంటున్నారు నాగబాబు. జనసేనలో చేరిన సందర్భంగా నాగబాబుకు సంబంధించిన ప్రెస్‌నోట్‌ను జనసేన ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. 'పవన్‌...

అందుకే బీజేపీలో చేరాను: డీకే అరుణ

ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అలాంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి ఆమె...

పాల్‌ పోటీ చేసేది ఇక్కడ నుండే..

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నర్సాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇవాళ స్వయంగా ప్రకటించారు. 22న నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. పార్టీ అభ్యర్థుల...

బీజేపీలో చేరిన డీకే అరుణ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...

మళ్లీ తెరపైకి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ భవితవ్యంపై మరోసారి సర్వత్రా చర్చ మొదలైంది. ఆఖరి అస్త్రం ఉందంటూ సమైక్యాంధ్ర కోసం చివరి నిమిషం వరకూ పోరాడిన కిరణ్‌...

బెజవాడలో రాజకీయ రణరంగం

కృష్ణా జిల్లాలోని ప్రధాన సీట్లలో రాజకీయం కత్తులు దూస్తోంది. ఇక్కడ ఎన్నికల ప్రకటనకు ముందే నియోజకవర్గాల్లో రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. విజయవాడలో నేతల మధ్య మాటల యుద్ధం, గుడివాడలో గరం గరం, మైలవరంలో...

హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ జగన్

తన చిన్నాన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ...

లక్ష్మీనారాయణ పోటీపై జనసేన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఒక లోక్‌సభ, ఎనిమిది...

గ్రౌండ్ రిపోర్ట్ః విజయవాడ సెంట్రల్

ఏపీ రాజధానికి మూల కేంద్రమైన విజయవాడలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ లో గట్టి ప్రత్యర్థులు నిలబడ్డారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ‘విజయవాడ సెంట్రల్’ ఏర్పడింది....

ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి రాజకీయాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టంచేశారు. ఏపీలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని...

రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పవన్‌ పోటీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా...

వైసీపీ అభ్యర్థులు.. అంతా చదువు కున్నవాళ్లే..

ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా.. ఇప్పుడు ఇదే ఫార్ములాను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనుసరించారు. కొత్త రాజకీయాలకు తెరతీశారు. ఎవ్వరూ ఊహించని వారికి టికెట్లు ఇచ్చారు. అఖిల భారత, ఐఏఎస్,...

ట్విటర్‌లో మోడీ.. ‘మై భీ చౌకీదార్‌’

ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. గత ఎన్నికల సమయంలో ఆయన్ను ప్రత్యర్థులు 'చాయ్‌వాలా'గా వెక్కిరించడంతో 'చాయ్‌పే చర్చా' పేరిట ప్రచారం చేశారు. దీనికి అప్పట్లో విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు...

నా కష్టానికి కూలి అడుగుతున్నా: చంద్రబాబు

రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ముందుకొచ్చి టీడీపీకి ఓటేయాలని ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ తప్ప రాష్ట్రంలో మరెవరికీ ఓటడిగే హక్కు లేదని లబ్ధిదారులు అర్థమయ్యేలా...

జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కండువ కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మంచి జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ.....

175 మంది అభ్యర్థులతో వైసీపీ జాబితా

శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. మొత్తం 175 అభ్యర్థులను ఒకే జాబితాలో ఖరారు చేశారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో ఈ జాబితాను విడుదల...

బాబును నమ్మి మునిగిపోయినట్టేనా.?

తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు ఒకటే నిరాశ.. చంద్రబాబు ఎత్తులు పారడం లేదట.. ప్రజాసంక్షేమ జల్లు ప్రజలకు ఊరట నివ్వడం లేదట.. ఆయన ప్లాన్లన్నీ బెడిసికొడుతున్నాయట... చంద్రబాబును నమ్మి ఈసారి నిండా మునిగిపోయినట్టేనా అని...

బాబు గట్టెక్కడం కష్టమేనంటున్న ఇంటలిజెన్స్ రిపోర్టులు

ఏపీలో ఈసారి సీన్ రివర్స్ కాబోతోంది. అధికార మార్పిడి ఖాయంగా కనిపిస్తోందా...? చంద్రబాబు సీక్రెట్ గా చేయించిన ఇంటలిజెన్స్ సర్వేలో ఓటమి ఖాయమని బయటపడిందా.? అంటే ఔననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. ఈసారి సర్వేలన్నీ...

వివేకానంద రెడ్డి మృతి పట్ల చంద్రబాబు స్పందన

మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వివేకానంద రెడ్డి మృతి పట్ల అనుమానాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు,...

బీఎస్పీతోనూ కలిసి పోటీ చేస్తా: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రానున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీఎస్పీతోనూ కలిసి పోటీ చేస్తామని తెలిపారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ వెళ్లిన పవన్‌.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో...

కేసీఆర్ గారూ దయచేసి మమ్మల్ని వదిలేయండి: పవన్ కల్యాణ్

రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా... మీ గొడవలు ఉంటే రాష్ట్రాన్ని బలిచేయకండి అని...

జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ హామీల జల్లు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన ఆ పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవ సభలో హామీల జల్లు కురింపించారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు...
error: Content is protected !!