Telugu Trending

ఆ సంస్థ హీరోయిన్‌ అంటే ఇలా ఉండాలి

భారత్‌లో అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి యశ్‌ రాజ్‌ ఫిలింస్‌. ఈ సంస్థ నుంచి పరిచయమైన హీరోయిన్లంతా అగ్రస్థానాల్లో ఉన్నారు. ఆ సంస్థ హీరోయిన్‌ అంటే ఎలా ఉండాలో చెబుతున్నారు నటి...

‘కవచం’ రికార్డు.. 24 గంటల్లో కోటి 80 లక్షల వ్యూస్‌

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'కవచం' సినిమా రికార్డు సృష్టించింది. హిందీలో ఈ చిత్రం 'ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌' టైటిల్‌తో విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ చిత్రాన్ని...

భారీ ఆఫర్‌లతో కల్కి!

సీనియర్‌ నటుడు రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి . గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన రాజశేఖర్‌ 'అ!' ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు...

సూర్య కోటికొకడు: సాయిపల్లవి

'కోటికొకడు' అనే మాట మనం ఇప్పటికే విన్నాం. అయితే సూర్య మిలియన్‌లో ఒకరని హీరోయిన్‌ సాయిపల్లవి అన్నారు. వీరిద్దరు భార్యాభర్తలుగా నటించిన సినిమా 'ఎన్జీకే'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్ర పోషించారు. సెల్వరాఘవన్‌...

ఆర్‌ఆర్‌ఆర్‌లో గిరిజన యువతిగా నిత్యామీనన్..!

రామ్ చరణ్‌కు గాయం కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే తిరిగి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు...

రక్తం చిందించే ప్రతి ఒక్కరికీ నిలదీసే హక్కు ఉంది.. ‘ఎన్జీకే’ ట్రైలర్‌

ప్రముఖ హీరో సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎన్జీకే'. సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్‌...

పోర్చుగల్‌ వెళ్లిన అక్కినేని ఫ్యామిలీ

గ్లోబలైజేషన్ తరువాత మన తెలుగు సినిమాలు ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. యూరప్ దేశాల్లో షూటింగ్ జరుపుకోవడం కామన్ గా మారిపోయింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న మన్మథుడు 2 సినిమా షూటింగ్...

రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది:కాజల్

టాలీవుడ్ కాజల్ అగర్వాల్ గత పదేళ్లుగా టాప్ స్థాయిలో దూసుకుపోతున్నది. సినిమా అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఓ పెద్ద హిట్ కొట్టి అవకాశాలు దక్కించుకుంటోంది. మెగాస్టార్ నుంచి కుర్ర హీరోల వరకు...

‘పాల పిట్ట’తో మహేశ్‌ కలర్‌ఫుల్‌ స్టెప్పులు!

'పాల పిట్టలో వలపు.. నీ పైట మెట్టుపై వాలిందే..' అంటూ స్టెప్పులేస్తున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు....

ఆసక్తికరమైన టైటిల్‌తో నాని, సుధీర్‌ బాబు

నేచురల్‌ స్టార్‌ నాని 'జెర్సీ' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్నాడు ..కాగా తన తదుపరి ప్రాజెక్ట్‌ విషయాలను సోమవారం ప్రకటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో...

మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటున్నామా: వర్మ

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రెస్ మీట్ నిర్వహణకు నిన్న విజయవాడకు వెళ్లిన వర్మను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తిరిగి పంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్మ 'నన్ను...

‘మన్మథుడు 2’ లో మరో ముద్దుగుమ్మ

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది....

హీరో విశాల్‌కి షాకిచ్చిన తమిళనాడు ప్రభుత్వం

స్టార్‌ హీరో, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాతల మండలి కార్యవర్గం పలు ఆరోపణలను ఎదుర్కోవడం, ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను నెరవేర్చకపోవడం వంటి కారణాలతో మండలి కార్యనిర్వాకాన్ని...

ప్రమాదానికి కారణం నేను కాదు: హీరో సుధాకర్‌

టాలీవుడ్‌ హీరో సుధాకర్ శనివారం జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. 'నువ్వు తోపురా' సినిమాలో హీరోగా నటించారు. ఈ...

హిజ్రా గా అమితాబ్‌ బచ్చన్‌?

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హిజ్రా పాత్రలో నటించబోతున్నాయి అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. తమిళం, తెలుగులో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న 'కాంచన' సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు 'లక్ష్మీ...

వర్మ ఆగ్రహం.. రోడ్డుమీదే ప్రెస్‌మీట్ !

లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో విడుదలచేయవచ్చని కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వర్మ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ హోటల్...

వచ్చే జన్మలోనైన ఆ కోరిక తీర్చుకుంటా: వరలక్ష్మి

'పోడాపోడీ' చిత్రం ద్వారా హీరోయిన్‌గా అడుగుపెట్టింది వరలక్ష్మి. ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. నాయికగా రాణించడం కాస్త కష్టంగా అనిపించడంతో ఇటీవల వరుసగా విలన్‌ పాత్రలను ఎంచుకుని.. ప్రేక్షకులను ఆకట్టుకుంది....

10-15 నిమిషాల్లో మనిషి చనిపోతాడు.. ’28 డిగ్రీస్’ మూవీ టీజర్‌

'చనిపోయిన వాళ్లు తిరిగి వస్తారా..?' అని ప్రశ్నిస్తున్నారు '28 డిగ్రీస్' సినిమాలో నటి. నవీన్‌ చంద్ర, వి. షాలినీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. అనిల్‌ విశ్వనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌....

ఆది పినిశెట్టితో కీర్తి సురేశ్‌

హీరోయిన్‌ కీర్తి సురేశ్‌కి కొత్త ప్రాజెక్టు ఖరారైంది. ఈ సినిమాలో ఆమెతోపాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. వర్త్‌ ఎ షాట్‌ సంస్థ తమ తొలి సినిమాగా...

హీరో కారు ఢీకొని మహిళ మృతి.. హీరోకు గాయాలు

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రోడ్డు ప్రయాణంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నది. గుంటూరు జిల్లా చినకాకాని హైవైపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా మృతి...

ప్రియా వారియర్‌కు బాలీవుడ్‌లో మరో ఆఫర్‌

హీరోయిన్ ప్రియా వారియర్ నటించిన 'లవర్స్ డే' పరాజయం తరువాత, మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బాలీవుడ్ నుంచి శ్రీదేవి బంగ్లా సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ సినిమా త్వరలోనే...

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’

సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీని తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు మహేష్‌. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న...

‘సాహో’ షూటింగ్ స్పాట్‌లో బీజేపీ కీలక నేత

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్ 'సాహో' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు ఇతర భాషల్లో...

‘మన్మథుడు 2’ కోసం మరింత యంగ్‌గా మారిన నాగార్జున

టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ ఛార్మింగ్ హీరో అంటే నాగార్జునే. ఆయనకు వయసు పెరిగే కొద్ది గ్లామర్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన 'మన్మథుడు 2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన...

కేసీఆర్ డిక్టేటర్ కాదు: మంచు విష్ణు ట్వీట్స్‌ ట్రెండ్

ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయంలో తెలంగాణలో ప్రస్తుతం రచ్చ రచ్చ జరుగుతున్నది. రిజల్ట్ విషయంలో స్పందించిన కేసీఆర్ ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రివెరిఫికేషన్ ను కల్పించారు. జరిగిన పొరపాటుకు కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది....

ఒకే జిమ్‌లో నాగార్జున, రకుల్‌.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పోర్చు‌గ‌ల్‌లో జరుగుతోంది. నాగ్, రకుల్ ఇద్దరూ...

అఖిల్‌తో దేవరకొండ హీరోయిన్‌

టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రష్మిక మందన్న మరో టాప్ క్లాస్ అవకాశాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ హీరోగా తెరకెక్కబోతున్న నాలుగో సినిమాలో ఆమెను హీరోయిన్...

బ్యాట్‌ పట్టిన రజనీ!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న 'దర్బార్‌' సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజనీ.. సరదాగా మూవీయూనిట్‌తో కాసేపు క్రికెట్‌ ఆడారు. తలైవా బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌...

ట్రైండ్‌ అవుతున్న మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలి ఫొటో

మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలు నవిష్క ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. చిరు కుమార్తె శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ దంపతులకు కొన్ని నెలల క్రితం పాప జన్మించిన సంగతి తెలిసిందే. చిన్నారికి నవిష్క...

రష్మికకు బాలీవుడ్‌ బంపర్ ఆఫర్

లక్కీ బ్యూటీ రష్మిక మందన్నకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. సంజయ్ లీలా బన్సాలి ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలని అనుకున్నారట....
error: Content is protected !!